MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ravitejac6b7075e-a9a6-47bd-92a7-cd6a71fa0299-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ravitejac6b7075e-a9a6-47bd-92a7-cd6a71fa0299-415x250-IndiaHerald.jpgమాస్ మహారాజా రవితేజ ఇప్పటికే ఎన్నో మూవీ లలో నటించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దక్కించుకున్నాడు. ఇది ఇలా ఉంటే రవితేజ తాజాగా రావణాసుర అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఇప్పటికే ఎన్నో సినిమాల్లో హీరో గా నటించి నటుడి గా తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న సుశాంత్ ఒక కీలకమైన పాత్రలో నటించగా ... దాక్షా నాగర్కర్ , అన్నూ ఇమాన్యుయల్ , ఫరియా అబ్దుల్లా , మేఘ ఆకాష్ , పూజిత పోన్నాడా ఈ ఐదుగురు ముద్దు గుమ్మలు ఈ సినిమాలో రవితేజ సరసన హీరోయిన్ లుగాraviteja{#}megha akash;pujitha;sushanth;Guntur;Nellore;cinema theater;krishna;Ravi;ravi teja;Industry;Box office;Hero;Ram Gopal Varma;Telugu;Heroine;Tollywood;Cinemaరవితేజ "రావణాసుర" మూవీకి మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్లు ఇవే..!రవితేజ "రావణాసుర" మూవీకి మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్లు ఇవే..!raviteja{#}megha akash;pujitha;sushanth;Guntur;Nellore;cinema theater;krishna;Ravi;ravi teja;Industry;Box office;Hero;Ram Gopal Varma;Telugu;Heroine;Tollywood;CinemaSun, 09 Apr 2023 12:23:08 GMTమాస్ మహారాజా రవితేజ ఇప్పటికే ఎన్నో మూవీ లలో నటించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దక్కించుకున్నాడు. ఇది ఇలా ఉంటే రవితేజ తాజాగా రావణాసుర అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఇప్పటికే ఎన్నో సినిమాల్లో హీరో గా నటించి నటుడి గా తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న సుశాంత్ ఒక కీలకమైన పాత్రలో నటించగా ... దాక్షా నాగర్కర్ , అన్నూ ఇమాన్యుయల్ ,  ఫరియా అబ్దుల్లా ,  మేఘ ఆకాష్  ,  పూజిత పోన్నాడా ఈ ఐదుగురు ముద్దు గుమ్మలు ఈ సినిమాలో రవితేజ సరసన హీరోయిన్ లుగా నటించారు. సుదీర్ వర్మమూవీ కి దర్శకత్వం వహించాడు.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని ఏప్రిల్ 7 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల చేశారు. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ లభించింది. దానితో ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు మంచి ఓపెనింగ్ లు  వచ్చాయి. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు వచ్చిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.


మూవీ కి మొదటి రోజు నైజాం ఏరియాలో 1.64 కోట్ల కలెక్షన్ లు దక్కగా ... సీడెడ్ లో 70 లక్షలు , యూ ఏ లో 61 లక్షలు , ఈస్ట్ లో 30 లక్షలు , వేస్ట్ లో 21 లక్షలు ,  గుంటూరు లో 45 లక్షలు ,  కృష్ణ లో 23 లక్షలు ,  నెల్లూరు లో 15 లక్షలు ,  కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 28 లక్షలు ,  ఓవర్ సీస్ లో 38 లక్షల కలెక్షన్ లు ఈ మూవీ కి మొదటి రోజు దక్కాయి. మొత్తంగా చూసుకుంటే ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ కి మొదటి రోజు 4.95 కోట్ల షేర్ ... 8.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.



RRR Telugu Movie Review Rating

"ఏజెంట్" మూవీలో అది ఉంటుంది కానీ ... మీరు ఊహించిన రేంజ్ లో ఉండదు ... అఖిల్..!

మళ్లీ మళ్లీ.. వరల్డ్ నెంబర్ 1.. మోదీనే?

మోదీతోనే చంద్రబాబు గేమ్స్ ఆడుతున్నారా?

కొట్టుకుంటున్న నాయకులు.. జగన్‌ పట్టించుకోవట్లేదా?

సీఎం అయితే ఎలా.. ఇప్పటి నుంచే బాబు ప్లానింగ్‌?

ఆ మూడు అంశాలే మళ్లీ జగన్‌ను గెలిపిస్తాయా?

పవన్‌ సీఎం కావాలంటే.. అదొక్కటే దారి?

జగన్‌.. క్యాడర్‌ను కాపాడుకోవట్లేదా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>