MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ravasura-movie63d51c49-6832-43ff-860c-9644971d0e53-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ravasura-movie63d51c49-6832-43ff-860c-9644971d0e53-415x250-IndiaHerald.jpgమాస్ హీరో రవితేజ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో వచ్చిన చిత్రం రావణాసుర ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. డిఫరెంట్ కాన్సెప్ట్ కంప్లీట్ యాంటీ షేర్స్ ఉన్న పాత్రలో రవితేజ ఇందులో నటించారు ఈ సినిమా ప్రేక్షకులను వచ్చి పెద్దగా టాకును ఆశించలేకపోయింది. రవితేజ కెరియర్ లో డిఫరెంట్ సబ్జెక్టుతో వచ్చిన ఈ సినిమా ఆకట్టుకోలేక పోయిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీ ఏకంగా ఐదు మంది హీరోయిన్స్ నటించడం విశేషమని చెప్పవచ్చు. అయితే ఇందులో ఒక్క అను ఇమ్మానుయేల్ తో మాత్రమే రవితేజ లవ్ ట్రాక్ ఉంటుందని మిగిలిన RAVASURA;MOVIE{#}Ravi;Ram Gopal Varma;ravi teja;Telangana;Fort;Hero;Heroine;Director;Event;Chitram;News;Cinemaరవితేజ గ్రాఫ్ మళ్లీ పడిపోయిందా..?రవితేజ గ్రాఫ్ మళ్లీ పడిపోయిందా..?RAVASURA;MOVIE{#}Ravi;Ram Gopal Varma;ravi teja;Telangana;Fort;Hero;Heroine;Director;Event;Chitram;News;CinemaSun, 09 Apr 2023 07:30:00 GMTమాస్ హీరో రవితేజ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో వచ్చిన చిత్రం రావణాసుర ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. డిఫరెంట్ కాన్సెప్ట్ కంప్లీట్ యాంటీ షేర్స్ ఉన్న పాత్రలో రవితేజ ఇందులో నటించారు ఈ సినిమా ప్రేక్షకులను వచ్చి పెద్దగా టాకును ఆశించలేకపోయింది. రవితేజ కెరియర్ లో డిఫరెంట్ సబ్జెక్టుతో వచ్చిన ఈ సినిమా ఆకట్టుకోలేక పోయిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీ ఏకంగా ఐదు మంది హీరోయిన్స్ నటించడం విశేషమని చెప్పవచ్చు. అయితే ఇందులో ఒక్క అను ఇమ్మానుయేల్ తో మాత్రమే రవితేజ లవ్ ట్రాక్ ఉంటుందని మిగిలిన పాత్రలన్నీ కూడా కథలో భాగంగానే వస్తూ ఉంటాయని సమాచారం.

ధమాకా వాల్తేరు వీరయ్య సినిమాలతో వరుస విజయాల మీద ఉన్న రవితేజ రావణాసుర సినిమాతో మరొకసారి హిట్ కొట్టాలని భావించారు కానీ భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మొదటి రోజే హిట్ టాక్  ను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్లను చూసుకుంటే..

1. నైజాం -1.64కోట్ల రూపాయలు.
2). సీడెడ్- 70 లక్షలు.
3). ఉత్తరాంధ్ర-61 లక్షలు.
4). ఈస్ట్-21  లక్షలు
5). వెస్ట్-30 లక్షలు.
6). గుంటూరు-45 లక్షలు.
7). కృష్ణ-23 లక్షలు
8). నెల్లూరు-15 లక్షలు.
9). ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మొత్తం కలెక్షన్ల విషయానికి వస్తే.. రూ. 4.29 కోట్ల రూపాయలను రాబట్టింది.
10). ఓవర్సీస్-26 లక్షలు.
11). ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా టోటల్ కలెక్షన్ల విషయానికి వస్తే..4 .85 కోట్ల రూపాయలను రాబట్టింది.

సినిమా ఇప్పటివరకు రూ.22.20 కోట రూపాయల బిజినెస్ జరగగా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే 23 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెంట్ టార్గెట్ తో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది.. మొదటి రోజే ఈ సినిమా రూ.4.85 కోట్ల రూపాయలు రాబట్టింది ఈ సినిమా క్లీన్ హిట్టుగా నిలవాలి అంటే ఇంకా రూ.18.15 కోట్ల రూపాయలు రాబట్టాల్సి ఉంది.. ఇది రావడం అంటే అసాధ్యమని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి మరి ఏ మేరకు రవితేజ సక్సెస్ అవుతారో చూడాలి.



RRR Telugu Movie Review Rating

పుష్ప-2 అమ్మవారి గెటప్ వెనుక.. ఇంత కథ ఉందా?

మళ్లీ మళ్లీ.. వరల్డ్ నెంబర్ 1.. మోదీనే?

మోదీతోనే చంద్రబాబు గేమ్స్ ఆడుతున్నారా?

కొట్టుకుంటున్న నాయకులు.. జగన్‌ పట్టించుకోవట్లేదా?

సీఎం అయితే ఎలా.. ఇప్పటి నుంచే బాబు ప్లానింగ్‌?

ఆ మూడు అంశాలే మళ్లీ జగన్‌ను గెలిపిస్తాయా?

పవన్‌ సీఎం కావాలంటే.. అదొక్కటే దారి?

జగన్‌.. క్యాడర్‌ను కాపాడుకోవట్లేదా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>