MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rudhrudud83010ef-8451-4a78-b023-a113bf85a1f8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rudhrudud83010ef-8451-4a78-b023-a113bf85a1f8-415x250-IndiaHerald.jpgసినిమాల్లో డాన్స్ కొరియో గ్రాఫర్ గా కెరియర్ ను మొదలు పెట్టిన రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేకంగా తెలుగు సునీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. డాన్స్ కొరియో గ్రాఫర్ గా కెరియర్ ను మొదలు పెట్టిన లారెన్స్ ఆ తర్వాత సినిమాల్లో నటించి నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తర్వాత కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించి దర్శకుడు గా కూడా తనకంటూ సినిమా ఇండస్ట్రీ లో ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్నాడు. ఇలా ఇప్పటికే కొరియో గ్రాఫర్ గా ... నటుడి గా ... దర్శకుడి గా తనకంటూ ఒక మంచి ఇమేజ్ ను సినిమా ఇండస్larens{#}raghava lawrence;Darsakudu;shankar;Mass;Hero;cinema theater;Director;Telugu;Cinemaలారెన్స్ "రుద్రుడు" మూవీ ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్..!లారెన్స్ "రుద్రుడు" మూవీ ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్..!larens{#}raghava lawrence;Darsakudu;shankar;Mass;Hero;cinema theater;Director;Telugu;CinemaSun, 09 Apr 2023 13:24:11 GMTసినిమాల్లో డాన్స్ కొరియో గ్రాఫర్ గా కెరియర్ ను మొదలు పెట్టిన రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేకంగా తెలుగు సునీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. డాన్స్ కొరియో గ్రాఫర్ గా కెరియర్ ను మొదలు పెట్టిన లారెన్స్ ఆ తర్వాత సినిమాల్లో నటించి నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తర్వాత కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించి దర్శకుడు గా కూడా తనకంటూ సినిమా ఇండస్ట్రీ లో ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్నాడు. 

ఇలా ఇప్పటికే కొరియో గ్రాఫర్ గా ... నటుడి గా ...  దర్శకుడి గా  తనకంటూ ఒక మంచి ఇమేజ్ ను సినిమా ఇండస్ట్రీ లో ఏర్పరచుకున్న లారెన్స్ తాజాగా రుద్రుడు అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో లారెన్స్ సరసన అందాల ముద్దు గుమ్మ ప్రియ భవాని శంకర్ హీరోయిన్ గా నటించగా ... ఈ మూవీ కి కథారేసన్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని ఏప్రిల్ 14 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన తెలుగు వర్షన్ ట్రైలర్ ను విడుదల చేసింది. ఈ మూవీ తెలుగు వర్షన్ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ మూవీ ట్రైలర్ కు తెలుగు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. దానితో ఇప్పటి వరకు ఈ మూవీ తెలుగు వర్షన్ ట్రైలర్ కు 5.1 మిలియన్ వ్యూస్ ... 39 కే లైక్స్ లభించాయిm ఓవరాల్ గా చూసుకుంటే ఒక డబ్బింగ్ సినిమా ట్రైలర్ కు ఈ రేంజ్ న్యూస్ రావడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పవచ్చు.



RRR Telugu Movie Review Rating

"ఏజెంట్" మూవీలో అది ఉంటుంది కానీ ... మీరు ఊహించిన రేంజ్ లో ఉండదు ... అఖిల్..!

మళ్లీ మళ్లీ.. వరల్డ్ నెంబర్ 1.. మోదీనే?

మోదీతోనే చంద్రబాబు గేమ్స్ ఆడుతున్నారా?

కొట్టుకుంటున్న నాయకులు.. జగన్‌ పట్టించుకోవట్లేదా?

సీఎం అయితే ఎలా.. ఇప్పటి నుంచే బాబు ప్లానింగ్‌?

ఆ మూడు అంశాలే మళ్లీ జగన్‌ను గెలిపిస్తాయా?

పవన్‌ సీఎం కావాలంటే.. అదొక్కటే దారి?

జగన్‌.. క్యాడర్‌ను కాపాడుకోవట్లేదా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>