Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/dhoni05e6b933-bd5f-4acf-a228-702ec0bdabd8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/dhoni05e6b933-bd5f-4acf-a228-702ec0bdabd8-415x250-IndiaHerald.jpgప్రపంచ క్రికెట్లో భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు . ఇక అతనికి కెప్టెన్సీకి అభిమానులుగా మారని ఆటగాళ్లు లేరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. టీమిండియాలో ఒక సాదాసీదా క్రికెటర్ గా ఎంత్ర ఇచ్చిన మహేంద్రసింగ్ ధోని ఆ తర్వాత కెప్టెన్సీ చేపట్టి ఎవరికి సాధ్యం కాని రీతిలో మూడు ఐసీసీ ట్రోఫీలు అందించాడు అని చెప్పాలి. ఐపిఎల్ లో కూడా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా సక్సెస్ అయ్యాడు. ఏకంగా జట్టుకు నాలుగు సార్లు టైటిల్ అందించాడు అని చెప్పాలి. ధోని మైదాDhoni{#}GEUM;MS Dhoni;Chennai;Successధోని కెప్టెన్సీ అంటే.. చిరాకు వచ్చేది : రాబిన్ ఉత్తప్పధోని కెప్టెన్సీ అంటే.. చిరాకు వచ్చేది : రాబిన్ ఉత్తప్పDhoni{#}GEUM;MS Dhoni;Chennai;SuccessSun, 09 Apr 2023 13:00:00 GMTప్రపంచ క్రికెట్లో భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు . ఇక అతనికి కెప్టెన్సీకి అభిమానులుగా మారని ఆటగాళ్లు లేరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. టీమిండియాలో ఒక సాదాసీదా క్రికెటర్ గా ఎంత్ర ఇచ్చిన మహేంద్రసింగ్ ధోని ఆ తర్వాత కెప్టెన్సీ చేపట్టి ఎవరికి సాధ్యం కాని రీతిలో మూడు ఐసీసీ ట్రోఫీలు అందించాడు అని చెప్పాలి. ఐపిఎల్ లో కూడా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా సక్సెస్ అయ్యాడు. ఏకంగా జట్టుకు నాలుగు సార్లు టైటిల్ అందించాడు అని చెప్పాలి.



 ధోని మైదానంలో ఎప్పుడు అగ్రసీవ్ గా రియాక్ట్ అవ్వడు.. ఎంతో కూల్ గా ఉంటూ ప్రత్యర్ధులతో మైండ్ గేమ్ ఆడుతూ ఉంటాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ధోని తీసుకునే నిర్ణయాలు కొన్ని కొన్ని సార్లు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అందుకే మాజీ ప్లేయర్లు సైతం ధోని కెప్టెన్సీ గురించి ఎంతో గొప్పగా చెబుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఒకప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన భారత మాజీ ప్లేయర్ రాబిన్ ఉత్తప్ప సైతం ధోని కెప్టెన్సీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోని కెప్టెన్సీ ని ఎదుర్కోవడం చాలా చిరాకుగా ఉండేది అంటూ రాబిన్ ఉత్తప్ప చెప్పుకొచ్చాడు.



 ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ జరిగినప్పుడల్లా కూడా ఎంతో చిరాకుగా అనిపించేది. ఒక మ్యాచ్లో హేజిల్ వుడ్  బౌలింగ్లో ఫైన్ లెగ్ వైపు ఫీల్డర్లు లేరు. బంతి అవుట్ సైడ్ ఆఫ్ వైపు పడుతుందని అంచనా వేశాను. దీంతో బంతిని డీప్ ఫైన్ లెగ్ కు కొట్టి బౌండరీగా మలిచేందుకు ప్రయత్నాలు చేశాను. కానీ మనకు అలవాటు లేని ప్రాంతంలో షాట్ కొట్టేలా ధోని చేస్తాడు.  ఇలా బ్యాట్స్మెన్ ల మైండ్ తో ధోని ఆడుకుంటూ ఉంటాడు. ధోని ఎక్కడైతే ఫీల్డ్ ని పెడతాడో సరిగ్గా బ్యాట్స్మెన్ అక్కడికే బంతిని కొడతాడు. దీంతో క్యాచ్ ఇచ్చి అవుట్ అవుతూ ఉంటాడు. అందుకే నాకు ధోని కెప్టెన్సీ అంటే చిరాకు వచ్చేది అంటూ రాబిన్ ఊతప్ప చెప్పుకొచ్చాడు.



RRR Telugu Movie Review Rating

"ఏజెంట్" మూవీలో అది ఉంటుంది కానీ ... మీరు ఊహించిన రేంజ్ లో ఉండదు ... అఖిల్..!

మళ్లీ మళ్లీ.. వరల్డ్ నెంబర్ 1.. మోదీనే?

మోదీతోనే చంద్రబాబు గేమ్స్ ఆడుతున్నారా?

కొట్టుకుంటున్న నాయకులు.. జగన్‌ పట్టించుకోవట్లేదా?

సీఎం అయితే ఎలా.. ఇప్పటి నుంచే బాబు ప్లానింగ్‌?

ఆ మూడు అంశాలే మళ్లీ జగన్‌ను గెలిపిస్తాయా?

పవన్‌ సీఎం కావాలంటే.. అదొక్కటే దారి?

జగన్‌.. క్యాడర్‌ను కాపాడుకోవట్లేదా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>