MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bala-krishna20db2b28-ee15-4bc5-84ec-cef3b13b8ee2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bala-krishna20db2b28-ee15-4bc5-84ec-cef3b13b8ee2-415x250-IndiaHerald.jpgనందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఒక భారీ బడ్జెట్ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ బాలకృష్ణ కెరియర్ లో 108 వ మూవీ గా రూపొందుతుంది. దానితో ఈ సినిమాకు ఇప్పటి వరకు ఈ మూవీ యూనిట్ టైటిల్ ను ఖరారు చేయక పోవడంతో ఈ మూవీ షూటింగ్ ను ఈ చిత్ర బృందం ఎన్ బి కె 108 అనే వర్కింగ్ టైటిల్ తో పూర్తి చేస్తూ వస్తుంది. ఈ మూవీ లో కాజల్ అగర్వాల్ బాలకృష్ణ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ బాలకృష్ణ మరియు కాజల్ కాంబినేషన్ లో మొట్ట మొదటి మూవీ. ఈ సినిమాలbala krishna{#}anil ravipudi;Balakrishna;Telangana;kajal aggarwal;thaman s;lion;sree;Music;Heroine;Hero;Cinemaఎన్బికే 108 నుండి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన చిత్ర బృందం..!ఎన్బికే 108 నుండి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన చిత్ర బృందం..!bala krishna{#}anil ravipudi;Balakrishna;Telangana;kajal aggarwal;thaman s;lion;sree;Music;Heroine;Hero;CinemaSun, 09 Apr 2023 12:43:18 GMTబాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఒక భారీ బడ్జెట్ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ బాలకృష్ణ కెరియర్ లో 108 వ మూవీ గా రూపొందుతుంది. దానితో ఈ సినిమాకు ఇప్పటి వరకు ఈ మూవీ యూనిట్ టైటిల్ ను ఖరారు చేయక పోవడంతో ఈ మూవీ షూటింగ్ ను ఈ చిత్ర బృందం ఎన్ బి కె 108 అనే వర్కింగ్ టైటిల్ తో పూర్తి చేస్తూ వస్తుంది. ఈ మూవీ లో కాజల్ అగర్వాల్ బాలకృష్ణ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ బాలకృష్ణ మరియు కాజల్ కాంబినేషన్ లో మొట్ట మొదటి మూవీ. ఈ సినిమాలో శ్రీ లీల ఒక కీలకమైన పాత్రలో కనిపించనుండగా ... తమన్మూవీ కి సంగీతం అందించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ చిత్ర బృందం ఈ సినిమాకు సంబంధించిన ఒక అదిరిపోయే అప్డేట్ ను ప్రకటించింది

. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా లోని ఒక పాట షూటింగ్ ను కంప్లీట్ చేసుకున్నట్టు ... ఈ పాట షూటింగ్ ను చాలా గ్రాండ్ గా తెరకెక్కించినట్లు ఈ చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఒక ఫోటోను కూడా విడుదల చేసింది. ఈ మూవీ యూనిట్ తాజాగా విడుదల చేసిన ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో బాలకృష్ణ తెలంగాణ మాండలికంలో మాట్లాడబోతున్నట్లు ... అలాగే తెలంగాణ మండలికం లోనే అదిరిపోయే డైలాగ్ లు చెప్పనున్నట్లు ... ఆ డైలాగ్ లు అన్నీ కూడా అదిరిపోయే రేంజ్ లో వస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీ లో భారీ యాక్షన్ సన్నివేశాలు కూడా ఉండబోతున్నట్లు సమాచారం.



RRR Telugu Movie Review Rating

"ఏజెంట్" మూవీలో అది ఉంటుంది కానీ ... మీరు ఊహించిన రేంజ్ లో ఉండదు ... అఖిల్..!

మళ్లీ మళ్లీ.. వరల్డ్ నెంబర్ 1.. మోదీనే?

మోదీతోనే చంద్రబాబు గేమ్స్ ఆడుతున్నారా?

కొట్టుకుంటున్న నాయకులు.. జగన్‌ పట్టించుకోవట్లేదా?

సీఎం అయితే ఎలా.. ఇప్పటి నుంచే బాబు ప్లానింగ్‌?

ఆ మూడు అంశాలే మళ్లీ జగన్‌ను గెలిపిస్తాయా?

పవన్‌ సీఎం కావాలంటే.. అదొక్కటే దారి?

జగన్‌.. క్యాడర్‌ను కాపాడుకోవట్లేదా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>