Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipled0e507b-ea53-43bf-baa5-f9a92984a4d4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipled0e507b-ea53-43bf-baa5-f9a92984a4d4-415x250-IndiaHerald.jpg2023 ఐపీఎల్ సీజన్ ను అటు గాయాల బెడదా తీవ్రంగా వేధిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ గాయాల బెడదా కారణంగా ఎన్నో జట్లు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఐపీఎల్ ప్రారంభానికి ముందు జరిగిన వేలంలో కోట్ల రూపాయల కుమ్మరించి మరి కొనుగోలు చేసిన ఆటగాళ్లు ఇప్పుడు గాయాల బారిన పడుతూ ఇక జట్టుకు అందుబాటులో ఉండలేని పరిస్థితి నెలకొంటుంది. వెరసి స్టార్ ప్లేయర్లు ఇలా జట్టుకు దూరమవుతున్న నేపథ్యంలో ఇక ఆయా జట్ల వ్యూహాలు మొత్తం తారుమారు అవుతున్నాయి అని చెప్పాలి. ఇలా ఐపీఎల్ ప్రారంభం కాకముందే Ipl{#}Chennai;deepak;Mumbaiచెన్నై జట్టుకు బిగ్ షాక్.. స్టార్ ప్లేయర్ దూరం?చెన్నై జట్టుకు బిగ్ షాక్.. స్టార్ ప్లేయర్ దూరం?Ipl{#}Chennai;deepak;MumbaiSun, 09 Apr 2023 22:00:00 GMT2023 ఐపీఎల్ సీజన్ ను అటు గాయాల బెడదా తీవ్రంగా వేధిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ గాయాల బెడదా కారణంగా ఎన్నో జట్లు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఐపీఎల్ ప్రారంభానికి ముందు జరిగిన వేలంలో కోట్ల రూపాయల కుమ్మరించి మరి కొనుగోలు చేసిన ఆటగాళ్లు ఇప్పుడు గాయాల బారిన పడుతూ ఇక జట్టుకు అందుబాటులో ఉండలేని పరిస్థితి నెలకొంటుంది. వెరసి  స్టార్ ప్లేయర్లు ఇలా జట్టుకు దూరమవుతున్న నేపథ్యంలో ఇక ఆయా జట్ల వ్యూహాలు మొత్తం తారుమారు అవుతున్నాయి అని చెప్పాలి.



 ఇలా ఐపీఎల్ ప్రారంభం కాకముందే కాదు స్టార్ట్ అయిన తర్వాత కూడా ఎంతోమంది ఆటగాళ్లు అటు గాయం పారిన పడి ఐపిఎల్ కు దూరమయ్యారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఇలాంటి ఒక ఊహించని షాక్ అటు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు తగిలింది అని చెప్పాలి. గత ఏడాది ఐపీఎల్ సీజన్ లో మొదటి మ్యాచ్ లోనే ఓటమి చవిచూసిన చెన్నై సూపర్ కింగ్స్.. తర్వాత రెండు మ్యాచ్లలో మాత్రం అద్భుతంగా పుంజుకొని విజయం సాధించింది అని చెప్పాలి. అయితే ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్  చిరకాల ప్రత్యర్థిగా పిలుచుకునే ముంబై ఇండియన్స్ పై కూడా ఘన విజయాన్ని అందుకుంది.


.
 ఇలా విజయానందంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ కు ఊహించని ఎదురుదెబ్బ  తగిలింది అని చెప్పాలి. ఆ జట్టులో కీలక బౌలర్గా కొనసాగుతున్న దీపక్ చాహార్ ఇటీవల గాయం బారిన పడ్డాడు. గత కొంత కాలం నుంచి దీపక్ చాహార్ ఫిట్నెస్ సమస్యలను ఎదుర్కొంటున్నాడు అనే విషయం తెలిసిందే. ఇటీవల ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్లో ఆడుతుండగా గాయం మళ్ళీ తిరగబెట్టడంతో బౌలింగ్ చేయలేక ఎంతగానో ఇబ్బంది పడ్డాడు అతడు. ఇకపోతే గాయం నేపథ్యంలో  తర్వాత జరిగే నాలుగు నుంచి ఐదు మ్యాచ్ లకు అతను అందుబాటులో ఉండడం కష్టమే అన్నది తెలుస్తుంది.



RRR Telugu Movie Review Rating

టైట్ ఫిట్ దుస్తులలో ఆషు రెడ్డి హాట్ అందాలు..!!

మళ్లీ మళ్లీ.. వరల్డ్ నెంబర్ 1.. మోదీనే?

మోదీతోనే చంద్రబాబు గేమ్స్ ఆడుతున్నారా?

కొట్టుకుంటున్న నాయకులు.. జగన్‌ పట్టించుకోవట్లేదా?

సీఎం అయితే ఎలా.. ఇప్పటి నుంచే బాబు ప్లానింగ్‌?

ఆ మూడు అంశాలే మళ్లీ జగన్‌ను గెలిపిస్తాయా?

పవన్‌ సీఎం కావాలంటే.. అదొక్కటే దారి?

జగన్‌.. క్యాడర్‌ను కాపాడుకోవట్లేదా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>