EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/stalin924ea017-64d7-471e-9159-e82bd7cfe7f2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/stalin924ea017-64d7-471e-9159-e82bd7cfe7f2-415x250-IndiaHerald.jpgకేంద్ర ప్రభుత్వాన్ని ఎలా విమర్శించాలి..ఎలా బండి సంజయ్ ను ఎలా అరెస్ట్ చేయాలి.. ఎలా డబ్బు దోచుకోవాలి.. ఎలా సెటిల్ మెంట్లు చేయాలో అని కేసీఆర్‌ ఆలోచన చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. తనకు విపక్ష పెద్దరికం ఇస్తే పూర్తి ఖర్చు తాను పెట్టుకుంటారనే మాటలను ఒక జర్నలిస్ట్ బయట పెట్టారని.. ప్రధాని అభివృద్ధి పనులకు వస్తే కేసీఆర్ రారని.. ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన విజేయవంతమైందని.. ప్రజల్లో మంచి స్పందన వచ్చిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ప్రారంభోత్సవ కార్యక్రమాలకు రాలేSTALIN{#}KCR;KTR;Telangana;G Kishan Reddy;Prime Minister;Telangana Chief Minister;Tamilnadu;Arrest;Assembly;central government;India;Bharatiya Janata Partyస్టాలిన్‌ను చూసి కేసీఆర్ నేర్చుకోవాలా?స్టాలిన్‌ను చూసి కేసీఆర్ నేర్చుకోవాలా?STALIN{#}KCR;KTR;Telangana;G Kishan Reddy;Prime Minister;Telangana Chief Minister;Tamilnadu;Arrest;Assembly;central government;India;Bharatiya Janata PartySun, 09 Apr 2023 08:30:00 GMTకేంద్ర ప్రభుత్వాన్ని ఎలా విమర్శించాలి..ఎలా బండి సంజయ్ ను ఎలా అరెస్ట్ చేయాలి.. ఎలా డబ్బు దోచుకోవాలి.. ఎలా సెటిల్ మెంట్లు చేయాలో అని కేసీఆర్‌ ఆలోచన చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. తనకు విపక్ష పెద్దరికం ఇస్తే పూర్తి ఖర్చు తాను పెట్టుకుంటారనే మాటలను ఒక జర్నలిస్ట్ బయట పెట్టారని.. ప్రధాని అభివృద్ధి పనులకు వస్తే కేసీఆర్ రారని.. ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన విజేయవంతమైందని.. ప్రజల్లో మంచి స్పందన వచ్చిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.


కేసీఆర్ ప్రారంభోత్సవ కార్యక్రమాలకు రాలేదని.. ఇంతకంటే పెద్ద పని ఏముందో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని.. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎందుకు ఉండాలి అని అడుగుతున్నానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ప్రభుత్వ పరంగా ప్రధానిని ఆహ్వానించారని.. వందే భారత్ ట్రైన్ ప్రారంభోత్సవం లో పాల్గొన్నారని.. ఆయన్ను చూసి కేసీఆర్ నేర్చుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.


కేసీఆర్ కి తాను ప్రధాని, కేటీఆర్ సీఎం ఎలా అవ్వాలన్న ఆలోచన మాత్రమే ఉందని..తెలంగాణా అభివృద్ధి పట్ల ముఖ్యమంత్రికి ఆలోచన లేదని.. ఈరోజు వరకు రీజనల్ రింగ్ రోడ్ ప్రారంభం కాకపోవడానికి తెలంగాణ ప్రభుత్వమే కారణమని... భూసేకరణ కు సహకరించనందుకే  ఆగిపోయిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రజలు ఓటు వేసినందుకు అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొనాలన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. ముఖ్యమంత్రి బాధ్యతా రహితంగా వ్యవహరించారన్నారు.


ఇందుకోసం కేసీఆర్ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని.. పొద్దున్నే లేచి డైనింగ్ టేబుల్ వద్ద తెలంగాణ ను ఎలా దోచుకోవాలి అని మాత్రమే ఆలోచన చేస్తారని.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. దేశంలో వంద వందే భారత్ రైళ్లను ప్రారంభిస్తానని ప్రధాని చెప్పారని.. ప్రధాని ఫామ్ హోస్ లో ఉండరు.. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని.. అహంకార నిర్లక్ష్య, కుటుంబ పాలనకి చెరమగీతం పాడాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపు ఇచ్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. తెలంగాణ ప్రజలను కేసీఆర్ అవమానిస్తున్నారన్నారు.



RRR Telugu Movie Review Rating

పుష్ప-2 అమ్మవారి గెటప్ వెనుక.. ఇంత కథ ఉందా?

మళ్లీ మళ్లీ.. వరల్డ్ నెంబర్ 1.. మోదీనే?

మోదీతోనే చంద్రబాబు గేమ్స్ ఆడుతున్నారా?

కొట్టుకుంటున్న నాయకులు.. జగన్‌ పట్టించుకోవట్లేదా?

సీఎం అయితే ఎలా.. ఇప్పటి నుంచే బాబు ప్లానింగ్‌?

ఆ మూడు అంశాలే మళ్లీ జగన్‌ను గెలిపిస్తాయా?

పవన్‌ సీఎం కావాలంటే.. అదొక్కటే దారి?

జగన్‌.. క్యాడర్‌ను కాపాడుకోవట్లేదా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>