MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/raviteja-3d4fc7b9-cfc0-46b1-b450-3e8bfead5ca7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/raviteja-3d4fc7b9-cfc0-46b1-b450-3e8bfead5ca7-415x250-IndiaHerald.jpgమాస్ మహారాజా రవితేజ పోయిన సంవత్సరం విడుదల అయినటువంటి ధమాకా మూవీ తో అదిరిపోయే రేంజ్ బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్నాడు. ఇలా పోయిన సంవత్సరం సోలో గా అద్భుతమైన విజయాన్ని అందుకున్న రవితేజ ఈ సంవత్సరం చిరంజీవి హీరోగా రూపొందిన వాల్తేరు వీరయ్య మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించి మంచి విజయం అందుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా రవితేజ "రావణాసుర" అనే మూవీ లో హీరో గా నటించాడు. సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో సుశాంత్ ఒక కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ ఏప్రిల్ 7 వ తేదిన థియేటర్ లలో Raviteja {#}sudheer varma;sushanth;Guntur;Nellore;Ravi;ravi teja;krishna;cinema theater;India;Chiranjeevi;Telugu;Hero;Box office;Cinema2 రోజుల్లో "రావణాసుర" మూవీకి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్లు ఇవే..!2 రోజుల్లో "రావణాసుర" మూవీకి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్లు ఇవే..!Raviteja {#}sudheer varma;sushanth;Guntur;Nellore;Ravi;ravi teja;krishna;cinema theater;India;Chiranjeevi;Telugu;Hero;Box office;CinemaSun, 09 Apr 2023 14:50:26 GMTమాస్ మహారాజా రవితేజ పోయిన సంవత్సరం విడుదల అయినటువంటి ధమాకా మూవీ తో అదిరిపోయే రేంజ్ బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్నాడు. ఇలా పోయిన సంవత్సరం సోలో గా అద్భుతమైన విజయాన్ని అందుకున్న రవితేజ ఈ సంవత్సరం చిరంజీవి హీరోగా రూపొందిన వాల్తేరు వీరయ్య మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించి మంచి విజయం అందుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా రవితేజ "రావణాసుర" అనే మూవీ లో హీరో గా నటించాడు. సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో సుశాంత్ ఒక కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ ఏప్రిల్ 7 వ తేదిన థియేటర్ లలో విడుదల అయింది. ఇప్పటి వరకు ఈ మూవీ 2 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ రెండు రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.


రెండు రోజుల్లో నైజాం ఏరియాలో ఈ సినిమా 2.53 కోట్ల కలెక్షన్ లను వసూలు చేయగా ,  సీడెడ్ లో 1.12 కోట్లు , యూ ఏ లో 97 లక్షలు , ఈస్ట్ లో 49 లక్షలు , వెస్ట్ లో 32 లక్షలు , గుంటూరు లో 57 లక్షలు , కృష్ణ లో 32 లక్షలు , నెల్లూరు లో 22 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది. మొత్తంగా ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల్లో 6.54 కోట్ల షేర్ ... 10.75 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.



కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో ఈ మూవీ రెండు రోజుల్లో 56 లక్షల కలెక్షన్ లను వసూలు చేయగా ... ఓవర్సీస్ లో 70 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది. మొత్తంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రెండు రోజుల్లో 7.80 కోట్ల షేర్ ...13.70 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.



RRR Telugu Movie Review Rating

శ్రద్ధా దాస్ కు మంచి మైలేజ్ ఇస్తున్న ఢీ షో..!

మళ్లీ మళ్లీ.. వరల్డ్ నెంబర్ 1.. మోదీనే?

మోదీతోనే చంద్రబాబు గేమ్స్ ఆడుతున్నారా?

కొట్టుకుంటున్న నాయకులు.. జగన్‌ పట్టించుకోవట్లేదా?

సీఎం అయితే ఎలా.. ఇప్పటి నుంచే బాబు ప్లానింగ్‌?

ఆ మూడు అంశాలే మళ్లీ జగన్‌ను గెలిపిస్తాయా?

పవన్‌ సీఎం కావాలంటే.. అదొక్కటే దారి?

జగన్‌.. క్యాడర్‌ను కాపాడుకోవట్లేదా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>