MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/meter-mythri-has-worst-recordb3bef18e-0d1b-4dec-b322-3cc7b267d8f9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/meter-mythri-has-worst-recordb3bef18e-0d1b-4dec-b322-3cc7b267d8f9-415x250-IndiaHerald.jpgమైత్రి మూవీ మేకర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్లో ప్రస్తుతం నంబర్ వన్ స్థానానికి గట్టి పోటీదారుగా ఉన్న నిర్మాణ సంస్థగా ఈ నిర్మాణ సంస్థ దూసుకుపోతుంది.ఇక ఈ బ్యానర్ నుంచి ఒక సినిమా వస్తోందంటే ప్రేక్షకుల్లో ఖచ్చితంగా మంచి అంచనాలుంటాయి. చిన్న సినిమా తీసినా అందులో ఒక క్వాలిటీని ఖచ్చితంగా ఆశిస్తారు ప్రేక్షకులు. ఈ బ్యానర్ పేరు చూసి థియేటర్లకు వెళ్లేవాళ్లు కూడా చాలా ఎక్కువ మందే ఉంటారు.అలాంటి ఈ కంపెనీ నుంచి ఈ శుక్రవారం విడుదలైన మీటర్ అనే సినిమా చూసి జనాలకు ఫ్యూజులు ఎగిరిపోవడం జరిగింది.అMETER{#}kiran;Friday;Cinemaమీటర్: మైత్రికి చెత్త రికార్డ్.. పరువు పొయిందిగా?మీటర్: మైత్రికి చెత్త రికార్డ్.. పరువు పొయిందిగా?METER{#}kiran;Friday;CinemaSun, 09 Apr 2023 17:32:00 GMTమైత్రి మూవీ మేకర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.  టాలీవుడ్లో ప్రస్తుతం నంబర్ వన్ స్థానానికి గట్టి పోటీదారుగా ఉన్న నిర్మాణ సంస్థగా ఈ నిర్మాణ సంస్థ దూసుకుపోతుంది.ఇక ఈ బ్యానర్ నుంచి ఒక సినిమా వస్తోందంటే ప్రేక్షకుల్లో ఖచ్చితంగా మంచి అంచనాలుంటాయి. చిన్న సినిమా తీసినా అందులో ఒక క్వాలిటీని ఖచ్చితంగా ఆశిస్తారు ప్రేక్షకులు. ఈ బ్యానర్ పేరు చూసి థియేటర్లకు వెళ్లేవాళ్లు కూడా చాలా ఎక్కువ మందే ఉంటారు.అలాంటి ఈ కంపెనీ నుంచి ఈ శుక్రవారం విడుదలైన మీటర్ అనే సినిమా చూసి జనాలకు ఫ్యూజులు ఎగిరిపోవడం జరిగింది.అత్యంత చెత్త లో క్వాలిటీ సినిమా ఇది.మైత్రీ మూవీ మేకర్స్ లాంటి బ్యానర్ లో ఇలాంటి సినిమాను జనాలు అస్సలు ఊహించరు. ఎంత కమర్షియల్ ఫార్మాట్లో సినిమా తీసినా కానీ మరీ అంత లాజిక్ లేకుండా రొటీన్ రొడ్డకొట్టుడు స్టయిల్లో సినిమా తీస్తారని అసలు ఎవరూ కూడా ఊహించరు.


అసలు ఈ మధ్య కాలంలో ఒక పేరున్న సంస్థలో మినిమం కంటెంట్ లేకుండా ఇంత దరిద్రమైన సినిమా తీయడం ఇదే కావచ్చు. నిర్మాణ విలువల పరంగా చూసినా కూడా చాలా లో స్టాండర్డ్స్ కనిపించాయి ఈ సినిమాలో. ఒక్కో సీన్ ఒక్కో దరిద్రం అన్నట్లు తయారైంది సినిమా అంతా.మైత్రీ బ్యానర్ లో ఫ్లాపులు ఉన్నా కానీ మరీ ఇంత దారుణమైన రొడ్డ కొట్టుడు సినిమా తీయడం మాత్రం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం. ఆ బ్యానర్ ప్రతిష్టను బాగా దెబ్బ తీసే సినిమాగా ఈ సినిమా నిలిచిపోతుంది.ఇలాంటి చెత్త సినిమాలు తీస్తే ఖచ్చితంగా కిరణ్ అబ్బవరం కెరీర్ ఖతం అవుతుంది.అతను అడివి శేష్, నిఖిల్ లాగా డిఫరెంట్ కాన్సెప్ట్ లతో సినిమాలు తీసి ఆకట్టుకోవాలి. లేదంటే ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి చెత్త సినిమాలతో అతను చాలా ఇబ్బందులు ఎదురుకోవాల్సి ఉంటుంది.



RRR Telugu Movie Review Rating

మీటర్: మైత్రికి చెత్త రికార్డ్.. పరువు పొయిందిగా?

మళ్లీ మళ్లీ.. వరల్డ్ నెంబర్ 1.. మోదీనే?

మోదీతోనే చంద్రబాబు గేమ్స్ ఆడుతున్నారా?

కొట్టుకుంటున్న నాయకులు.. జగన్‌ పట్టించుకోవట్లేదా?

సీఎం అయితే ఎలా.. ఇప్పటి నుంచే బాబు ప్లానింగ్‌?

ఆ మూడు అంశాలే మళ్లీ జగన్‌ను గెలిపిస్తాయా?

పవన్‌ సీఎం కావాలంటే.. అదొక్కటే దారి?

జగన్‌.. క్యాడర్‌ను కాపాడుకోవట్లేదా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>