MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shreya968053e6-eb4a-451e-8e65-4fcbba752269-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shreya968053e6-eb4a-451e-8e65-4fcbba752269-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ హాటెస్ట్ నటిమని శ్రేయ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే ఎన్నో భాషల సినిమాలలో నటించి నటిగా అద్భుతమైన గుర్తింపును ఇండియా వ్యాప్తంగా సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే ఈ ముద్దు గుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీ ద్వారానే మంచి గుర్తింపును సంపాదించుకుంది. తెలుగు లో కొన్ని సంవత్సరాల క్రితం అనేక మంది స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించిన ఈ ముద్దు గుమ్మ చాలా సంవత్సరాల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా కెరియర్ ను shreya{#}Kannada;Beautiful;media;India;BEAUTY;Industry;Tollywood;Heroine;Cinema;Telugu;Indianమరోసారి హాట్ స్కిన్ షో తో రెచ్చిపోయిన సీనియర్ స్టార్ హీరోయిన్ శ్రేయ..!మరోసారి హాట్ స్కిన్ షో తో రెచ్చిపోయిన సీనియర్ స్టార్ హీరోయిన్ శ్రేయ..!shreya{#}Kannada;Beautiful;media;India;BEAUTY;Industry;Tollywood;Heroine;Cinema;Telugu;IndianMon, 10 Apr 2023 09:48:47 GMTమోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ హాటెస్ట్ నటిమని శ్రేయ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే ఎన్నో భాషల సినిమాలలో నటించి నటిగా అద్భుతమైన గుర్తింపును ఇండియా వ్యాప్తంగా సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే ఈ ముద్దు గుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీ ద్వారానే మంచి గుర్తింపును సంపాదించుకుంది. తెలుగు లో కొన్ని సంవత్సరాల క్రితం అనేక మంది స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించిన ఈ ముద్దు గుమ్మ చాలా సంవత్సరాల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగించింది. 

అందులో భాగంగా ఈ ముద్దు గుమ్మ తన అంద చందాలతో ... నటన తో డాన్స్ తో ... ఎంతో మంది తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కూడా శ్రేయ తెలుగు లో అప్పుడప్పుడు కొన్ని సినిమాలలో నటిస్తుంది. ఈ ముద్దు గుమ్మ తాజాగా కబ్జా అనే కన్నడ సినిమాలో నటించింది  ఈ మూవీ బాక్స్ ఆఫీస్ ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయింది. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.  

ఇది ఇలా ఉంటే సినిమాలలో తన అందచందాలతో కుర్రకారును అలరించిన ఈ హాట్ బ్యూటీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో తన అందచందాలను ఆరబోస్తోంది. ఇప్పటికే అనేక సార్లు ఈ హాట్ బ్యూటీ తన హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. తాజాగా కూడా శ్రేయ డిఫరెంట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన అదిరిపోయే వెరీ హాట్ ఏద అందాలు మరియు నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఈ హాట్ బ్యూటీ కి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.



RRR Telugu Movie Review Rating

పుష్ప 2 కు ఆస్కార్ ఖాయం అంటున్న ఫ్యాన్స్...!!

కేసీఆర్‌ సరే.. మన్మోహన్‌ను మోదీ అవమానించలేదా?

జోక్యం వద్దు.. ఇస్లామిక్‌ దేశాలకు భారత్‌ వార్నింగ్‌?

జగన్, కేసీఆర్, స్టాలిన్ కోసం రాహుల్‌ కొత్త వ్యూహం?

ఆ విషయంలో ఇండియాకు అండగా అమెరికా?

మోదీ మాటల్లో అంతరార్ధం.. హైదరాబాద్‌ పేరు మార్చేస్తారా?

పాకిస్తాన్‌లో మళ్లీ సైనిక పాలన ఖాయమేనా?

బంగ్లాదేశ్‌లో ఆరని మంటలు.. చైనా కుట్రేనా?

మళ్లీ మళ్లీ.. వరల్డ్ నెంబర్ 1.. మోదీనే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>