MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vidudhalai-trilercb60a0e6-8539-49be-93c1-27528c925171-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vidudhalai-trilercb60a0e6-8539-49be-93c1-27528c925171-415x250-IndiaHerald.jpgఈ మధ్య కాలంలో తెలుగు నిర్మాతలు ఇతర భాషలలో సూపర్ హిట్ విజయాలను అందుకున్న సినిమాల హక్కులను కొని ఆ సినిమాలను రీమేక్ చేసి విడుదల చేయడం కంటే కూడా ఆ సినిమా హక్కులను కొని వాటిని డబ్బింగ్ చేసి విడుదల చేయడంపై చాలా ఆసక్తిని చూపిస్తున్నారు. అందులో భాగంగా పోయిన సంవత్సరం కన్నడ సినిమా ఇండస్ట్రీ లో సూపర్ హెడ్ విజయం సాధించినటువంటి కాంతారా మూవీ నేరుగా తెలుగు లో డబ్బింగ్ చేసి విడుదల చేసిన అల్లు అరవింద్ ఈ మూవీ తో అద్భుతమైన లాభాలను అందుకున్నాడు. అలాగా తమిళం లో సూపర్ హిట్ విజయం అందుకున్నటు వంటి లవ్ టుడే మూవీ ని ప్రమsoori{#}Allu Aravind;vijay sethupathi;Remake;Box office;king;Love;Comedian;producer;Producer;cinema theater;Kannada;Tamil;Industry;Telugu;Hero;Cinema"విడుదల" మూవీ రన్ టైమ్ లాక్..!"విడుదల" మూవీ రన్ టైమ్ లాక్..!soori{#}Allu Aravind;vijay sethupathi;Remake;Box office;king;Love;Comedian;producer;Producer;cinema theater;Kannada;Tamil;Industry;Telugu;Hero;CinemaMon, 10 Apr 2023 18:04:23 GMTఈ మధ్య కాలంలో తెలుగు నిర్మాతలు ఇతర భాషలలో సూపర్ హిట్ విజయాలను అందుకున్న సినిమాల హక్కులను కొని ఆ సినిమాలను రీమేక్ చేసి విడుదల చేయడం కంటే కూడా ఆ సినిమా హక్కులను కొని వాటిని డబ్బింగ్ చేసి విడుదల చేయడంపై చాలా ఆసక్తిని చూపిస్తున్నారు. అందులో భాగంగా పోయిన సంవత్సరం కన్నడ సినిమా ఇండస్ట్రీ లో సూపర్ హెడ్ విజయం సాధించినటువంటి కాంతారా మూవీ నేరుగా తెలుగు లో డబ్బింగ్ చేసి విడుదల చేసిన అల్లు అరవింద్మూవీ తో అద్భుతమైన లాభాలను అందుకున్నాడు.

అలాగా తమిళం లో సూపర్ హిట్ విజయం అందుకున్నటు వంటి లవ్ టుడే మూవీ ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేసి భారీ లాభాలను అందుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ బాట లోనే మరో సారి అల్లు అరవింద్ తమిళ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ విజయం అందుకున్న విడుతలై పార్ట్ 1 సినిమాను డబ్బింగ్ చేసి తెలుగు లో విడుదల చేయబోతున్నాడు. ఈ మూవీ ని తెలుగు లో విడుదల పేరుతో ఏప్రిల్ 15 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ మూవీ విడుదల తేదీని కూడా చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. 

మూవీ కి సంబంధించిన తెలుగు ట్రైలర్ ను కూడా ఈ చిత్ర బృందం విడుదల చేసింది. ఈ మూవీ తెలుగు వర్షన్ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. కమెడియన్ సూరి హీరో గా నటించిన ఈ మూవీ లో విజయ్ సేతుపతి ఒక కీలకమైన పాత్రలో నటించగా ... ఈ మూవీ కి వేట్రి మారన్ దర్శకత్వం వహించాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా రన్ టైమ్ ను లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీ ని 2 గంటల 30 నిమిషాల నిడివి తో  ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు సమాచారం.



RRR Telugu Movie Review Rating

ఎప్పటికప్పుడు హాట్ స్కిన్ షో తో అదరగొడుతున్న జాన్వి కపూర్..!

కేసీఆర్‌ సరే.. మన్మోహన్‌ను మోదీ అవమానించలేదా?

జోక్యం వద్దు.. ఇస్లామిక్‌ దేశాలకు భారత్‌ వార్నింగ్‌?

జగన్, కేసీఆర్, స్టాలిన్ కోసం రాహుల్‌ కొత్త వ్యూహం?

ఆ విషయంలో ఇండియాకు అండగా అమెరికా?

మోదీ మాటల్లో అంతరార్ధం.. హైదరాబాద్‌ పేరు మార్చేస్తారా?

పాకిస్తాన్‌లో మళ్లీ సైనిక పాలన ఖాయమేనా?

బంగ్లాదేశ్‌లో ఆరని మంటలు.. చైనా కుట్రేనా?

మళ్లీ మళ్లీ.. వరల్డ్ నెంబర్ 1.. మోదీనే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>