MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sachinjyochi-reentry8dedc5fb-7644-45e6-8467-950eac7d8bda-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sachinjyochi-reentry8dedc5fb-7644-45e6-8467-950eac7d8bda-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో హీరో సచిన్ జోషి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. మొదట మౌనమేలనోయి అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత నిన్ను చూడక నేనుండలేను ,ఒరేయ్ పండుగాడు, వీడెవడు వంటి సినిమాలతో నటించి మెప్పించారు.. గడిచిన నాలుగు సంవత్సరాల క్రితం నెక్స్ట్ ఏంటి అనే సినిమాకు నిర్మాతగా పనిచేశారు. హిందీలో కూడా పలు చిత్రాలలో నటించారు అయితే రెండు రంగాలలో సచ్చి నిలదొక్కుకోలేకపోయారు. గత సంవత్సరం సచిన్ జోషిని ఈడీ అధికారులు ప్రశ్నించడం జరిగింది. ప్రస్తుతం ఇలా కేసులో ఎదుర్కొంటున్న సమస్యల కారణంగSACHINJYOCHI;REENTRY{#}Sachiin Joshi;bandla ganesh;joshiy;producer;Producer;bollywood;Father;Tollywood;News;Hero;Success;Cinemaకమ్ బ్యాక్ అదిరిపోయేలా ఇస్తున్న సచిన్ జోషి..!!కమ్ బ్యాక్ అదిరిపోయేలా ఇస్తున్న సచిన్ జోషి..!!SACHINJYOCHI;REENTRY{#}Sachiin Joshi;bandla ganesh;joshiy;producer;Producer;bollywood;Father;Tollywood;News;Hero;Success;CinemaMon, 10 Apr 2023 12:00:00 GMTటాలీవుడ్ లో హీరో సచిన్ జోషి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. మొదట మౌనమేలనోయి అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత నిన్ను చూడక నేనుండలేను ,ఒరేయ్ పండుగాడు, వీడెవడు వంటి సినిమాలతో నటించి మెప్పించారు.. గడిచిన నాలుగు సంవత్సరాల క్రితం నెక్స్ట్ ఏంటి అనే సినిమాకు నిర్మాతగా పనిచేశారు. హిందీలో కూడా పలు చిత్రాలలో నటించారు అయితే రెండు రంగాలలో సచ్చి నిలదొక్కుకోలేకపోయారు. గత సంవత్సరం సచిన్ జోషిని ఈడీ అధికారులు ప్రశ్నించడం జరిగింది.

ప్రస్తుతం ఇలా కేసులో ఎదుర్కొంటున్న సమస్యల కారణంగా సినిమాలలో నటించలేదని  సమాచారం..మళ్లీ తిరిగి టాలీవుడ్లోకి కం బ్యాక్ ఇస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే ఈసారి సీరియస్ గా బాలీవుడ్లోకి దిగబోతున్నట్లు బాలీవుడ్ మీడియా నుంచి వార్తలు. టాలీవుడ్ లోకి భారీగా సినిమాలు నిర్మించే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. కొత్తగా ఒక నిర్మాణ సంస్థను స్థాపించి తరచూ సినిమాలు చేసే పనిలో ఉన్నట్లు వినిపిస్తోంది. టాలీవుడ్ లో బడ నిర్మాత సంస్థలకు దీటుగా ఈ సంస్థని లాంచ్ చేయబోతున్నట్లు సమాచారం.


తెలుగు పరిశ్రమలో నిర్మాణం సచిన్ కు కొత్తేమికాదు ఆయన టాలీవుడ్లో నటించిన మొదటి సినిమాకి కూడా అతను తండ్రి నిర్మాత.. ఆషీకీ-2 సినిమా రీమేక్ కు కూడా నిర్మాతగా బండ్ల గణేష్ పేరు పడిన వెనక నుండి ఈయన నిర్మాతగా వ్యవహరించినట్లు తెలియజేశారు. నాలుగేళ్ల క్రితం నెక్స్ట్ ఏంటి అనే సినిమాని కూడా నిర్మించడం జరిగింది. అయితే వీటి కోసం సచిన్ అంత సీరియస్గా పని చేయలేదని సమాచారం. అయితే ఈసారి అలా కాకుండా ఇక్కడే ఉండి బడ నిర్మాణ సంస్థలకు పోటీగా తమ సినిమాలను విడుదల చేయాలని చూస్తున్నారు. మరి ఇందులో ఎలాంటి వాస్తవాలు ఉన్నాయో తెలియాలి అంటే ఈ విషయంపైన సచిన్ జోషి స్పందించాల్సి ఉంటుంది. మరి కం బ్యాక్ ఇచ్చిన తర్వాత ఏ విధంగా సక్సెస్ అవుతారు చూడాలి మరి సచిన్ జోషి..



RRR Telugu Movie Review Rating

కమ్ బ్యాక్ అదిరిపోయేలా ఇస్తున్న సచిన్ జోషి..!!

కేసీఆర్‌ సరే.. మన్మోహన్‌ను మోదీ అవమానించలేదా?

జోక్యం వద్దు.. ఇస్లామిక్‌ దేశాలకు భారత్‌ వార్నింగ్‌?

జగన్, కేసీఆర్, స్టాలిన్ కోసం రాహుల్‌ కొత్త వ్యూహం?

ఆ విషయంలో ఇండియాకు అండగా అమెరికా?

మోదీ మాటల్లో అంతరార్ధం.. హైదరాబాద్‌ పేరు మార్చేస్తారా?

పాకిస్తాన్‌లో మళ్లీ సైనిక పాలన ఖాయమేనా?

బంగ్లాదేశ్‌లో ఆరని మంటలు.. చైనా కుట్రేనా?

మళ్లీ మళ్లీ.. వరల్డ్ నెంబర్ 1.. మోదీనే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>