MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr85113431-d8e5-4dd3-8de8-26ce89d2059c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr85113431-d8e5-4dd3-8de8-26ce89d2059c-415x250-IndiaHerald.jpgయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో అద్భుతమైన విజయవంతమైన మూవీ లలో సింహాద్రి మూవీ ఒకటి. ఈ మూవీ కి దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించగా ... ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ విజయంలో కీరవాణి అందించిన సంగీతం చాలా ముఖ్యమైన పాత్రను పోషించింది. ఈ మూవీ కి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథను అందించగా ... భూమిక ... అంకిత ఈ మూవీ లో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ లుగా నటించారు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర అntr{#}NTR;Bhumika Chawla;ankhita;m m keeravani;cinema theater;Box office;Posters;K V Vijayendra Prasad;Simhadri;Music;Mass;Tollywood;Jr NTR;Heroine;Rajamouli;Cinemaఆ తేదీన "సింహాద్రి" మూవీ రీ రిలీస్..!ఆ తేదీన "సింహాద్రి" మూవీ రీ రిలీస్..!ntr{#}NTR;Bhumika Chawla;ankhita;m m keeravani;cinema theater;Box office;Posters;K V Vijayendra Prasad;Simhadri;Music;Mass;Tollywood;Jr NTR;Heroine;Rajamouli;CinemaMon, 10 Apr 2023 09:16:38 GMTయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో అద్భుతమైన విజయవంతమైన మూవీ లలో సింహాద్రి మూవీ ఒకటి. ఈ మూవీ కి దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించగా ... ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ విజయంలో కీరవాణి అందించిన సంగీతం చాలా ముఖ్యమైన పాత్రను పోషించింది. ఈ మూవీ కి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథను అందించగా ... భూమిక ... అంకితమూవీ లో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ లుగా నటించారు. 

భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది. అలాగే భారీ కలెక్షన్ లను కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. ఈ మూవీ తో రాజమౌళి మరియు ఎన్టీఆర్ ల క్రేజ్ కూడా విపరీతంగా పెరిగి పోయింది. ఇలా ఆ కాలంలో అద్భుతమైన విజయం సాధించిన ఈ సినిమాను థియేటర్ లలో 4కే వర్షన్ తో రీ రిలీజ్ చేయనున్నారు. తాజాగా సింహాద్రి మూవీ యూనిట్ ఈ సినిమా ను 4 కే వర్షన్ తో ఏ తేదీన థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నారు అనే విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.

మూవీ ని మే 20 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో 4 కే వర్షన్ తో డోల్బీ సౌండ్ సిస్టంతో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు రీ రిలీజ్ లో భాగంగా అద్భుతమైన రెస్పాన్స్ ను ప్రేక్షకుల నుండి తెచ్చుకుంటున్నాయి. మరి సింహాద్రి మూవీ కి ప్రేక్షకుల నుండి ఏ రేంజ్ రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి.



RRR Telugu Movie Review Rating

"రుద్రుడు" మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ తేదీ ... వేదిక పిక్స్..!

కేసీఆర్‌ సరే.. మన్మోహన్‌ను మోదీ అవమానించలేదా?

జోక్యం వద్దు.. ఇస్లామిక్‌ దేశాలకు భారత్‌ వార్నింగ్‌?

జగన్, కేసీఆర్, స్టాలిన్ కోసం రాహుల్‌ కొత్త వ్యూహం?

ఆ విషయంలో ఇండియాకు అండగా అమెరికా?

మోదీ మాటల్లో అంతరార్ధం.. హైదరాబాద్‌ పేరు మార్చేస్తారా?

పాకిస్తాన్‌లో మళ్లీ సైనిక పాలన ఖాయమేనా?

బంగ్లాదేశ్‌లో ఆరని మంటలు.. చైనా కుట్రేనా?

మళ్లీ మళ్లీ.. వరల్డ్ నెంబర్ 1.. మోదీనే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>