MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sai-daram-tej0a0388c1-4b4e-43b0-8a24-cbf372d06d65-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sai-daram-tej0a0388c1-4b4e-43b0-8a24-cbf372d06d65-415x250-IndiaHerald.jpgసుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పిల్ల నువ్వు లేని జీవితం మూవీ తో ప్రేక్షకులను మొదటగా పలకరించిన ఈ యువ హీరో మొదటి మూవీ తోనే అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత అనేక మూవీ లలో హీరో గా నటించిన ఈ యంగ్ హీరో ఇప్పటికే ఎన్నో విజయాలను టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర అందుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపు ను ఏర్పరచుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఆఖరిగా ఈ హీరో రిపబ్లిక్ అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. sai daram tej{#}Karthik;Eluru;Reddy;Amarnath K Menon;Evening;Yuva;Tollywood;Industry;Event;cinema theater;Hero;Heroine;Cinema;Telugu;Box office"విరూపాక్ష" మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక ... తేదీ ఫిక్స్..!"విరూపాక్ష" మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక ... తేదీ ఫిక్స్..!sai daram tej{#}Karthik;Eluru;Reddy;Amarnath K Menon;Evening;Yuva;Tollywood;Industry;Event;cinema theater;Hero;Heroine;Cinema;Telugu;Box officeMon, 10 Apr 2023 10:17:40 GMTసుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పిల్ల నువ్వు లేని జీవితం మూవీ తో ప్రేక్షకులను మొదటగా పలకరించిన ఈ యువ హీరో మొదటి మూవీ తోనే అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత అనేక మూవీ లలో హీరో గా నటించిన ఈ యంగ్ హీరో ఇప్పటికే ఎన్నో విజయాలను టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర అందుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపు ను ఏర్పరచుకున్నాడు.

 ఇది ఇలా ఉంటే ఆఖరిగా ఈ హీరో రిపబ్లిక్ అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. తాజాగా ఈ యువ హీరో విరూపాక్ష అనే మూవీ లో హీరో గా నటించాడు. సంయుక్తా మీనన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా ... కార్తీక్ దండు ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని ఏప్రిల్ 21 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ప్రమోషన్ లను చాలా స్పీడ్ గా నిర్వహిస్తుంది.

 అందులో భాగంగా తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన అధికారిక ప్రకటనను చేసింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి ప్రకటించింది. ఈ మూవీ యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను సి ఆర్ రెడ్డి కాలేజ్ ... ఏలూరు లో ... ఏప్రిల్ 16 వ తేదీన సాయంత్రం 5 గంటలకు నిర్వహించనున్నట్లు ఈ మూవీ యూనిట్ తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఒక వీడియోను కూడా విడుదల చేసింది. ఈ మూవీ యూనిట్ తాజాగా విడుదల చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.



RRR Telugu Movie Review Rating

పుష్ప 2 కు ఆస్కార్ ఖాయం అంటున్న ఫ్యాన్స్...!!

కేసీఆర్‌ సరే.. మన్మోహన్‌ను మోదీ అవమానించలేదా?

జోక్యం వద్దు.. ఇస్లామిక్‌ దేశాలకు భారత్‌ వార్నింగ్‌?

జగన్, కేసీఆర్, స్టాలిన్ కోసం రాహుల్‌ కొత్త వ్యూహం?

ఆ విషయంలో ఇండియాకు అండగా అమెరికా?

మోదీ మాటల్లో అంతరార్ధం.. హైదరాబాద్‌ పేరు మార్చేస్తారా?

పాకిస్తాన్‌లో మళ్లీ సైనిక పాలన ఖాయమేనా?

బంగ్లాదేశ్‌లో ఆరని మంటలు.. చైనా కుట్రేనా?

మళ్లీ మళ్లీ.. వరల్డ్ నెంబర్ 1.. మోదీనే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>