MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/janvi-kapoor079ff3e2-f6a8-410c-a21c-8ac08fd84d02-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/janvi-kapoor079ff3e2-f6a8-410c-a21c-8ac08fd84d02-415x250-IndiaHerald.jpgఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటి కప్పుడు హాట్ ఫోటో షూట్ లను నిర్వహిస్తూ ఆ ఫోటోలతో కుర్రకారును హీట్ ఎక్కిస్తున్న ముద్దు గుమ్మలలో జాన్వీ కపూర్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. అలాగే తనకు సంబంధించిన వెరీ హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అలాగే జాన్వీ కి సంబంధించిన ఫోటోలు కూడా చాలా వరకు అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే అనేక సార్లు తన హాట్ ఫోటోలతో కుర్రకాలను హీట్ ఎక్కించిన ఈ హాట్ బ్యూటీ తాజాగjanvi kapoor{#}BEAUTY;jahnavi;media;NTR;koratala siva;Heroine;Cinemaఎప్పటికప్పుడు హాట్ స్కిన్ షో తో అదరగొడుతున్న జాన్వి కపూర్..!ఎప్పటికప్పుడు హాట్ స్కిన్ షో తో అదరగొడుతున్న జాన్వి కపూర్..!janvi kapoor{#}BEAUTY;jahnavi;media;NTR;koratala siva;Heroine;CinemaMon, 10 Apr 2023 18:11:22 GMTఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటి కప్పుడు హాట్ ఫోటో షూట్ లను నిర్వహిస్తూ ఆ ఫోటోలతో కుర్రకారును హీట్ ఎక్కిస్తున్న ముద్దు గుమ్మలలో జాన్వీ కపూర్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. అలాగే తనకు సంబంధించిన వెరీ హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది.

 అలాగే జాన్వీ కి సంబంధించిన ఫోటోలు కూడా చాలా వరకు అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే అనేక సార్లు తన హాట్ ఫోటోలతో కుర్రకాలను హీట్ ఎక్కించిన ఈ హాట్ బ్యూటీ తాజాగా కూడా తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. 

తాజాగా జాన్వీ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో డిఫరెంట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం జాన్వీ కి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. ఇలా ఎప్పటికప్పుడు హాట్ బ్యూటీ జాన్వి తన సోషల్ మీడియా ద్వారా తన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ కుర్రకాలను హీట్ ఎక్కిస్తుంది. ఇది ఇలా ఉంటే జాన్వి సినిమాల విషయానికి వస్తే ... ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ కనుక అద్భుతమైన విజయం సాధించినట్లు అయితే ఈ ముద్దు గుమ్మ క్రేజ్ అమాంతం పెరిగే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి.



RRR Telugu Movie Review Rating

ఎప్పటికప్పుడు హాట్ స్కిన్ షో తో అదరగొడుతున్న జాన్వి కపూర్..!

కేసీఆర్‌ సరే.. మన్మోహన్‌ను మోదీ అవమానించలేదా?

జోక్యం వద్దు.. ఇస్లామిక్‌ దేశాలకు భారత్‌ వార్నింగ్‌?

జగన్, కేసీఆర్, స్టాలిన్ కోసం రాహుల్‌ కొత్త వ్యూహం?

ఆ విషయంలో ఇండియాకు అండగా అమెరికా?

మోదీ మాటల్లో అంతరార్ధం.. హైదరాబాద్‌ పేరు మార్చేస్తారా?

పాకిస్తాన్‌లో మళ్లీ సైనిక పాలన ఖాయమేనా?

బంగ్లాదేశ్‌లో ఆరని మంటలు.. చైనా కుట్రేనా?

మళ్లీ మళ్లీ.. వరల్డ్ నెంబర్ 1.. మోదీనే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>