EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/putin69a4c206-27f7-452b-9011-3431c62b3a94-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/putin69a4c206-27f7-452b-9011-3431c62b3a94-415x250-IndiaHerald.jpgరష్యా అధ్యక్షుడు పుతిన్ వణికిపోతున్నాడు.. భయస్తుడు, ఇల్లు దాటి రాడు. ఎవ్వరికీ కనిపించడు. ఇంటర్నెట్ వాడడు. ఫోన్ కూడా వాడడు. భోజనం చేసే ది కూడా ఇతరులు టేస్ట్ చేసిన తర్వాతనే అని, తాజాగా పుతిన్ కు సెక్యూరిటీగా చేసిన సీక్రేట్ పర్సనల్ సెక్యూరిటీ అధికారి బహిరంగంగా అమెరికా మీడియాకు తెలిపాడు. కరోనా టైంలో అసలు బయటకు కూడా రాలేదు. పబ్లిక్ కు దూరంగా ఉండేవాడు. బయటకు రావడానికి అస్సలు ఇష్టపడే వాడు కాదని, పుతిన్ చాలా భయస్తుడని పుతిన్ కు సెక్యూరిటీగా చేసిన అధికారి గ్లెబ్ కర్కో అమెరికా మీడియాతో మాట్లాడుతూ పుతిన్ PUTIN{#}Smart phone;Cancer;House;Coronavirus;Ukraine;Russia;American Samoaపుతిన్‌ సీక్రెట్స్‌ బయటపెట్టిన సెక్యూరిటీ ఆఫీసర్‌?పుతిన్‌ సీక్రెట్స్‌ బయటపెట్టిన సెక్యూరిటీ ఆఫీసర్‌?PUTIN{#}Smart phone;Cancer;House;Coronavirus;Ukraine;Russia;American SamoaMon, 10 Apr 2023 11:00:00 GMTరష్యా అధ్యక్షుడు పుతిన్ వణికిపోతున్నాడు.. భయస్తుడు, ఇల్లు దాటి రాడు. ఎవ్వరికీ కనిపించడు. ఇంటర్నెట్ వాడడు. ఫోన్ కూడా వాడడు. భోజనం చేసే ది కూడా ఇతరులు టేస్ట్ చేసిన తర్వాతనే అని, తాజాగా పుతిన్ కు సెక్యూరిటీగా చేసిన సీక్రేట్ పర్సనల్ సెక్యూరిటీ అధికారి బహిరంగంగా అమెరికా మీడియాకు తెలిపాడు. కరోనా టైంలో  అసలు బయటకు కూడా రాలేదు. పబ్లిక్ కు దూరంగా ఉండేవాడు. బయటకు రావడానికి అస్సలు ఇష్టపడే వాడు కాదని, పుతిన్ చాలా భయస్తుడని పుతిన్ కు సెక్యూరిటీగా చేసిన అధికారి గ్లెబ్ కర్కో అమెరికా మీడియాతో మాట్లాడుతూ పుతిన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.


గతంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ సైతం పుతిన్ చనిపోయాడు.. ఆయనకు బ్లడ్ క్యాన్సర్ ఉందని అన్నారు. అమెరికా మీడియా అయితే మెట్ల పై నుంచి పడ్డాడని, ఆయన వెన్నుపూస దెబ్బతిందని, నడవలేని పరిస్థితుల్లో ఉన్నాడని, క్యాన్సర్ తో చివరి దశలో ఉన్నారని ప్రచారం చేసింది. ఇదంతా అమెరికా చేయిస్తున్న మోసపూరిత ప్రచారం అని తర్వాత బట్టబయలైంది.


ఎందుకంటే పుతిన్ అన్ని దేశాల అధ్యక్షులతో మాట్లాడుతున్నారు. తాజాగా ఉక్రెయిన్ లోని మరియపోల్ లో దిగి అక్కడ ఉండే రష్యన్ మాట్లాడే పౌరులతో సంభాషించారు. ఇలా ప్రపంచ దేశాల అధినేతలతో మాట్లాడుతూ.. బిజీ బిజీగా గడుపుతున్న రష్యా అధ్యక్షుడిని మానసికంగా దెబ్బకొట్టాలని అమెరికా భావిస్తోంది. దీని పర్యవసానమే పుతిన్ పై విష ప్రచారం.


ఇన్ని రోజులు చేసిన ప్రచారం ఒకెత్తయితే ప్రస్తుతం ఏకంగా పుతిన్ కు సెక్యూరిటీగా ఉన్న వ్యక్తితో ప్రచారం చేయించడం అనేది అమెరికా వేసిన ఎత్తుగడగా తెలుసుకోవచ్చు. ఎన్ని ఎత్తులు వేసినా దాని గురించి పట్టించుకోకుండా విలేకరులతో కూడా కరాఖండిగా ఈ మధ్యే పుతిన్ మాట్లాడారు. అనవరసర ఆరోపణల గురించి కాకుండా అసలైన విషయం ఏదైనా ఉంటే అడగండి లేకపోతే విడిచిపెట్టండని రిపోర్టర్లకే పుతిన్ చురకలంటించారు.



RRR Telugu Movie Review Rating

మెగా అభిమానులని ఆశ్చర్యానికి గురి చేస్తున్న మెగాస్టార్....!!

కేసీఆర్‌ సరే.. మన్మోహన్‌ను మోదీ అవమానించలేదా?

జోక్యం వద్దు.. ఇస్లామిక్‌ దేశాలకు భారత్‌ వార్నింగ్‌?

జగన్, కేసీఆర్, స్టాలిన్ కోసం రాహుల్‌ కొత్త వ్యూహం?

ఆ విషయంలో ఇండియాకు అండగా అమెరికా?

మోదీ మాటల్లో అంతరార్ధం.. హైదరాబాద్‌ పేరు మార్చేస్తారా?

పాకిస్తాన్‌లో మళ్లీ సైనిక పాలన ఖాయమేనా?

బంగ్లాదేశ్‌లో ఆరని మంటలు.. చైనా కుట్రేనా?

మళ్లీ మళ్లీ.. వరల్డ్ నెంబర్ 1.. మోదీనే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>