TechnologyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/mi-tvs6f928af5-fd93-4a9c-a0de-01d335a3c36e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/mi-tvs6f928af5-fd93-4a9c-a0de-01d335a3c36e-415x250-IndiaHerald.jpgస్మార్ట్ టీవీలు కొనుగోలు చేసుకోవాలనుకునే వారికి ఒక శుభవార్త అదిరిపోయే ఆఫర్తో 50 ఇచ్చుల 55 ఇంచుల స్మార్ట్ టీవీలను అతి తక్కువ ధరలకే షావోమి అతి తక్కువ ధరలకే అందిస్తోంది. షావోమి ఫ్యాన్ ఫెస్టివల్ సేల్ లో భాగంగా భారీ డిస్కౌంట్లను ప్రకటిస్తోంది ఈ సేల్ ఏప్రిల్ 11 వరకు ఉండబోతోంది. ఇందులో భాగంగా రెడ్మి,షావోమి టీవీల పైన భారీ డిస్కౌంట్ను ప్రకటించింది డిస్కౌంట్ల ప్రకారం సుమారుగా రూ .17 నుంచి రూ .20 వేల వరకు డిస్కౌంట్ కలదు.. ఈ స్మార్ట్ టీవీ లకు సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం. 1).REMI;TVS{#}Audio;Xiaomi;Manam;television;Bankబుల్లి పిట్ట: రూ.20 వేల డిస్కౌంట్ తో రెడ్మి స్మార్ట్ టీవీస్..!!బుల్లి పిట్ట: రూ.20 వేల డిస్కౌంట్ తో రెడ్మి స్మార్ట్ టీవీస్..!!MI;TVS{#}Audio;Xiaomi;Manam;television;BankSun, 09 Apr 2023 13:00:00 GMTస్మార్ట్ టీవీలు కొనుగోలు చేసుకోవాలనుకునే వారికి ఒక శుభవార్త అదిరిపోయే ఆఫర్తో 50 ఇచ్చుల 55 ఇంచుల స్మార్ట్ టీవీలను అతి తక్కువ ధరలకే షావోమి అతి తక్కువ ధరలకే అందిస్తోంది. షావోమి ఫ్యాన్ ఫెస్టివల్ సేల్ లో భాగంగా భారీ డిస్కౌంట్లను ప్రకటిస్తోంది ఈ సేల్ ఏప్రిల్ 11 వరకు ఉండబోతోంది. ఇందులో భాగంగా రెడ్మి,షావోమి టీవీల పైన భారీ డిస్కౌంట్ను ప్రకటించింది డిస్కౌంట్ల ప్రకారం సుమారుగా రూ .17 నుంచి రూ .20 వేల వరకు డిస్కౌంట్ కలదు.. ఈ స్మార్ట్ టీవీ లకు సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.


1).REDMI -X SERIES -55
ఈ మోడల్ కలిగిన స్మార్ట్ టీవీ భారీ డిస్కౌంట్ తో లభిస్తుంది.. ఈ స్మార్ట్ టీవీ ఎంఆర్పి ధర చూసుకుంటే రూ.54,999 రూపాయలు ఉండగా ఈ స్మార్ట్ టీవీ ఫ్యాన్ ఫెస్టివల్ ఆఫర్ కింద కేవలం రూ.37,999 లక్కీ ఈ స్మార్ట్ టీవీ పొందవచ్చు దీంతోపాటు ఐసిఐసి బ్యాంకు కార్డు ద్వారా మరొక వెయ్యి రూపాయలు డిస్కౌంట్ పొందవచ్చు. ఇందులో 55 అంగుళాల డిస్ప్లే తో 4K హెచ్డి ఆర్-10 ప్లస్ డాల్బీ విజన్ 30 వాట్స్ స్పీకర్స్.. డిటిఎస్, 2 GB RAM,16 GB మెమొరీ వంటి ఫీచర్లు కలవు.

REDMI -X SERIES A-50
ఈ స్మార్ట్  టీవీ 50 అంగుళాల హెచ్డి డిస్ప్లే తో కలదు దీని అసలు ధర రూ.44,999 రూపాయలు ఉండగా డిస్కౌంట్ కింద ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ.32,999 రూపాయలకి వీటిని తీసుకోవచ్చు. అలాగే ఐసిఐసి బ్యాంక్ కస్టమర్లకు ఈ స్మార్ట్ టీవీ పైన రూ .2000 డిస్కౌంట్ కలదు. అలాగే ఇందులో 4కె డాల్బీ విజన్ డిస్ప్లే తో పాటు..30 W వాట్స్ స్పీకర్ దాల్వి ఆడియో వంటి ఫీచర్లు కూడా కలవు.



RRR Telugu Movie Review Rating

"ఓటిటి" లో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతున్న "రంగమార్తాండ" మూవీ..!

మళ్లీ మళ్లీ.. వరల్డ్ నెంబర్ 1.. మోదీనే?

మోదీతోనే చంద్రబాబు గేమ్స్ ఆడుతున్నారా?

కొట్టుకుంటున్న నాయకులు.. జగన్‌ పట్టించుకోవట్లేదా?

సీఎం అయితే ఎలా.. ఇప్పటి నుంచే బాబు ప్లానింగ్‌?

ఆ మూడు అంశాలే మళ్లీ జగన్‌ను గెలిపిస్తాయా?

పవన్‌ సీఎం కావాలంటే.. అదొక్కటే దారి?

జగన్‌.. క్యాడర్‌ను కాపాడుకోవట్లేదా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>