MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samantha-akhil621fe273-f61a-4d00-a878-1dd408985229-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samantha-akhil621fe273-f61a-4d00-a878-1dd408985229-415x250-IndiaHerald.jpgఅక్కినేని వారసుడు నాగచైతన్య నుంచి సమంత విడిపోయినప్పటికీ కూడా అక్కినేని కుటుంబ సభ్యులతో సత్సంబంధాలను కొనసాగిస్తోందని ఇప్పటికే చాలాసార్లు రుజువయింది.. రానా, మిహికా , అఖిల్ సహా పలువురు అక్కినేని ఫ్యామిలీలో సమంతతో ఇప్పటికీ టచ్ లోనే ఉన్నారు. ఇక తాజాగా నిన్న ఏప్రిల్ 8న అఖిల్ బర్త్ డే సందర్భంగా బెస్ట్ విషెస్ అందిస్తూ మరిదికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది సమంత. అయితే గత సంవత్సరం కూడా అఖిల్ పుట్టినరోజు సందర్భంగా సమంత ఒక స్పెషల్ పోస్ట్ చేస్తూ అఖిల్ కు ప్రత్యేకంగా బర్తడే విషెస్ తెలియజేసింది. కానీ SAMANTHA;AKHIL{#}Heart;Varasudu;akhil akkineni;Samantha;Indiaసమంత పోస్టుకు అదిరిపోయే రిప్లై ఇచ్చిన అఖిల్..!సమంత పోస్టుకు అదిరిపోయే రిప్లై ఇచ్చిన అఖిల్..!SAMANTHA;AKHIL{#}Heart;Varasudu;akhil akkineni;Samantha;IndiaSun, 09 Apr 2023 14:00:00 GMTఅక్కినేని వారసుడు నాగచైతన్య నుంచి సమంత విడిపోయినప్పటికీ కూడా అక్కినేని కుటుంబ సభ్యులతో సత్సంబంధాలను కొనసాగిస్తోందని ఇప్పటికే చాలాసార్లు రుజువయింది.. రానా, మిహికా , అఖిల్ సహా పలువురు అక్కినేని ఫ్యామిలీలో సమంతతో ఇప్పటికీ టచ్ లోనే ఉన్నారు. ఇక తాజాగా నిన్న ఏప్రిల్ 8న అఖిల్ బర్త్ డే సందర్భంగా బెస్ట్ విషెస్ అందిస్తూ మరిదికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది సమంత. అయితే గత సంవత్సరం కూడా అఖిల్ పుట్టినరోజు సందర్భంగా సమంత ఒక స్పెషల్ పోస్ట్ చేస్తూ అఖిల్ కు ప్రత్యేకంగా బర్తడే విషెస్ తెలియజేసింది.

కానీ ఆయన ఆ సారి ఆమె బర్త్డే విషెస్ కు రిప్లై ఇవ్వలేదు.  మళ్ళీ ఎందుకో ఈసారైనా అఖిల్ సమంతకు రిప్లై ఇస్తాడని ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురు చూశారు. అంతే కాదు మరి కొంతమంది అయితే ఏకంగా అసలు సమంతను అఖిల్ పట్టించుకోడు.. ఆమె పెట్టిన పోస్ట్ కు రిప్లై ఇవ్వడు అంటూ కామెంట్లు కూడా వినిపించాయి.. కానీ వాళ్ళందరికీ దిమ్మతిరిగే షాక్ ఇస్తూ అద్భుతమైన పోస్ట్ షేర్ చేశాడు అఖిల్.
సమంతకు థాంక్స్ చెబుతూ ఇన్స్టాలో థాంక్యూ సో మచ్ సామ్.. నీ అంచనాలను అందుకుంటానని అనుకుంటున్నాను అంటూ హార్ట్ ఎమోజిని షేర్ చేశాడు.  దీంతో అఖిల్ షేర్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట చాలా వైరల్ గా మారుతుంది. మొత్తానికైతే వదిన కోరిక మేరకు ఆయన ఉన్నత స్థానానికి చేరుకోబోతున్నాడని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది మాజీ భర్తను దూరం పెట్టింది.. కానీ వారి తమ్ముణ్ణి మాత్రం పలకరిస్తూనే ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. సమంత విషయానికి వస్తే ఏప్రిల్ 14వ తేదీన శాకుంతలం సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. ఇక సమంత ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో ప్రతి ఒక్కరు ఎదురుచూస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

శ్రద్ధా దాస్ కు మంచి మైలేజ్ ఇస్తున్న ఢీ షో..!

మళ్లీ మళ్లీ.. వరల్డ్ నెంబర్ 1.. మోదీనే?

మోదీతోనే చంద్రబాబు గేమ్స్ ఆడుతున్నారా?

కొట్టుకుంటున్న నాయకులు.. జగన్‌ పట్టించుకోవట్లేదా?

సీఎం అయితే ఎలా.. ఇప్పటి నుంచే బాబు ప్లానింగ్‌?

ఆ మూడు అంశాలే మళ్లీ జగన్‌ను గెలిపిస్తాయా?

పవన్‌ సీఎం కావాలంటే.. అదొక్కటే దారి?

జగన్‌.. క్యాడర్‌ను కాపాడుకోవట్లేదా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>