Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/chal-hat-kavya-maaran-warning-to-cameraman-feaf29c9-012b-4e3f-bc2e-4a7f522a4c1b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/chal-hat-kavya-maaran-warning-to-cameraman-feaf29c9-012b-4e3f-bc2e-4a7f522a4c1b-415x250-IndiaHerald.jpgసన్రైజర్స్ హైదరాబాద్ జట్టు మ్యాచ్ ఆడుతుంది అంటే చాలు అటు జట్టులో ఉన్న ఆటగాళ్ల అంటే అటు కెమెరాల మొత్తం ఒక వైపు ఎక్కువగా తిరిగి పోతూ ఉంటాయి అని చెప్పాలి. కెమెరాల దృష్టిని ఆకర్షించేది ఎవరో కాదు సన్రైజర్స్ సహ యజమాని అయినా కావ్య మారన్. ప్రతి సీజన్లో సన్రైజర్స్ మ్యాచ్లు ఎక్కడ జరిగినా కూడా అక్కడ వాలిపోయి ఇక తన జట్టును ఉత్సాహపరుస్తూ ఉంటుంది కావ్య మారన్. ఇక ఐపీఎల్ వేలం జరిగేటప్పుడు కూడా కావ్య మారన్ తన అందం అభినయంతో ఎప్పుడు హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక మ్యాచ్ ఉతKavya{#}twitter;Punjab;Hyderabadచల్ హట్.. కెమెరామెన్ కు వార్నింగ్ ఇచ్చిన కావ్య మారన్?చల్ హట్.. కెమెరామెన్ కు వార్నింగ్ ఇచ్చిన కావ్య మారన్?Kavya{#}twitter;Punjab;HyderabadMon, 10 Apr 2023 12:00:00 GMTసన్రైజర్స్ హైదరాబాద్ జట్టు మ్యాచ్ ఆడుతుంది అంటే చాలు అటు జట్టులో ఉన్న ఆటగాళ్ల అంటే అటు కెమెరాల మొత్తం ఒక వైపు ఎక్కువగా తిరిగి పోతూ ఉంటాయి అని చెప్పాలి. కెమెరాల దృష్టిని ఆకర్షించేది ఎవరో కాదు సన్రైజర్స్ సహ యజమాని అయినా కావ్య మారన్. ప్రతి సీజన్లో సన్రైజర్స్ మ్యాచ్లు ఎక్కడ జరిగినా కూడా అక్కడ వాలిపోయి ఇక తన జట్టును ఉత్సాహపరుస్తూ ఉంటుంది కావ్య మారన్. ఇక ఐపీఎల్ వేలం జరిగేటప్పుడు కూడా కావ్య మారన్ తన అందం అభినయంతో ఎప్పుడు హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే.



 ఈ క్రమంలోనే ఇక మ్యాచ్ ఉత్కంఠ భరితంగా జరుగుతున్న సమయంలో అటు కెమెరామెన్ లు ఎక్కువగా కావ్య మారన్ ను అటు స్క్రీన్ లో చూపించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇకపోతే ఇటీవలే పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఒక కెమెరామెన్ కావ్య మారన్ కు కోపం తెప్పించాడు అని చెప్పాలి. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది. 88 పరుగులకే 9 వికెట్లు కోల్పోవడంతో పంజాబ్ వంద పరుగులు కూడా చేయదని సన్రైజర్స్ సహా యజమాని అయినా కావ్య సంతోష పడిపోయింది అని చెప్పాలి.



 కానీ కాసేపటికే సీన్ మొత్తం రివర్స్ అయింది అన్న విషయం తెలిసిందే. కెప్టెన్ దావన్ తన క్లాస్ ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. ఏకంగా పరుగుల బోర్డును ముందుకు నడిపించాడు. దీంతో ఇక ఇలా జరిగిందేంటి అని స్టేడియంలో కూర్చున్న కావ్య మారన్ ప్రస్టేషన్ పీక్స్ కు చేరింది. ఇలాంటి సమయంలో ఆమె స్టాండ్స్ లో కూర్చొని సీరియస్ గా మ్యాచ్ చూస్తుండగా.. ఒక కెమెరామెన్ ఆమె వైపుగా కెమెరాను తిప్పాడు. అది గమనించిన కావ్య మారన్ నీకు నేనే దొరికానా చల్ హట్ అంటూ కెమెరామెన్ పై కోపం వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అయితే కావ్య మారన్ కోపంలో కూడా ఎంతో అందంగా ఉంది అంటూ నేటిజెన్స్ కామెంట్లు చేస్తున్నారని చెప్పాలి.
">



RRR Telugu Movie Review Rating

కమ్ బ్యాక్ అదిరిపోయేలా ఇస్తున్న సచిన్ జోషి..!!

కేసీఆర్‌ సరే.. మన్మోహన్‌ను మోదీ అవమానించలేదా?

జోక్యం వద్దు.. ఇస్లామిక్‌ దేశాలకు భారత్‌ వార్నింగ్‌?

జగన్, కేసీఆర్, స్టాలిన్ కోసం రాహుల్‌ కొత్త వ్యూహం?

ఆ విషయంలో ఇండియాకు అండగా అమెరికా?

మోదీ మాటల్లో అంతరార్ధం.. హైదరాబాద్‌ పేరు మార్చేస్తారా?

పాకిస్తాన్‌లో మళ్లీ సైనిక పాలన ఖాయమేనా?

బంగ్లాదేశ్‌లో ఆరని మంటలు.. చైనా కుట్రేనా?

మళ్లీ మళ్లీ.. వరల్డ్ నెంబర్ 1.. మోదీనే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>