Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-242e07b7-eceb-4445-8f72-3f8096343127-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-242e07b7-eceb-4445-8f72-3f8096343127-415x250-IndiaHerald.jpgదక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్‏కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. దేశవ్యాప్తంగా రజినీ అంటే పడిచచ్చే అభిమానులున్నారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోగా ఎదిగిన నటుడు రజినీ. ఆర్టీసీ కండక్టర్ స్తాయి నుంచి ల్లోకి అడుగుపెట్టి.. తన నటన.. మేనరిజంతో తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు. ఎన్నో సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మెప్పించారు. ఇప్పటివరకు ఆయన నటించిన ఎన్నో హిట్ చిత్రాల్లో భాషా ఒకటి. ఈ తో రజినీ సౌత్ Socialstars lifestyle {#}Balakrishna;Nagma;Suresh;krishna;raghuvaran;Mumbai;RTC;Rajani kanth;Tamil;Blockbuster hit;sree;Director;Remake;Cinema;India;Driverరజనికాంత్ బ్లాక్ బస్టర్ మూవీ నీ మిస్ చేసుకున్ టాలీవుడ్ స్టార్స్ వీరే....!!రజనికాంత్ బ్లాక్ బస్టర్ మూవీ నీ మిస్ చేసుకున్ టాలీవుడ్ స్టార్స్ వీరే....!!Socialstars lifestyle {#}Balakrishna;Nagma;Suresh;krishna;raghuvaran;Mumbai;RTC;Rajani kanth;Tamil;Blockbuster hit;sree;Director;Remake;Cinema;India;DriverMon, 10 Apr 2023 07:50:30 GMTదక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్‏ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు.

దేశవ్యాప్తంగా రజినీ అంటే పడిచచ్చే అభిమానులున్నారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో కి అడుగుపెట్టి స్టార్ హీరోగా ఎదిగిన నటుడు రజినీ. ఆర్టీసీ కండక్టర్ స్తాయి నుంచి ల్లోకి అడుగుపెట్టి.. తన నటన.. మేనరిజం తో తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు. ఎన్నో సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మెప్పించారు. ఇప్పటివరకు ఆయన నటించిన ఎన్నో హిట్ చిత్రాల్లో భాషా ఒకటి. ఈ సినిమా తో రజినీ సౌత్ ఇండియా వ్యాప్తంగానే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నారు. ఈ లో ముంబై ని గడగడలాడించిన డాన్ ఆటో డ్రైవర్ గా ఎలా మారతాడు అనేది ఈ .

ఈ సూపర్ హిట్ ను ముందు గా తమిళం లో తీశారు. డైరెక్టర్ సురేష్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ మూవీ తమిళంలో భారీ విజయాన్ని అందుకుంది. దీంతో ఈ చిత్రాన్ని తెలుగులో డబ్ చేయాలని భావించారు మేకర్స్. కానీ సురేష్ కృష్ణ తెలుగులో ఈ ను రీమేక్ చేయాలనుకున్నారట. ఈ లో రజినీ పాత్రలో బాలకృష్ణ లేదా చిరంజీవితో రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నారట. ఈ క్రమంలోనే పలువురు స్టార్స్ కోసం భాషా నిర్మాతలు దేవీ శ్రీ థియేటర్లో స్పెషల్ షో వేశారట. కానీ మన హీరోలకు ఈ అంత గా నచ్చలేదట. ఇక బాలయ్య రీమేక్ లకు దూరంగా ఉండేవారు. దీంతో ఈ భాషా అవకాశాన్ని అంతగా తీసుకోలేదట.

అలా చిరంజీవి.. బాలయ్య ఇద్దరూ ఈ అవకాశాన్ని వదులుకోవడంతో.. చేసేదేమి లేక.. అదే చిత్రాన్ని తెలుగులోకి డబ్ చేయగా..ఇక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇందులో నగ్మా కథానాయికగా నటించగా.. రఘువరన్ కథానాయకుడిగా కనిపించారు.



RRR Telugu Movie Review Rating

"రుద్రుడు" మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ తేదీ ... వేదిక పిక్స్..!

కేసీఆర్‌ సరే.. మన్మోహన్‌ను మోదీ అవమానించలేదా?

జోక్యం వద్దు.. ఇస్లామిక్‌ దేశాలకు భారత్‌ వార్నింగ్‌?

జగన్, కేసీఆర్, స్టాలిన్ కోసం రాహుల్‌ కొత్త వ్యూహం?

ఆ విషయంలో ఇండియాకు అండగా అమెరికా?

మోదీ మాటల్లో అంతరార్ధం.. హైదరాబాద్‌ పేరు మార్చేస్తారా?

పాకిస్తాన్‌లో మళ్లీ సైనిక పాలన ఖాయమేనా?

బంగ్లాదేశ్‌లో ఆరని మంటలు.. చైనా కుట్రేనా?

మళ్లీ మళ్లీ.. వరల్డ్ నెంబర్ 1.. మోదీనే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>