Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/dhavan98627276-3c74-4bd4-a23a-5bea904eb9e1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/dhavan98627276-3c74-4bd4-a23a-5bea904eb9e1-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ధావన్ భారత క్రికెట్లో సీనియర్ ఓపెనర్ గా కొనసాగుతూ ఉన్నాడు. అయితే ఈ సీనియర్ అనే ముద్రపడటం కారణంగానేమో అతనికి సరైన అవకాశాలు మాత్రం రావడం లేదు. ఇప్పటికే టి20 ఫార్మాట్ తో పాటు టెస్ట్ ఫార్మాట్లో అతని పక్కన పెట్టేశారు సెలెక్టర్లు. కేవలం వన్డే ఫార్మాట్ కి మాత్రమే పరిమితం చేశారు. ఇక మొన్నటి వరకు రోహిత్ అందుబాటులో లేనప్పుడు వన్డే ఫార్మాట్లో కెప్టెన్సీ బాధ్యతలను కూడా అందుకున్నాడు శిఖర్ ధావన్. కానీ ఆ తర్వాత ఏమైందో శిఖర్ ధావన్ ను ఇక వన్డే ఫార్మాట్ నుంచి కూడా పూర్తిగా పక్కన పెట్టేశారు. ఇక రోహిత్Dhavan{#}Hyderabad;Rajasthan;World Cup;Shikhar Dhawanఐపీఎల్ : ఇలా ఆడితే.. ఇక టీమ్ లోకి ఎందుకు తీసుకోరు?ఐపీఎల్ : ఇలా ఆడితే.. ఇక టీమ్ లోకి ఎందుకు తీసుకోరు?Dhavan{#}Hyderabad;Rajasthan;World Cup;Shikhar DhawanMon, 10 Apr 2023 15:00:00 GMTప్రస్తుతం  ధావన్ భారత క్రికెట్లో సీనియర్ ఓపెనర్ గా కొనసాగుతూ ఉన్నాడు. అయితే ఈ సీనియర్ అనే ముద్రపడటం కారణంగానేమో అతనికి సరైన అవకాశాలు మాత్రం రావడం లేదు. ఇప్పటికే టి20 ఫార్మాట్ తో పాటు టెస్ట్ ఫార్మాట్లో అతని పక్కన పెట్టేశారు సెలెక్టర్లు. కేవలం వన్డే ఫార్మాట్ కి మాత్రమే పరిమితం చేశారు. ఇక మొన్నటి వరకు రోహిత్ అందుబాటులో లేనప్పుడు వన్డే ఫార్మాట్లో కెప్టెన్సీ బాధ్యతలను కూడా అందుకున్నాడు శిఖర్ ధావన్.

 కానీ ఆ తర్వాత ఏమైందో శిఖర్ ధావన్ ను ఇక వన్డే ఫార్మాట్ నుంచి కూడా పూర్తిగా పక్కన పెట్టేశారు. ఇక రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా ప్రస్తుతం శుభమన్ గిల్ రూపంలో మంచి ఆప్షన్ సెలెక్టర్లకు అందుబాటులో ఉన్న నేపథంలో సీనియర్గా ముద్ర పడిన శిఖర్ ధావన్ ఎందుకు అనే విధంగానే వ్యవహరిస్తున్నారు. దీంతో గత కొంతకాలం నుంచి టీమ్ ఇండియాకు దూరం అయిపోయాడు శిఖర్ ధావన్. అయితే గతంలో వరల్డ్ కప్ జట్టులో ఉంటాడు అని అందరూ నమ్మకంగా చెప్పారు. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తే శిఖర్ ధావన్ వరల్డ్ కప్ జట్టులో ఉంటాడా లేదా అని అనుమానాలు ఉన్నాయి.


 ఇలాంటి సమయంలో ఇక శిఖర్ ధావన్ ఎట్టి పరిస్థితుల్లో టీమిండియాలో చోటు సంపాదించుకోవాలని కంకణం కట్టుకున్నాడు. ఇక ఐపీఎల్లో వచ్చిన ఛాన్స్ ను వినియోగించుకుంటున్నాడు. ఇక ప్రతి మ్యాచ్లో అదిరిపోయే ప్రదర్శన చేస్తున్నాడు. ఇటీవల సన్రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో 66 బంతుల్లోనే 99 పరుగులు చేసి జట్టుకు గౌరవప్రదమైన  స్కోర్ను అందించాడు. ఇంతకుముందు రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మనసులో 56 బంతుల్లో 86 పరుగులు చేశాడు. ఇలా ప్రతి మ్యాచ్లో కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. ఇక అతని ఆట చూశాక ఇలా ఆడాకా ఇంకా జట్టుకు సెలెక్ట్ చేయకుండా ఎందుకు ఉంటారు.. ధావన్ జట్టులోకి వచ్చినట్లే అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

వావ్: మహేష్ ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చిన నమ్రత..!!

కేసీఆర్‌ సరే.. మన్మోహన్‌ను మోదీ అవమానించలేదా?

జోక్యం వద్దు.. ఇస్లామిక్‌ దేశాలకు భారత్‌ వార్నింగ్‌?

జగన్, కేసీఆర్, స్టాలిన్ కోసం రాహుల్‌ కొత్త వ్యూహం?

ఆ విషయంలో ఇండియాకు అండగా అమెరికా?

మోదీ మాటల్లో అంతరార్ధం.. హైదరాబాద్‌ పేరు మార్చేస్తారా?

పాకిస్తాన్‌లో మళ్లీ సైనిక పాలన ఖాయమేనా?

బంగ్లాదేశ్‌లో ఆరని మంటలు.. చైనా కుట్రేనా?

మళ్లీ మళ్లీ.. వరల్డ్ నెంబర్ 1.. మోదీనే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>