MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sai-daram-tej0a0388c1-4b4e-43b0-8a24-cbf372d06d65-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sai-daram-tej0a0388c1-4b4e-43b0-8a24-cbf372d06d65-415x250-IndiaHerald.jpgసుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తాజాగా కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందిన విరూపాక్ష అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని ఏప్రిల్ 21 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా బృందం ఈ సినిమా నుండి అనేక ప్రచార చిత్రాలను విడుదల చేసింది. ఈ చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు అన్నీ కూడా చాలా డిఫరెంట్ గా ఉండడం మాత్రమే కాకుండా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో ఇప్పటికే అంచనాలుsai daram teja{#}Karthik;Eluru;Reddy;Evening;cinema theater;Event;Posters;Amarnath K Menon;Hero;Cinemaఅఫీషియల్ : "విరూపాక్ష" మూవీ ట్రైలర్ విడుదల తేదీని ... సమయాన్ని ప్రకటించిన మూవీ యూనిట్..!అఫీషియల్ : "విరూపాక్ష" మూవీ ట్రైలర్ విడుదల తేదీని ... సమయాన్ని ప్రకటించిన మూవీ యూనిట్..!sai daram teja{#}Karthik;Eluru;Reddy;Evening;cinema theater;Event;Posters;Amarnath K Menon;Hero;CinemaMon, 10 Apr 2023 10:57:57 GMTసుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తాజాగా కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందిన విరూపాక్ష అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని ఏప్రిల్ 21 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా బృందం ఈ సినిమా నుండి అనేక ప్రచార చిత్రాలను విడుదల చేసింది. ఈ చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు అన్నీ కూడా చాలా డిఫరెంట్ గా ఉండడం మాత్రమే కాకుండా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో ఇప్పటికే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.

 అలాగే ఈ మూవీ బృందం ప్రమోషన్ లని కూడా చాలా డిఫరెంట్ గా నిర్వహిస్తూ వస్తుంది. దాని ద్వారా కూడా ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమా ట్రైలర్ విడుదలకు సంబంధించిన తేదీని మరియు సమయాన్ని ప్రకటించింది. తాజాగా ఈ సినిమా యొక్క ట్రైలర్ ను ఏప్రిల్ 11 వ తేదీన ఉదయం 11 గంటల 7 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది

. ప్రస్తుతం ఈ చిత్ర బృందం విడుదల చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన అప్డేట్  ను కూడా ఈ మూవీ మేకర్స్ విడుదల చేశారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏప్రిల్ 16 వ తేదీన సాయంత్రం 5 గంటలకు ... ఏలూరు ...  సి ఆర్ రెడ్డి కాలేజీ లో నిర్వహించనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది.



RRR Telugu Movie Review Rating

పుష్ప 2 కు ఆస్కార్ ఖాయం అంటున్న ఫ్యాన్స్...!!

కేసీఆర్‌ సరే.. మన్మోహన్‌ను మోదీ అవమానించలేదా?

జోక్యం వద్దు.. ఇస్లామిక్‌ దేశాలకు భారత్‌ వార్నింగ్‌?

జగన్, కేసీఆర్, స్టాలిన్ కోసం రాహుల్‌ కొత్త వ్యూహం?

ఆ విషయంలో ఇండియాకు అండగా అమెరికా?

మోదీ మాటల్లో అంతరార్ధం.. హైదరాబాద్‌ పేరు మార్చేస్తారా?

పాకిస్తాన్‌లో మళ్లీ సైనిక పాలన ఖాయమేనా?

బంగ్లాదేశ్‌లో ఆరని మంటలు.. చైనా కుట్రేనా?

మళ్లీ మళ్లీ.. వరల్డ్ నెంబర్ 1.. మోదీనే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>