MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ramcharan-ar-rehamon79bae43d-10e4-4b5c-92d3-1df79a8935cd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ramcharan-ar-rehamon79bae43d-10e4-4b5c-92d3-1df79a8935cd-415x250-IndiaHerald.jpgRRR సినిమా ద్వారా గ్లోబల్ స్టార్ గా కూడా పేరు సంపాదించారు హీరో రామ్ చరణ్.. ఇక రామ్ చరణ్ నటించబోతున్న సినిమాలన్నీ కూడా ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా లెవెల్ లోని తెరకెక్కిస్తూ ఉన్నారు. ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమాలో నటిస్తూ ఉన్నారు.ఈ సినిమాని కూడా భారీ బడ్జెట్లోనే నిర్మించారు. ఇందులో హీరోయిన్ గా కియారా అద్వాని నటిస్తోంది. కీలకమైన పాత్రలో తదితర నటీనటులు సైతం నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ బుచ్చిబాబుతో తన తదుపరిచిత్రాన్ని నిర్మించబోతున్నట్లు ప్రకటించడంRAMCHARAN;AR.REHAMON{#}Ram Charan Teja;Kiara Advani;kalyan;Komaram Bheem;Telugu;Music;Traffic police;CBN;GEUM;Director;Nani;Heroine;News;Hero;Cinema;Venkatesh;Indiaఏఆర్ రెహమాన్ వల్ల రామ్ చరణ్ ఫ్యాన్స్ నిరుత్సాహం..!!ఏఆర్ రెహమాన్ వల్ల రామ్ చరణ్ ఫ్యాన్స్ నిరుత్సాహం..!!RAMCHARAN;AR.REHAMON{#}Ram Charan Teja;Kiara Advani;kalyan;Komaram Bheem;Telugu;Music;Traffic police;CBN;GEUM;Director;Nani;Heroine;News;Hero;Cinema;Venkatesh;IndiaMon, 10 Apr 2023 08:00:00 GMTRRR సినిమా ద్వారా గ్లోబల్ స్టార్ గా కూడా పేరు సంపాదించారు హీరో రామ్ చరణ్.. ఇక రామ్ చరణ్ నటించబోతున్న సినిమాలన్నీ కూడా ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా లెవెల్ లోని తెరకెక్కిస్తూ ఉన్నారు. ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమాలో నటిస్తూ ఉన్నారు.ఈ సినిమాని కూడా భారీ బడ్జెట్లోనే నిర్మించారు. ఇందులో హీరోయిన్ గా కియారా అద్వాని నటిస్తోంది. కీలకమైన పాత్రలో తదితర నటీనటులు సైతం నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ బుచ్చిబాబుతో తన తదుపరిచిత్రాన్ని నిర్మించబోతున్నట్లు ప్రకటించడం జరిగింది.


అయితే ఇప్పుడు తాజాగా బుచ్చిబాబు సినిమాకు సంబంధించి ఒక విషయం వైరల్ గా మారుతోంది ..అదేమిటంటే ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.. దీంతో అభిమానులు కాస్త నిరుత్సాహ పడుతున్నట్లు తెలుస్తోంది.గతంలో కూడా ఏఆర్ రెహమాన్ అందించిన తెలుగు సినిమాలకు సంగీతం సినిమాలన్నీ కూడా డిజాస్టర్లు గాని మిగిలాయి.. ముఖ్యంగా వెంకటేష్ నటించిన సూపర్ పోలీస్ అనే సినిమా మహేష్ బాబు నటించిన నాని సినిమా పవన్ కళ్యాణ్ నటించిన కొమరం పులి వంటి సినిమాలకు కూడ ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేయడం జరిగింది.


ఇప్పుడు రామ్ చరణ్ అభిమానులు కూడా తమ హీరో సినిమాకి ఇది బ్యాడ్ సెంటిమెంట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ సినిమా తెరకెక్కకముందే అప్పుడే ఇలాంటి నినాదాలు వినిపిస్తూ ఉండడంతో కాస్త అభిమానులు నిరుత్సాహంతో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.మరి ఏ మేరకు ఈ చిత్రా సంగీతాన్ని ఏఆర్ రెహమాన్ ఆకట్టుకునే విధంగా ఉంటుందో చూడాలి మరి. ప్రస్తుతం రామ్ చరణ్ తన భార్యతో కలిసి ఎక్కువగా వేకేషన్లకు వెళ్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అందుకు సంబంధించి కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.



RRR Telugu Movie Review Rating

"రుద్రుడు" మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ తేదీ ... వేదిక పిక్స్..!

కేసీఆర్‌ సరే.. మన్మోహన్‌ను మోదీ అవమానించలేదా?

జోక్యం వద్దు.. ఇస్లామిక్‌ దేశాలకు భారత్‌ వార్నింగ్‌?

జగన్, కేసీఆర్, స్టాలిన్ కోసం రాహుల్‌ కొత్త వ్యూహం?

ఆ విషయంలో ఇండియాకు అండగా అమెరికా?

మోదీ మాటల్లో అంతరార్ధం.. హైదరాబాద్‌ పేరు మార్చేస్తారా?

పాకిస్తాన్‌లో మళ్లీ సైనిక పాలన ఖాయమేనా?

బంగ్లాదేశ్‌లో ఆరని మంటలు.. చైనా కుట్రేనా?

మళ్లీ మళ్లీ.. వరల్డ్ నెంబర్ 1.. మోదీనే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>