MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vidudhalai-trilercb60a0e6-8539-49be-93c1-27528c925171-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vidudhalai-trilercb60a0e6-8539-49be-93c1-27528c925171-415x250-IndiaHerald.jpgగతంలో ఎక్కువగా ఏవైనా భాషలలో సినిమాలు విడుదలై మంచి విజయాలను అందుకున్నాయి అంటే ఆ సినిమాలను ఇతర భాషలలో రీమిక్స్ చేసి విడుదల చేసేందుకు దర్శక,నిర్మాతలు సైతం పోటీపడి కోట్ల రూపాయలకు కొనుగోలు చేసేవారు. అయితే ఈ మధ్యకాలంలో మాత్రం ఇలాంటి హవా కాస్త తగ్గిందని చెప్పవచ్చు.. తమిళ్ ,మలయాళం, కన్నడ వంటి భాషలలో సినిమాలు విడుదలై బాగున్నాయంటే చాలు కచ్చితంగా ఆ సినిమాలను తెలుగులో డబ్ చేసి బడా నిర్మాతలు సైతం ఈ చిత్రాలను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. అలా ఇప్పటివరకు లవ్ టుడే కాంతారా తదితర సినిమాలు విడుదలై మంచి విజయాలVIDUDHALAI;TRILER{#}geetha;soori;vijay sethupathi;Traffic police;Tamil;Kannada;Love;Chitram;Cinemaట్రైలర్: ట్రైలర్ తో దూసుకుపోతున్న విడుదలై..!!ట్రైలర్: ట్రైలర్ తో దూసుకుపోతున్న విడుదలై..!!VIDUDHALAI;TRILER{#}geetha;soori;vijay sethupathi;Traffic police;Tamil;Kannada;Love;Chitram;CinemaSun, 09 Apr 2023 10:00:00 GMTతమిళ్ ,మలయాళం, కన్నడ వంటి భాషలలో సినిమాలు విడుదలై బాగున్నాయంటే చాలు కచ్చితంగా ఆ సినిమాలను తెలుగులో డబ్ చేసి బడా నిర్మాతలు సైతం ఈ చిత్రాలను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. అలా ఇప్పటివరకు లవ్ టుడే కాంతారా తదితర సినిమాలు విడుదలై మంచి విజయాలను అందుకున్నాయి.

ఇప్పుడు తాజాగా తమిళ్లో విడుదలైన విడుదలై మొదటి భాగం సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. స్టైల్ ఆఫ్ మేకింగ్ తో ఈ చిత్రాన్ని సూరి మెస్మరైజింగ్ పర్ఫామెన్స్ తో విజయ్ సేతుపతి స్టాండింగ్ యాక్షన్ తో అందరిని ఆకట్టుకున్నారు. తమిళంలో సెకండ్ వీక్ లో ఎంట్రీ అయిన ఈ సినిమా విడుదలై మొదటి భాగాన్ని గీత ఆర్ట్స్ బ్యానర్ పై తెలుగులో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 15వ తేదీన తెలుగులో విడుదల చేయబోతున్నట్లు తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్ ని కూడా విడుదల చేశారు.

కమెడియన్ సూరి ఇందులో అద్భుతమైన నటనలను ప్రదర్శించడమే కాకుండా పోలీస్ ఆఫీసర్ పాత్రలో అద్భుతంగా నటించారు  అలాగే విజయ్ సేతుపతి కూడా విలన్ గా అద్భుతంగా నటించినట్లు తెలుస్తోంది. రియాలిస్టిక్ మేకింగ్ అనే విధంగా ఈ సినిమా కనిపిస్తోంది. దీంతో గీత ఆర్ట్స్ బ్యానర్ అభిమానులు మాత్రం ఈ చిత్రం మరొక కాంతారా అవుతుందని కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ట్రైలర్ తో మంచి హైట్ ని సంపాదించుకున్న ఈ చిత్రం ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి మరి. ప్రస్తుతం ఈ ట్రైలర్ వైరల్ గా మారుతోంది.
" style="height: 370px;">




RRR Telugu Movie Review Rating

అయ్య బాబోయ్.. బతికుండగానే.. అంతిమయాత్ర చేసుకున్నాడు?

మళ్లీ మళ్లీ.. వరల్డ్ నెంబర్ 1.. మోదీనే?

మోదీతోనే చంద్రబాబు గేమ్స్ ఆడుతున్నారా?

కొట్టుకుంటున్న నాయకులు.. జగన్‌ పట్టించుకోవట్లేదా?

సీఎం అయితే ఎలా.. ఇప్పటి నుంచే బాబు ప్లానింగ్‌?

ఆ మూడు అంశాలే మళ్లీ జగన్‌ను గెలిపిస్తాయా?

పవన్‌ సీఎం కావాలంటే.. అదొక్కటే దారి?

జగన్‌.. క్యాడర్‌ను కాపాడుకోవట్లేదా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>