MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rc-16cfb932a6-95c9-4023-bf62-d2afcff998bc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rc-16cfb932a6-95c9-4023-bf62-d2afcff998bc-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ ఇంకా బుచ్చిబాబు కాంబినేషన్‌లో రాబోతోన్న స్పోర్ట్స్ డ్రామా సినిమాకు పాన్ వరల్డ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్‌ను తీసుకున్నారట.అయితే ఇంటర్నేషనల్ లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్న ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తాడని తెలిశాక కొంత మంది ఫ్యాన్స్ ఆనందపడుతుంటే .. ఇంకొంత మంది ఫ్యాన్స్ మాత్రం నెగెటివ్ సెంటిమెంట్‌ను గుర్తు చేసుకుంటారు. ఇంత వరకు తెలుగులో ఏఆర్ రెహమాన్ చేసిన సినిమాలన్నీ కూడా మ్యూజిక్ పరంగా బోల్తా కొట్టాయి.సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిRC 16{#}Nani;dil raju;mahesh babu;Pawan Kalyan;ram pothineni;GEUM;Cinema;Director;Tiger;HeroRC16: AR రెహమాన్ పై ఫ్యాన్స్ అసహనం?RC16: AR రెహమాన్ పై ఫ్యాన్స్ అసహనం?RC 16{#}Nani;dil raju;mahesh babu;Pawan Kalyan;ram pothineni;GEUM;Cinema;Director;Tiger;HeroMon, 10 Apr 2023 07:16:00 GMTటాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ ఇంకా బుచ్చిబాబు కాంబినేషన్‌లో రాబోతోన్న స్పోర్ట్స్ డ్రామా సినిమాకు పాన్ వరల్డ్ స్టార్ మ్యూజిక్  డైరెక్టర్ ఏఆర్ రెహమాన్‌ను తీసుకున్నారట.అయితే ఇంటర్నేషనల్ లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్న ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తాడని తెలిశాక కొంత మంది ఫ్యాన్స్ ఆనందపడుతుంటే .. ఇంకొంత మంది ఫ్యాన్స్ మాత్రం నెగెటివ్ సెంటిమెంట్‌ను గుర్తు చేసుకుంటారు. ఇంత వరకు తెలుగులో ఏఆర్ రెహమాన్  చేసిన సినిమాలన్నీ కూడా మ్యూజిక్ పరంగా బోల్తా కొట్టాయి.సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన నాని మూవీ  ఆల్బమ్ తప్ప మరే ఆల్బమ్ కూడా హిట్ అవ్వలేదు. ఇక ఈ నెగెటివ్ సెంటిమెంట్‌ను ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చారు కొందరు RC ఫ్యాన్స్.ఏఆర్ రెహమాన్ కోలీవుడ్‌లో కొట్టిన పాత సినిమాలు ఇక్కడ డబ్బింగ్ అయితే.. ఆ పాటలు బాగానే హిట్ అయ్యాయి. అయితే తెలుగులో నేరుగా కొట్టిన సినిమాలు మాత్రం చాలా దారుణంగా బోల్తా కొట్టేశాయి.


వెంకటేష్‌ సూపర్ పోలీస్, పవన్ కళ్యాణ్‌ కొమురం పులి సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేసిన సంగతి తెలిసిందే.ఇక ఇప్పుడు ఇదే సెంటిమెంట్‌ రామ్ చరణ్‌ సినిమాకు కూడా వర్తిస్తుందా?.. లేదా సినిమా ఫలితం ఏమైనా తేడా కొడుతుందా? అని చెర్రీ ఫ్యాన్స్ ఎంతగానో అందోళన చెందుతున్నారు.ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ ప్రస్తుతం శంకర్‌తో గేమ్ చేంజర్ సినిమా చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ఖచ్చితంగా గ్లోబల్‌గా వర్కౌట్ అవుతుందని దిల్ రాజు చాలా నమ్మకంగా చెబుతున్న సంగతి తెలిసిందే. ఆర్ ఆర్ ఆర్ లాగే ఈ గేమ్ చేంజర్ సినిమాతో కూడా రామ్ చరణ్‌ నెక్ట్స్ లెవెల్‌కు వెళ్తాడని అర్థం అవుతోంది. ఆ తరువాత వచ్చే బుచ్చిబాబు సినిమాతో కూడా చెర్రీ అందరినీ ఆశ్చర్యపరచబోయేలా ఉన్నాడు. అయితే ఇంత వరకు స్పోర్ట్స్ డ్రామాను రామ్ చరణ్‌ చేయలేదు. మరో వైపు తన ప్రాజెక్ట్ మీద బుచ్చిబాబు కూడా చాలా కాన్ఫిడెంట్‌గా వున్నాడు. మరి చూడాలి ఈ సినిమా ఏ విధంగా ఆకట్టుకుంటుంటుందో..?



RRR Telugu Movie Review Rating

ఆ తేదీన "సింహాద్రి" మూవీ రీ రిలీస్..!

కేసీఆర్‌ సరే.. మన్మోహన్‌ను మోదీ అవమానించలేదా?

జోక్యం వద్దు.. ఇస్లామిక్‌ దేశాలకు భారత్‌ వార్నింగ్‌?

జగన్, కేసీఆర్, స్టాలిన్ కోసం రాహుల్‌ కొత్త వ్యూహం?

ఆ విషయంలో ఇండియాకు అండగా అమెరికా?

మోదీ మాటల్లో అంతరార్ధం.. హైదరాబాద్‌ పేరు మార్చేస్తారా?

పాకిస్తాన్‌లో మళ్లీ సైనిక పాలన ఖాయమేనా?

బంగ్లాదేశ్‌లో ఆరని మంటలు.. చైనా కుట్రేనా?

మళ్లీ మళ్లీ.. వరల్డ్ నెంబర్ 1.. మోదీనే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>