MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/actors/144/ntr-first-glimpse-of-the-filmjr-ntr-lavish-entryf2d0ffa9-cbe7-49e3-9a16-70f9d999cef5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/actors/144/ntr-first-glimpse-of-the-filmjr-ntr-lavish-entryf2d0ffa9-cbe7-49e3-9a16-70f9d999cef5-415x250-IndiaHerald.jpgయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ దర్శకుల్లో ఒకరిగా కెరీర్ ను కొనసాగిస్తున్న కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... రత్నవేలు ఈ సినిమాకి సినిమాటో గ్రాఫర్ గా వర్క్ చేస్తున్నాడు. అనిరుద్ రవిచంద్ర ఈ మూవీ కి సంగీతం అందించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి చిత్ర బృందం ఇప్పటి వరకు టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. దానితో ఈ మూవీ ఎన్టీఆర్ కెరియర్ లో 30 వ మూవీ గా రూపొందుతునntr{#}NTR;Jr NTR;koratala siva;Industry;Ratnavelu;R Rathnavelu;Master;Hollywood;Telugu;Hero;Music;Heroine;Cinemaఎన్టీఆర్ 30 : మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తి..!ఎన్టీఆర్ 30 : మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తి..!ntr{#}NTR;Jr NTR;koratala siva;Industry;Ratnavelu;R Rathnavelu;Master;Hollywood;Telugu;Hero;Music;Heroine;CinemaMon, 10 Apr 2023 17:55:04 GMTయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ దర్శకుల్లో ఒకరిగా కెరీర్ ను కొనసాగిస్తున్న కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... రత్నవేలు ఈ సినిమాకి సినిమాటో గ్రాఫర్ గా వర్క్ చేస్తున్నాడు. అనిరుద్ రవిచంద్ర ఈ మూవీ కి సంగీతం అందించబోతున్నాడు.

 ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి చిత్ర బృందం ఇప్పటి వరకు టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. దానితో ఈ మూవీ ఎన్టీఆర్ కెరియర్ లో  30 వ మూవీ గా రూపొందుతున్న నేపథ్యంలో ఈ మూవీ యొక్క షూటింగ్ ను ప్రస్తుతం ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ యూనిట్ నిర్వహిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని అత్యంత భారీ బడ్జెట్ తో చాలా గ్రాండ్ గా రూపొందిస్తున్నారు. ఈ మూవీ కోసం చాలా మంది హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా పని చేయనున్నారు. ముఖ్యంగా ఈ మూవీ లోని యాక్షన్స్ సన్ని వేషాలను హాలీవుడ్ స్టంట్ మాస్టర్ లు కొరియో గ్రఫీ చేయబోతున్నారు.

మూవీ లో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ యప్షన్ సన్నివేశాలు ఈ మూవీ కే హైలైట్ గా నిలవనునట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ఈ మూవీ మొదటి షెడ్యూల్ షూటింగ్ తాజాగా పూర్తి అయినట్లు తెలుస్తుంది. కొన్ని రోజుల క్రితం ప్రారంభమైన ఈ మూవీ మొదటి షెడ్యూల్ షూటింగ్ తాజాగా పూర్తి అయినట్లు సమాచారం. మొదటి షెడ్యూల్లో భాగంగా మూవీ లోని కొన్ని కీలక సన్నివేశాలను ఈ మూవీ యూనిట్ చిత్రీకరించినట్లు తెలుస్తోంది.



RRR Telugu Movie Review Rating

ఎప్పటికప్పుడు హాట్ స్కిన్ షో తో అదరగొడుతున్న జాన్వి కపూర్..!

కేసీఆర్‌ సరే.. మన్మోహన్‌ను మోదీ అవమానించలేదా?

జోక్యం వద్దు.. ఇస్లామిక్‌ దేశాలకు భారత్‌ వార్నింగ్‌?

జగన్, కేసీఆర్, స్టాలిన్ కోసం రాహుల్‌ కొత్త వ్యూహం?

ఆ విషయంలో ఇండియాకు అండగా అమెరికా?

మోదీ మాటల్లో అంతరార్ధం.. హైదరాబాద్‌ పేరు మార్చేస్తారా?

పాకిస్తాన్‌లో మళ్లీ సైనిక పాలన ఖాయమేనా?

బంగ్లాదేశ్‌లో ఆరని మంటలు.. చైనా కుట్రేనా?

మళ్లీ మళ్లీ.. వరల్డ్ నెంబర్ 1.. మోదీనే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>