Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pushpa1b208378-6c0a-432b-ba6b-23e9e6037a68-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pushpa1b208378-6c0a-432b-ba6b-23e9e6037a68-415x250-IndiaHerald.jpgగత రెండు మూడు రోజుల నుంచి ఎక్కడ చుసిన ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ తెగ ట్రెండ్ లో కనిపిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. దీనికి కారణం అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2కు సంబంధించి అప్డేట్ విడుదల కావడమే. వేర్ ఇస్ పుష్ప పేరుతో చిత్ర బృందం ఒక వీడియోని విడుదల చేయగా.. ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్స్ సృష్టిస్తుంది. తక్కువ సమయంలోనే ఎక్కువ వ్యూస్ సొంతం చేసుకొని రికార్డులు కొల్లగొడుతుంది అని చెప్పాలి. ఇటీవల విడుదలైన చిన్న టీజర్ ఏకంగా అందరి అభిమానుల్లో కూడా అంచనాలను పెంచేస్తూ ఉంది అని చెప్పPushpa{#}Allu Arjun;sukumar;gold;Darsakudu;Master;Red;Tollywood;Cinema;Directorఇది గమనించారా.. టీజర్ లో హింట్ ఇచ్చేసిన సుకుమార్?ఇది గమనించారా.. టీజర్ లో హింట్ ఇచ్చేసిన సుకుమార్?Pushpa{#}Allu Arjun;sukumar;gold;Darsakudu;Master;Red;Tollywood;Cinema;DirectorMon, 10 Apr 2023 08:05:00 GMTగత రెండు మూడు రోజుల నుంచి ఎక్కడ చుసిన ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ తెగ ట్రెండ్ లో కనిపిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. దీనికి కారణం అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2కు సంబంధించి అప్డేట్ విడుదల కావడమే. వేర్ ఇస్ పుష్ప పేరుతో చిత్ర బృందం ఒక వీడియోని విడుదల చేయగా.. ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్స్ సృష్టిస్తుంది. తక్కువ సమయంలోనే ఎక్కువ వ్యూస్ సొంతం చేసుకొని రికార్డులు కొల్లగొడుతుంది అని చెప్పాలి. ఇటీవల విడుదలైన చిన్న టీజర్ ఏకంగా అందరి అభిమానుల్లో కూడా అంచనాలను పెంచేస్తూ ఉంది అని చెప్పాలి.


 ఇక ఈ చిన్న టీజర్ తో పుష్పట్టు సినిమా ఎలా సాగిపోతుంది అనే విషయంపై హింట్ ఇచ్చేశాడు దర్శకుడు సుకుమార్. సాధారణంగా సుకుమార్ ను టాలీవుడ్ లో లెక్కలు మాస్టారుగా పిలుచుకుంటూ ఉంటారు. ఎందుకంటే సుకుమార్ ఏ సీన్ తెరకెక్కించినా కూడా దానికంటూ ఒక ప్రత్యేకమైన స్ట్రాటజీ ఫార్ములా ఉంటుంది. ఇక ఒక సీన్ కి మరో సీన్ కి ముడి పెడుతూ ఉంటాడు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ దగ్గర నుంచి అటు నటులు ఇచ్చే ఎక్స్ప్రెషన్ వరకు  లెక్క వేసుకునే సినిమాలు తెరకెక్కిస్తూ ఉంటాడు సుకుమార్. ఇకపోతే ఇటీవలే విడుదలైన టీజర్ లో కూడా ఇలాంటి ఒక చిన్న హింట్ ఇచ్చేశాడు అంటూ ఒక వార్త తెరమీదకి వచ్చింది.



 పుష్ప మొదటి పార్ట్ టైటిల్స్ లో పుష్ప అనే పదాలన్ని రెడ్ కలర్ లో ఉండేవి.. విడుదల చేసిన టీజర్ లో మాత్రం ఎర్ర అక్షరాలు కాస్త బంగారు రంగులోకి చేంజ్ అవుతున్నాయి అని చెప్పాలి. బహుశా ఇక ఇలా టైటిల్ కలర్ చేంజ్ లోనే సుకుమార్ అభిమానులకు ఏదో హింట్ ఇచ్చేశాడు అన్నది తెలుస్తుంది. అక్షరాల రంగులోనే ఇక కథలో జరిగే మార్పులు చేర్పులను కూడా చెప్పకనే చెప్పాడని. కానీ అది కేవలం మాస్టర్ మైండ్ సుకుమార్ కు మాత్రమే అర్థమవుతుందని.. సాధారణ ప్రేక్షకులకు అర్థమవడం చాలా కష్టమే అంటూ అందరూ చర్చించుకుంటున్నారు. దీంతో సుకుమార్ ఏం ప్లాన్ చేసి ఉంటాడా అని అందరూ ఆలోచనలో పడిపోయారు..



RRR Telugu Movie Review Rating

ఆ తేదీన "సింహాద్రి" మూవీ రీ రిలీస్..!

కేసీఆర్‌ సరే.. మన్మోహన్‌ను మోదీ అవమానించలేదా?

జోక్యం వద్దు.. ఇస్లామిక్‌ దేశాలకు భారత్‌ వార్నింగ్‌?

జగన్, కేసీఆర్, స్టాలిన్ కోసం రాహుల్‌ కొత్త వ్యూహం?

ఆ విషయంలో ఇండియాకు అండగా అమెరికా?

మోదీ మాటల్లో అంతరార్ధం.. హైదరాబాద్‌ పేరు మార్చేస్తారా?

పాకిస్తాన్‌లో మళ్లీ సైనిక పాలన ఖాయమేనా?

బంగ్లాదేశ్‌లో ఆరని మంటలు.. చైనా కుట్రేనా?

మళ్లీ మళ్లీ.. వరల్డ్ నెంబర్ 1.. మోదీనే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>