EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/usa3aa1177a-dd05-4acf-a5f5-bbed2c5b8503-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/usa3aa1177a-dd05-4acf-a5f5-bbed2c5b8503-415x250-IndiaHerald.jpgదేశ సరిహద్దుల్లో ఉన్న రాష్ట్రాల్లో అరుణా చల్ ప్రదేశ్ ఒకటి. ఈ అరుణాచల్ ప్రదేశ్ లోని 11 ముఖ్యమైన ప్రాంతాలు చైనాకు చెందినవేనని ఆ దేశం వాదిస్తోంది. వీటిని భారత్ ఆక్రమించుకుందని ఆరోపణలు చేస్తోంది. అయితే దీన్ని అమెరికా ఖండించింది. కనిపించినా ప్రతి ప్రాంతాన్ని చైనా తమవిగా చూపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని విమర్శలు చేసింది. అయితే చైనా టిబెట్ ను గతంలోనే ఆక్రమించేసుకుంది. ఆ ప్రాంతానికి అరుణా చల్ ప్రదేశ్ లోని ఈ 11 ప్రాంతాలు చాలా దగ్గరగా ఉంటాయి. కాబట్టి ఆ ప్రాంతాలు మావేనని చైనా వితండవాదానికి దిగుతోంది. USA{#}editor mohan;American Samoa;Tibet;war;Indiaఆ విషయంలో ఇండియాకు అండగా అమెరికా?ఆ విషయంలో ఇండియాకు అండగా అమెరికా?USA{#}editor mohan;American Samoa;Tibet;war;IndiaMon, 10 Apr 2023 06:00:00 GMTదేశ సరిహద్దుల్లో ఉన్న రాష్ట్రాల్లో అరుణా చల్ ప్రదేశ్ ఒకటి. ఈ అరుణాచల్ ప్రదేశ్ లోని 11 ముఖ్యమైన ప్రాంతాలు చైనాకు చెందినవేనని ఆ దేశం వాదిస్తోంది. వీటిని భారత్ ఆక్రమించుకుందని ఆరోపణలు చేస్తోంది. అయితే దీన్ని అమెరికా ఖండించింది. కనిపించినా ప్రతి ప్రాంతాన్ని చైనా తమవిగా చూపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని విమర్శలు చేసింది. అయితే చైనా టిబెట్ ను గతంలోనే ఆక్రమించేసుకుంది. ఆ ప్రాంతానికి అరుణా చల్ ప్రదేశ్ లోని ఈ 11 ప్రాంతాలు చాలా దగ్గరగా ఉంటాయి. కాబట్టి ఆ ప్రాంతాలు మావేనని చైనా వితండవాదానికి దిగుతోంది.


కానీ అమెరికా మాత్రం దీనిపై తీవ్రంగానే స్పందించింది. మెక్ మోహన్ రేఖ ప్రకారం.. 1915 లో దీన్ని అనుసరించి ప్రపంచ దేశాల సరిహద్దులను నిర్ణయించారు. ఈ నిర్ణయం ప్రకారం అక్కడ ఉండే భూమి అంతా భారత్ కు చెందినదేనని అమెరికా చెప్పింది. చైనా కావాలనే ఇతర దేశాలతో కయ్యానికి కాలు దువ్వుతోందని ఆరోపించింది. భారత్ కు ఈ విషయంలో అండగా ఉంటామని చెప్పింది.


చైనాకు ఇప్పటికే తైవాన్ తో సరిహద్దు గొడవ ఉంది. ఇంకా ముఖ్యంగా తైవాన్ పై యుద్ధం చేసేందుకు సిద్ధపడుతోంది. దీన్ని అమెరికా అడ్డుకుంటూనే ఉంది. తైవాన్ పై ఏ నిర్ణయం తీసుకున్నా అమెరికా ప్రత్యక్ష యుద్ధంలోకి దిగుతుందని ప్రకటించింది. అయితే డ్రాగన్ కంట్రీ  తన కుటిల బుద్ధిని ఎక్కడ పోనియ్యడం లేదు. కనిపించిన ప్రతి దేశ సరిహద్దుల వద్ద అలజడి సృష్టిస్తూనే ఉంది. అరుణాచల్ ప్రదేశ్ భారత్ లో అంతర్భాగం అని కుండబద్దలు కొట్టి చెప్పింది అమెరికా.


ప్రశాంతంగా ఉన్న సమయంలో కావాలనే చైనా రెచ్చగొట్టే విధానాలను అవలంభిస్తుందని అమెరికా చైనా పై కోప్పడింది. చైనా విస్తరణ కాంక్ష వల్ల చుట్టూ ఉన్న దేశాలకు తీవ్రమైన సమస్యలు వస్తున్నాయి. అమెరికా మాత్రం చైనా ఎక్కడపడితే అక్కడ మా భూమే అనడం సరికాదని తెలిపింది.



RRR Telugu Movie Review Rating

చెన్నై : జయలలిత ఆస్తులను ఎవరు కొంటారో ?

మళ్లీ మళ్లీ.. వరల్డ్ నెంబర్ 1.. మోదీనే?

మోదీతోనే చంద్రబాబు గేమ్స్ ఆడుతున్నారా?

కొట్టుకుంటున్న నాయకులు.. జగన్‌ పట్టించుకోవట్లేదా?

సీఎం అయితే ఎలా.. ఇప్పటి నుంచే బాబు ప్లానింగ్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>