MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vidudhalai-trilercb60a0e6-8539-49be-93c1-27528c925171-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vidudhalai-trilercb60a0e6-8539-49be-93c1-27528c925171-415x250-IndiaHerald.jpgఈ సంవత్సరం మార్చి 31 వ తేదీన తమిళ భాషలో మంచి అంచనాలు నడుమ విడుదల అయిన మూవీ విడుదలై పార్ట్ 1. ఈ మూవీ లో కమెడియన్ సూరి హీరో గా నటించగా ... విజయ్ సేతుపతి ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ కి తమిళ సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటు వంటి వెట్రి మారన్ దర్శకత్వం వహించగా ... గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితం తమిళ భాషలో విడుదల అయ్యి సక్సెస్ ను అందుకున్న ఈ సినిమాను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్soori{#}Comedian;soori;vijay sethupathi;Tamil;March;producer;Producer;Success;Hero;Allu Arjun;Music;Director;Industry;Telugu;Cinemaతమిళ సూపర్ హిట్ మూవీ తెలుగు వర్షన్ ట్రైలర్ విడుదల..!తమిళ సూపర్ హిట్ మూవీ తెలుగు వర్షన్ ట్రైలర్ విడుదల..!soori{#}Comedian;soori;vijay sethupathi;Tamil;March;producer;Producer;Success;Hero;Allu Arjun;Music;Director;Industry;Telugu;CinemaSun, 09 Apr 2023 13:13:30 GMTఈ సంవత్సరం మార్చి 31 వ తేదీన తమిళ భాషలో మంచి అంచనాలు నడుమ విడుదల అయిన మూవీ విడుదలై పార్ట్ 1. ఈ మూవీ లో కమెడియన్ సూరి హీరో గా నటించగా ... విజయ్ సేతుపతి ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ కి తమిళ సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటు వంటి వెట్రి మారన్ దర్శకత్వం వహించగా ... గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా ఈ మూవీ కి సంగీతం అందించాడు.

ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితం తమిళ భాషలో విడుదల అయ్యి సక్సెస్ ను అందుకున్న ఈ సినిమాను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్నటు వంటి నిర్మాత లలో ఒకరు అయినటు వంటి అల్లు అర్జున్ తెలుగు భాషలో విడుదల చేయనున్నాడు. తెలుగు లో ఈ మూవీ ని విడుదల పేరుతో విడుదల చేయనున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 15 వ తేదీన తెలుగు భాషలో విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ఈ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

 ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ సినిమా బృందం ఈ మూవీ యొక్క ట్రైలర్ ను విడుదల చేసింది. ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఆధ్యాతం ఆకట్టు కునే విధంగా ఉండడం ... అలాగే ఈ ట్రైలర్ లో సూరి మరియు విజయ్ సేతుపతి నటన అద్భుతంగా ఉండడంతో ప్రస్తుతం ఈ మూవీ ట్రైలర్ లు తెలుగు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. మరి ఇప్పటికే తమిళ భాషలో సూపర్ సక్సెస్ ను అందుకున్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఏ రేంజ్ లో అలరిస్తుందో తెలియాలి అంటే ఏప్రిల్ 15 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.



RRR Telugu Movie Review Rating

"ఓటిటి" లో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతున్న "రంగమార్తాండ" మూవీ..!

మళ్లీ మళ్లీ.. వరల్డ్ నెంబర్ 1.. మోదీనే?

మోదీతోనే చంద్రబాబు గేమ్స్ ఆడుతున్నారా?

కొట్టుకుంటున్న నాయకులు.. జగన్‌ పట్టించుకోవట్లేదా?

సీఎం అయితే ఎలా.. ఇప్పటి నుంచే బాబు ప్లానింగ్‌?

ఆ మూడు అంశాలే మళ్లీ జగన్‌ను గెలిపిస్తాయా?

పవన్‌ సీఎం కావాలంటే.. అదొక్కటే దారి?

జగన్‌.. క్యాడర్‌ను కాపాడుకోవట్లేదా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>