MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rashmika5f4ee3c3-0b43-42d6-ad43-9901da05f2fc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rashmika5f4ee3c3-0b43-42d6-ad43-9901da05f2fc-415x250-IndiaHerald.jpgనేషనల్ క్రష్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ కన్నడ సినిమా కిరిక్ పార్టీ తో మంచి విజయాన్ని మంచి గుర్తింపును కన్నడ ఇండస్ట్రీ లో సంపాదించు కొని ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. అందులో భాగంగా ఇప్పటికే ఎన్నో తెలుగు సినిమా లలో హీరోయిన్ గా నటించి అందులో ఎక్కువ శాతం మూవీ లతో బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇది ఇలా ఉంటే కెరియరrashmika{#}Kirik Party;Crush;Indian;Kannada;rashmika mandanna;Tollywood;Telugu;BEAUTY;Heroine;Cinemaరష్మిక లేడీ ఓరియంటెడ్ మూవీ సినిమా షూటింగ్ ప్రారంభం..!రష్మిక లేడీ ఓరియంటెడ్ మూవీ సినిమా షూటింగ్ ప్రారంభం..!rashmika{#}Kirik Party;Crush;Indian;Kannada;rashmika mandanna;Tollywood;Telugu;BEAUTY;Heroine;CinemaSun, 09 Apr 2023 12:40:45 GMTనేషనల్ క్రష్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ కన్నడ సినిమా కిరిక్ పార్టీ తో మంచి విజయాన్ని మంచి గుర్తింపును కన్నడ ఇండస్ట్రీ లో సంపాదించు కొని ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. అందులో భాగంగా ఇప్పటికే ఎన్నో తెలుగు సినిమా లలో హీరోయిన్ గా నటించి అందులో ఎక్కువ శాతం మూవీ లతో బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తుంది.

ఇది ఇలా ఉంటే కెరియర్ లో ఇప్పటి వరకు ఎంతో మంది స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించి ఎన్నో విజయాలను అందుకున్న ఈ మోస్ట్ క్రేజీ బ్యూటీ తన కెరియర్ లో ఇప్పటి వరకు లేడీ ఓరియంటెడ్ మూవీ లో మాత్రం నటించ లేదు. ఇది ఇలా ఉంటే తన కెరీర్ లో రష్మిక మొట్ట మొదటి సారి "రెయిన్ బో" అనే లేడీ ఓరియంటెడ్ మూవీ లో ప్రధాన పాత్రలో నటించబోతుంది. ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా కొన్ని రోజుల క్రితమే వెలువడింది.

 ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ ను తాజాగా ఈ చిత్ర బృందం ప్రారంభించింది. ఈ విషయాన్ని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే రష్మిక ప్రధాన పాత్రల రూపొందుతున్న లేడీ ఓరియంటెడ్ మూవీ కి శాంత రూబన్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... ఈ సినిమాను డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్నారు. కెరీర్ లో మొట్ట మొదటి సారి రష్మిక నటిస్తున్న లేడీ ఓరియంటెడ్ మూవీ కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నిలకొని ఉన్నాయి. ఈ మూవీ తో పాటు ప్రస్తుతం రష్మిక పుష్ప పార్ట్ 2 మూవీ లో నటిస్తోంది.



RRR Telugu Movie Review Rating

"ఓటిటి" లో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతున్న "రంగమార్తాండ" మూవీ..!

మళ్లీ మళ్లీ.. వరల్డ్ నెంబర్ 1.. మోదీనే?

మోదీతోనే చంద్రబాబు గేమ్స్ ఆడుతున్నారా?

కొట్టుకుంటున్న నాయకులు.. జగన్‌ పట్టించుకోవట్లేదా?

సీఎం అయితే ఎలా.. ఇప్పటి నుంచే బాబు ప్లానింగ్‌?

ఆ మూడు అంశాలే మళ్లీ జగన్‌ను గెలిపిస్తాయా?

పవన్‌ సీఎం కావాలంటే.. అదొక్కటే దారి?

జగన్‌.. క్యాడర్‌ను కాపాడుకోవట్లేదా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>