ViralDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/covid-casesebe6e0f5-89e0-4451-acb7-07b9c3ca45e6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/covid-casesebe6e0f5-89e0-4451-acb7-07b9c3ca45e6-415x250-IndiaHerald.jpgప్రస్తుతం దేశంలో కోవిడ్-19 వైరస్ కేసులు ప్రతిరోజుకి పెరుగుతూనే ఉన్నాయి. నిన్నటి రోజుకి దేశంలో వైరస్ యొక్క కేసుల సంఖ్య 32,000 దాటినట్లుగా తెలుస్తోంది. దీంతో పలు రాష్ట్రాలలో కేసులు గతంలో కంటే రికార్డు స్థాయిలో నమోదు అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కరోనా కొత్త వేరియంట్లు అంటూ ప్రజలు మాత్రం ఆందోళన చెందుతున్నారు. కోవిడ్ కేసుల విజృంభిస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం కూడా చాలా అప్రమత్తమవుతోంది.. దీంతో ఈరోజు రేపు దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయించినట్లుగా సCOVID;CASES{#}District;Minister;central government;Coronavirus;News;FebruaryCovid: దేశవ్యాప్తంగా పెరుగుతున్న కేసుల సంఖ్య.. ఎంతంటే..?Covid: దేశవ్యాప్తంగా పెరుగుతున్న కేసుల సంఖ్య.. ఎంతంటే..?COVID;CASES{#}District;Minister;central government;Coronavirus;News;FebruaryMon, 10 Apr 2023 16:59:41 GMTప్రస్తుతం దేశంలో కోవిడ్-19 వైరస్ కేసులు ప్రతిరోజుకి పెరుగుతూనే ఉన్నాయి. నిన్నటి రోజుకి దేశంలో వైరస్ యొక్క కేసుల సంఖ్య 32,000 దాటినట్లుగా తెలుస్తోంది. దీంతో పలు రాష్ట్రాలలో కేసులు గతంలో కంటే రికార్డు స్థాయిలో నమోదు అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కరోనా కొత్త వేరియంట్లు అంటూ ప్రజలు మాత్రం ఆందోళన చెందుతున్నారు. కోవిడ్ కేసుల విజృంభిస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం కూడా చాలా అప్రమత్తమవుతోంది.. దీంతో ఈరోజు రేపు దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయించినట్లుగా సమాచారం



కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా ఎయిమ్స్ , జార్జార్లో  మాక్  దిల్సును ప్రవేశపెట్టడం జరిగింది ఆయా రాష్ట్రాలలో కోవిడ్ మాక్ డ్రిల్స్ ను పర్యవేక్షించాలని ఆయా రాష్ట్ర ఆరోగ్య మంత్రులను కూడా ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.. ఏప్రిల్ 7 వ తేదీన జరిగిన సమీక్ష సమావేశంలో 8, 9వ తేదీన జిల్లా యంత్రాంగణం ఆరోగ్యాధికారులు కూడా సన్నద్ధతను పరీక్షించాలని మాండవ్య రాష్ట్ర ఆరోగ్య మంత్రులను కోరినట్లుగా తెలుస్తోంది.ఈ సమావేశంలో ఇన్సు ఎంజా అనారోగ్యం తీవ్రమైన ఆక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్.. కేసులు పోకడాలను పర్యవేక్షించడం ద్వారా అత్యవసర హాట్స్పాట్లను కూడా గుర్తించాల్సిన అవసరం ఉన్నట్లుగా ఆరోగ్య మంత్రి తెలియజేశాడం జరిగింది.


వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో పలు రకాల టెస్టులు టీకాలు కూడా వేగవంతం చేయాలని వైద్యులకు ఆస్పత్రి మౌలిక సదుపాయాలను కూడా సిద్ధంగా ఉంచుకోవడం పైన దృష్టి పెట్టాలని కేంద్ర మంత్రి తెలియజేస్తున్నారు.. రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు పరీక్షల సంఖ్యను కూడా తెలిపారు.. RT -PCR పరీక్షల రేటును కూడా మెరుగుపరచడం పై ప్రతి ఒక్కరు కూడా దృష్టి పెట్టాలని తెలియజేశారు మరొకవైపు పెరుగుతున్న కేసులలో ఉమిక్రమ్ దాని ఉపవేరియంట్లు చాలా అత్యంత ప్రభలంగా ఉన్నట్లు గుర్తించారు. XBB.1.16 యొక్క ప్రాబ్లం ఫిబ్రవరి లో 21.6% ఉండగా మార్చే నాటికి 34.8% పెరిగిందని అయితే ఆసుపత్రిలో చేరడం లేదని మరణాల స్థాయి కూడా గమనీయంగా మార్పును చూడలేదని మంత్రిత్వ శాఖ ప్రకటనలో తెలియజేయడం జరిగింది.



RRR Telugu Movie Review Rating

వావ్: మహేష్ ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చిన నమ్రత..!!

కేసీఆర్‌ సరే.. మన్మోహన్‌ను మోదీ అవమానించలేదా?

జోక్యం వద్దు.. ఇస్లామిక్‌ దేశాలకు భారత్‌ వార్నింగ్‌?

జగన్, కేసీఆర్, స్టాలిన్ కోసం రాహుల్‌ కొత్త వ్యూహం?

ఆ విషయంలో ఇండియాకు అండగా అమెరికా?

మోదీ మాటల్లో అంతరార్ధం.. హైదరాబాద్‌ పేరు మార్చేస్తారా?

పాకిస్తాన్‌లో మళ్లీ సైనిక పాలన ఖాయమేనా?

బంగ్లాదేశ్‌లో ఆరని మంటలు.. చైనా కుట్రేనా?

మళ్లీ మళ్లీ.. వరల్డ్ నెంబర్ 1.. మోదీనే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>