MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-9a8121ee-a86d-4ea9-95b8-8e67e4390bbe-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-9a8121ee-a86d-4ea9-95b8-8e67e4390bbe-415x250-IndiaHerald.jpgకన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ దర్శకుడు యాష్ హీరోగా శ్రీ నిధి శెట్టి హీరోయిన్ గా రూపొందిన కే జి ఎఫ్ చాప్టర్ 1 ... కే జీ ఎఫ్ చాప్టర్ 2 మూవీ లతో భారీ బ్లాక్ బస్టర్ విజయాలను అందుకొని దేశ వ్యాప్తంగా దర్శకుడి గా తన కంటూ ఒక అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ దర్శకుడు రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా సలార్ అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ ని ఈ prashanth{#}jagapati babu;prasanth;Darsakudu;september;Prashant Kishor;Prabhas;News;Shruti Haasan;sree;Jr NTR;Indian;Blockbuster hit;Director;Heroine;Cinemaతన నెక్స్ట్ 3 మూవీలను అలా ప్లాన్ చేసుకున్న ప్రశాంత్ నీల్..?తన నెక్స్ట్ 3 మూవీలను అలా ప్లాన్ చేసుకున్న ప్రశాంత్ నీల్..?prashanth{#}jagapati babu;prasanth;Darsakudu;september;Prashant Kishor;Prabhas;News;Shruti Haasan;sree;Jr NTR;Indian;Blockbuster hit;Director;Heroine;CinemaSun, 09 Apr 2023 13:06:01 GMTకన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ దర్శకుడు యాష్ హీరోగా శ్రీ నిధి శెట్టి హీరోయిన్ గా రూపొందిన కే జి ఎఫ్ చాప్టర్ 1 ... కే జీ ఎఫ్ చాప్టర్ 2 మూవీ లతో భారీ బ్లాక్ బస్టర్ విజయాలను అందుకొని దేశ వ్యాప్తంగా దర్శకుడి గా తన కంటూ ఒక అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ దర్శకుడు రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా  సలార్ అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ని తెరకెక్కిస్తున్నాడు.

మూవీ ని ఈ సంవత్సరం సెప్టెంబర్ 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే సలార్ మూవీ కి పార్ట్ 2 కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ప్రశాంత్మూవీ ని 2025 వ సంవత్సరం విడుదల చేసే విధంగా అని ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

మూవీ తర్వాత ఈ దర్శకుడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో ఒక మూవీ ని చేయబోతున్నాడు. ఈ మూవీ ని 2026 వ సంవత్సరంలో విడుదల చేసే విధంగా ఈ దర్శకుడు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.  ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ ... ప్రశాంత్ కాంబినేషన్ లో రూపొందుతున్న సలార్ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. దానితో ఈ మూవీ కి అదిరిపోయే రేంజ్ బిజినెస్ కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో జగపతి బాబు ... పృథ్వీరాజ్ సుకుమరన్ విలన్ పాత్రలలో కనిపించబోతున్నట్లు సమాచారం.



RRR Telugu Movie Review Rating

"ఏజెంట్" మూవీలో అది ఉంటుంది కానీ ... మీరు ఊహించిన రేంజ్ లో ఉండదు ... అఖిల్..!

మళ్లీ మళ్లీ.. వరల్డ్ నెంబర్ 1.. మోదీనే?

మోదీతోనే చంద్రబాబు గేమ్స్ ఆడుతున్నారా?

కొట్టుకుంటున్న నాయకులు.. జగన్‌ పట్టించుకోవట్లేదా?

సీఎం అయితే ఎలా.. ఇప్పటి నుంచే బాబు ప్లానింగ్‌?

ఆ మూడు అంశాలే మళ్లీ జగన్‌ను గెలిపిస్తాయా?

పవన్‌ సీఎం కావాలంటే.. అదొక్కటే దారి?

జగన్‌.. క్యాడర్‌ను కాపాడుకోవట్లేదా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>