MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan6f4a81d2-9876-4d7b-8b45-82b805b92ca5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan6f4a81d2-9876-4d7b-8b45-82b805b92ca5-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లో దర్శకుడుగా తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న వారిలో వేణు శ్రీరామ్ ఒకరు. ఈ దర్శకుడు కొన్ని సంవత్సరాల క్రితం విడుదల అయినటువంటి ఓ మై ఫ్రెండ్ అనే మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయం అందుకుంది. కాకపోతే ఈ మూవీ ని తెరకెక్కించిన విధానానికి ఈ మూవీ దర్శకుడు అయినటువంటి వేణు శ్రీరామ్ కు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఈ మూవీ లో సిద్ధార్థ్ ... హన్సిక హీరో హీరోయిన్ లుగా నటించగా ... శృతి హాసన్ ఈ మూవీ లో కీలకమైన పాత్రలో నటించింది. ఆ తర్వాత ఈpawan{#}Hansika Motwani;Shruti Haasan;Siddharth;sriram;Venu Sreeram;Sai Pallavi;oh my friend;Nani;Darsakudu;kalyan;Director;Heroine;Cinemaఅఫీషియల్ : "వకీల్ సాబ్ 2" గురించి అప్డేట్ ఇచ్చిన వేణు శ్రీరామ్..!అఫీషియల్ : "వకీల్ సాబ్ 2" గురించి అప్డేట్ ఇచ్చిన వేణు శ్రీరామ్..!pawan{#}Hansika Motwani;Shruti Haasan;Siddharth;sriram;Venu Sreeram;Sai Pallavi;oh my friend;Nani;Darsakudu;kalyan;Director;Heroine;CinemaMon, 10 Apr 2023 10:14:56 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లో దర్శకుడుగా తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న వారిలో వేణు శ్రీరామ్ ఒకరు. ఈ దర్శకుడు కొన్ని సంవత్సరాల క్రితం విడుదల అయినటువంటి ఓ మై ఫ్రెండ్ అనే మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయం అందుకుంది. కాకపోతే ఈ మూవీ ని తెరకెక్కించిన విధానానికి ఈ మూవీ దర్శకుడు అయినటువంటి వేణు శ్రీరామ్ కు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది.

మూవీ లో సిద్ధార్థ్ ... హన్సిక హీరో హీరోయిన్ లుగా నటించగా ... శృతి హాసన్మూవీ లో కీలకమైన పాత్రలో నటించింది. ఆ తర్వాత ఈ దర్శకుడు "ఎంసీఏ" అనే మూవీ కి దర్శకత్వం వహించాడు. నాని హీరోగా రూపొందిన ఈ మూవీ లో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం అందుకుంది. ఆ తర్వాత కొంత కాలం పాటు గ్యాప్ తీసుకున్న దర్శకుడు వేణు శ్రీరామ్ ... పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ మూవీ ని తెరకెక్కించాడు.

ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా వేణు శ్రీరామ్ "వకీల్ సాబ్ 2" మూవీ గురించి చెప్పుకొచ్చాడు. తాజాగా వేణు శ్రీరామ్ మాట్లాడుతూ ... ప్రస్తుతం వకీల్ సాబ్ 2 మూవీ కి సంబంధించిన స్క్రిప్ట్ పనులు జరుగుతున్నట్లు ... మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. ఇలా వకీల్ సాబ్ 2 మూవీ కి సంబంధించిన అప్డేట్ ను దర్శకుడు ఇవ్వగానే పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ సినిమా అప్డేట్ ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

కమ్ బ్యాక్ అదిరిపోయేలా ఇస్తున్న సచిన్ జోషి..!!

కేసీఆర్‌ సరే.. మన్మోహన్‌ను మోదీ అవమానించలేదా?

జోక్యం వద్దు.. ఇస్లామిక్‌ దేశాలకు భారత్‌ వార్నింగ్‌?

జగన్, కేసీఆర్, స్టాలిన్ కోసం రాహుల్‌ కొత్త వ్యూహం?

ఆ విషయంలో ఇండియాకు అండగా అమెరికా?

మోదీ మాటల్లో అంతరార్ధం.. హైదరాబాద్‌ పేరు మార్చేస్తారా?

పాకిస్తాన్‌లో మళ్లీ సైనిక పాలన ఖాయమేనా?

బంగ్లాదేశ్‌లో ఆరని మంటలు.. చైనా కుట్రేనా?

మళ్లీ మళ్లీ.. వరల్డ్ నెంబర్ 1.. మోదీనే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>