Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipl34747ecc-50a8-4bc9-a2b1-99317fb04c4c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipl34747ecc-50a8-4bc9-a2b1-99317fb04c4c-415x250-IndiaHerald.jpgఒకప్పుడు భారత జట్టులో కీలక ఆటగాడిగా హవా నడిపించిన అజంక్య రహనే ఇటీవల కాలంలో సీనియర్ ప్లేయర్ అనే ముద్ర వేసుకొని జట్టుకు పూర్తిగా దూరమైపోయాడు. అప్పుడప్పుడో 2022 జనవరిలో దక్షిణాఫ్రికా పర్యటన సమయంలో భారత జట్టులో అవకాశం దక్కించుకున్న అజంక్య రహనే ఆ తర్వాత భారత టెస్టు జట్టులో స్థానం కోల్పోయాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత టీమ్ ఇండియా ఎన్ని టెస్ట్ మ్యాచ్లు ఆడిన అజంక్య రహనే ఎంపిక చేయడం విషయంలో అటు సెలెక్టర్లు మాత్రం ముగ్గు చూపలేదు అని చెప్పాలి. అయినప్పటికీ తన మునుపటి ఫామ్ నిరూపించుకొని మళ్ళీ ఐపీఎల్Ipl{#}Audi;Chennai;Indiaకనీసం ఒక్కసారైనా.. మనసులో మాట బయటపెట్టిన రహానే?కనీసం ఒక్కసారైనా.. మనసులో మాట బయటపెట్టిన రహానే?Ipl{#}Audi;Chennai;IndiaMon, 10 Apr 2023 07:30:00 GMTఒకప్పుడు భారత జట్టు లో కీలక ఆటగాడిగా హవా నడిపించిన అజంక్య రహనే ఇటీవల కాలం లో సీనియర్ ప్లేయర్ అనే ముద్ర వేసుకొని జట్టుకు పూర్తిగా దూరమైపోయాడు. అప్పుడప్పుడో 2022 జనవరిలో దక్షిణాఫ్రికా పర్యటన సమయం లో భారత జట్టులో అవకాశం దక్కించుకున్న అజంక్య రహనే ఆ తర్వాత భారత టెస్టు జట్టులో స్థానం కోల్పోయాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత టీమ్ ఇండియా ఎన్ని టెస్ట్ మ్యాచ్లు ఆడిన అజంక్య రహనే ఎంపిక చేయడం విషయం లో అటు సెలెక్టర్లు మాత్రం ముగ్గు చూపలేదు అని చెప్పాలి.


అయినప్పటికీ తన మునుపటి ఫామ్ నిరూపించుకొని మళ్ళీ ఐపీఎల్లోకి వచ్చి సత్తా చాటాలని అజింక్య  రహానే ఎంతగానో ఆశపడుతున్నాడు. ఈ క్రమం లోనే ఐపిఎల్ ద్వారా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు అన్న విషయం తెలిసిందే. మొన్నటికి మొన్న చెన్నై సూపర్ కింగ్స్ తరఫున మెరుపు ఇన్నింగ్స్ ఆడి ఒక్కసారిగా తెర మీదికి  వచ్చాడు. ఈ క్రమంలోనే ఇటీవలే తన మనసు లో మాటను బయట పెట్టాడు  రహానే. తన సొంత మైదానం అయినా వాంకడే స్టేడియం లో టెస్ట్ మ్యాచ్ ఆడాలనుకుంటున్న అంటూ అజంక్య రహనే చెప్పుకొచ్చాడు.


 చెన్నై సూపర్ కింగ్స్ తో తన అరంగేట్రం మ్యాచ్లో 27 బంతులు 61 పరుగులు చేసి అదరగొట్టాడు. ఈ క్రమంలోనే ఇటీవల అజింక్య రహానే  మాట్లాడుతూ వాంకడేలో ఆడటాన్ని.. నేను ఎంతగానో ఆస్వాదిస్తా. నేను ఎప్పుడూ ఇక్కడ టెస్ట్ మ్యాచ్ ఆడలేదు. అందుకే నా సొంత మైదానంలో టెస్ట్ మ్యాచ్ ఆడాలని అనుకుంటున్నాను అంటూ  రహనే చెప్పుకొచ్చాడు. ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది.  నేనెప్పుడూ ఆ మ్యాచ్ గురించి ఆలోచిస్తా.. వర్తమానంలో ఉంటా.. ఏదైనా జరగొచ్చు.. నేను మాత్రం ఆశలు వదులుకోను అంటూ రహానే చెప్పుకొచ్చాడు.



RRR Telugu Movie Review Rating

ఆ తేదీన "సింహాద్రి" మూవీ రీ రిలీస్..!

కేసీఆర్‌ సరే.. మన్మోహన్‌ను మోదీ అవమానించలేదా?

జోక్యం వద్దు.. ఇస్లామిక్‌ దేశాలకు భారత్‌ వార్నింగ్‌?

జగన్, కేసీఆర్, స్టాలిన్ కోసం రాహుల్‌ కొత్త వ్యూహం?

ఆ విషయంలో ఇండియాకు అండగా అమెరికా?

మోదీ మాటల్లో అంతరార్ధం.. హైదరాబాద్‌ పేరు మార్చేస్తారా?

పాకిస్తాన్‌లో మళ్లీ సైనిక పాలన ఖాయమేనా?

బంగ్లాదేశ్‌లో ఆరని మంటలు.. చైనా కుట్రేనా?

మళ్లీ మళ్లీ.. వరల్డ్ నెంబర్ 1.. మోదీనే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>