EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/modi8bc120ca-70f8-4fb2-a742-553c081d4ab6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/modi8bc120ca-70f8-4fb2-a742-553c081d4ab6-415x250-IndiaHerald.jpgఅది బాలేదు, ఇది బాలేదు అని ఎవరైనా విమర్శించవచ్చు కానీ అధికారంలోకి వచ్చాక దాన్ని మార్చే వాడే నాయకుడు అవుతాడు. ఇప్పుడు మోడీ అదే చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. ఆయన ఎరువుల విషయంలో చిత్ర విచిత్రమైన విధంగా, విత్తనాలు విషయంలో కూడా విచిత్రమైన విధంగా చేసుకుంటూ వస్తున్నారు. ఇదివరకు గతంలో చూస్తే పరిష్కారం ఎప్పుడూ ఆలోచించలేదు అప్పుడు ఉన్నవాళ్లు. క్యూ లో రైతులు గుండెపోటు వచ్చి పడిపోవడం శోష వచ్చి పడిపోవడం, చెప్పులను లైన్లో పెట్టడం జరిగిన పరిస్థితి చాలా మంది జనాలకు ఇప్పటికీ తెలుసు. అది అంత త్వరగా, ముఖ్యంగాmodi{#}Narendra Modi;Russia;central governmentశభాష్‌.. రైతులకు మేలు చేసిన మోదీ?శభాష్‌.. రైతులకు మేలు చేసిన మోదీ?modi{#}Narendra Modi;Russia;central governmentSun, 09 Apr 2023 11:00:00 GMTఅది బాలేదు, ఇది బాలేదు అని ఎవరైనా విమర్శించవచ్చు కానీ అధికారంలోకి వచ్చాక దాన్ని మార్చే వాడే నాయకుడు అవుతాడు. ఇప్పుడు మోడీ అదే చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. ఆయన ఎరువుల విషయంలో చిత్ర విచిత్రమైన విధంగా, విత్తనాలు విషయంలో కూడా విచిత్రమైన విధంగా చేసుకుంటూ వస్తున్నారు. ఇదివరకు గతంలో చూస్తే పరిష్కారం ఎప్పుడూ ఆలోచించలేదు అప్పుడు  ఉన్నవాళ్లు. క్యూ లో రైతులు గుండెపోటు వచ్చి పడిపోవడం శోష వచ్చి పడిపోవడం, చెప్పులను లైన్లో పెట్టడం జరిగిన పరిస్థితి చాలా మంది జనాలకు ఇప్పటికీ తెలుసు. అది అంత త్వరగా, ముఖ్యంగా రైతులు ఎవరూ మర్చిపోలేరు.


కానీ ఈ విషయంలో నరేంద్ర మోడీ గారిని ఇప్పుడు అభినందించకుండా ఉండలేం. రైతులకు ఎరువులు, విత్తనాలు విషయంలో  మోడిపైన కోపం, వ్యతిరేకతా ఎంతైనా ఉండవచ్చు. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత గత తొమ్మిది ఏళ్లలో ఇప్పుడు అలా ఎరువుల కోసం బారులు తీరినట్టు, విత్తనాల గురించి బారులు తీరినట్టు ఒక్కరోజు కూడా వినపడడం లేదు.  ఒకే కంపెనీ ఒకే ఎరువును రకరకాల ప్యాకెట్లలో ప్యాక్ చేసేసి, రష్యా నుంచి వచ్చేది ఒకే  ఎరువైనా, ఈ ఎరువైతేనే కరెక్ట్ అన్నట్లుగా ప్రాజెక్ట్ చేసేస్తూ ఆ ఎరువునే నాలుగైదు కంపెనీలు నాలుగు ఐదు పేర్లుతో ప్యాకింగ్ చేసి, ఎక్కువ ప్రచారం చేసుకునే వాళ్ళు ఎక్కువ డబ్బులు పెట్టి  అమ్మతుండడం జరుగుతుంది.


ఇలా చేస్తుంటే ఇప్పుడు అదంతా ఒకే ఎరువు కింద ముద్ర వేసే పరిస్థితి. ఇప్పుడు ఆ ఎరువుల్ని వేరేవాటికి మళ్ళించేసుకొని వాడేసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో వాటిని వేరే విధంగా మార్చకుండా వేపలో ముంచిన దాంతో ముద్ర వేస్తున్న పరిస్థితి. సబ్సిడీ ఒక బస్తా కి ₹2,000 దాకా కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. తాజాగా విత్తన బస్తాపై ట్రూత్ ఫుల్ లేబుల్ అతికించి మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. దీనివల్ల నాసిరకమైన విత్తనాలను కాకుండా మంచి విత్తనాలను రైతు అనేవాడు కొనుగోలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.



RRR Telugu Movie Review Rating

అయ్య బాబోయ్.. బతికుండగానే.. అంతిమయాత్ర చేసుకున్నాడు?

మళ్లీ మళ్లీ.. వరల్డ్ నెంబర్ 1.. మోదీనే?

మోదీతోనే చంద్రబాబు గేమ్స్ ఆడుతున్నారా?

కొట్టుకుంటున్న నాయకులు.. జగన్‌ పట్టించుకోవట్లేదా?

సీఎం అయితే ఎలా.. ఇప్పటి నుంచే బాబు ప్లానింగ్‌?

ఆ మూడు అంశాలే మళ్లీ జగన్‌ను గెలిపిస్తాయా?

పవన్‌ సీఎం కావాలంటే.. అదొక్కటే దారి?

జగన్‌.. క్యాడర్‌ను కాపాడుకోవట్లేదా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>