MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishnad368bf95-023b-416a-94b0-ffe0f9443387-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishnad368bf95-023b-416a-94b0-ffe0f9443387-415x250-IndiaHerald.jpgనందమూరి నట సింహం బాలకృష్ణ ఆఖరుగా వీర సింహా రెడ్డి అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి టాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మాలినేని దర్శకత్వం వహించక శృతి హాసన్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లో బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో నటించాడు. రెండు పాత్రలలోనూ బాలకృష్ణ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించాడు. మైత్రి సంస్థ వారు నిర్మించిన ఈ మూవీ కి తమన్ సంగీతం అందించాడు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన థియేటbalakrishna{#}Shruti Haasan;thaman s;varalaxmi sarathkumar;Makar Sakranti;cinema theater;January;television;lion;Box office;Star maa;Simha;Balakrishna;Mass;Joseph Vijay;Heroine;Hero;Director;Telugu;Cinemaవరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రేక్షకుల ముందుకు రానున్న "వీర సింహారెడ్డి" మూవీ..!వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రేక్షకుల ముందుకు రానున్న "వీర సింహారెడ్డి" మూవీ..!balakrishna{#}Shruti Haasan;thaman s;varalaxmi sarathkumar;Makar Sakranti;cinema theater;January;television;lion;Box office;Star maa;Simha;Balakrishna;Mass;Joseph Vijay;Heroine;Hero;Director;Telugu;CinemaMon, 10 Apr 2023 09:30:52 GMTనందమూరి నట సింహం బాలకృష్ణ ఆఖరుగా వీర సింహా రెడ్డి అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి టాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మాలినేని దర్శకత్వం వహించక శృతి హాసన్మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లో బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో నటించాడు.  రెండు పాత్రలలోనూ బాలకృష్ణ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించాడు. 

మైత్రి సంస్థ వారు నిర్మించిన ఈ మూవీ కి తమన్ సంగీతం అందించాడు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. మంచి అంచనాలు నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ ను తెచ్చుకొని అద్భుతమైన కలక్షన్ లను రాబట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ మూవీ గా నిలిచింది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర విజయవంతమైన ఈ సినిమా మరి కొన్ని రోజుల్లో బుల్లి తెరపై సందడి చేయబోతోంది. ఈ మూవీ యొక్క సాటిలైట్ హక్కులను స్టార్ మా సంస్థ దక్కించుకుంది.

అందులో భాగంగా తాజాగా స్టార్ మా సంస్థ ఈ మూవీ ని అతి త్వరలో స్టార్ మా చానల్లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా టెలికాస్ట్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. మరి ఈ మూవీ బుల్లి తెర ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో వరలక్ష్మి శరత్ కుమార్ ... దునియా విజయ్ విలన్ పాత్రలలో నటించారు. ఈ మూవీ ద్వారా దునియా విజయ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా లోని వరలక్ష్మి శరత్ కుమార్ నటనకు గాను తెలుగు ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు లభించాయి.



RRR Telugu Movie Review Rating

పుష్ప 2 కు ఆస్కార్ ఖాయం అంటున్న ఫ్యాన్స్...!!

కేసీఆర్‌ సరే.. మన్మోహన్‌ను మోదీ అవమానించలేదా?

జోక్యం వద్దు.. ఇస్లామిక్‌ దేశాలకు భారత్‌ వార్నింగ్‌?

జగన్, కేసీఆర్, స్టాలిన్ కోసం రాహుల్‌ కొత్త వ్యూహం?

ఆ విషయంలో ఇండియాకు అండగా అమెరికా?

మోదీ మాటల్లో అంతరార్ధం.. హైదరాబాద్‌ పేరు మార్చేస్తారా?

పాకిస్తాన్‌లో మళ్లీ సైనిక పాలన ఖాయమేనా?

బంగ్లాదేశ్‌లో ఆరని మంటలు.. చైనా కుట్రేనా?

మళ్లీ మళ్లీ.. వరల్డ్ నెంబర్ 1.. మోదీనే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>