MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjune85dfa26-2fff-4d5d-965a-c9492338ebf6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjune85dfa26-2fff-4d5d-965a-c9492338ebf6-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకరు అయినటు వంటి అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్ ఇప్పటికే తన కెరియర్ లో చాలా బ్లాక్ బస్టర్ మూవీ లలో హీరోగా నటించాడు. అలా అల్లు అర్జున్ తన కెరియర్ లో నటించిన బ్లాక్ బస్టర్ మూవీ లలో దేశ ముదురు మూవీ ఒకటి. ఈ మూవీ కి ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ దర్శకుల్లో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్న డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించగా ... మోస్ట్ బ్యూటిఫుల్ నటallu arjun{#}Hansika Motwani;chakri;Beautiful;Blockbuster hit;Director;Music;Industry;Box office;Telugu;Heroine;Cinema;Allu Arjunరీ రిలీజ్ లో భాగంగా "దేశముదురుకు" మూవీకి అదిరిపోయే కలెక్షన్లు..!రీ రిలీజ్ లో భాగంగా "దేశముదురుకు" మూవీకి అదిరిపోయే కలెక్షన్లు..!allu arjun{#}Hansika Motwani;chakri;Beautiful;Blockbuster hit;Director;Music;Industry;Box office;Telugu;Heroine;Cinema;Allu ArjunSun, 09 Apr 2023 12:54:44 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకరు అయినటు వంటి అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్ ఇప్పటికే తన కెరియర్ లో చాలా బ్లాక్ బస్టర్ మూవీ లలో హీరోగా నటించాడు. అలా అల్లు అర్జున్ తన కెరియర్ లో నటించిన బ్లాక్ బస్టర్ మూవీ లలో దేశ ముదురు మూవీ ఒకటి.
 
మూవీ కి ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ దర్శకుల్లో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్న డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించగా ... మోస్ట్ బ్యూటిఫుల్ నటి హన్సికమూవీ లో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా నటించింది. చక్రిమూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ విజయంలో చక్రి అందించిన సంగీతం కూడా చాలా ముఖ్యమైన పాత్రను పోషించింది. ఇది ఇలా ఉంటే కొన్ని సంవత్సరాల క్రితం విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న ఈ సినిమాను ఈ సంవత్సరం అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా థియేటర్లలో 4 కే వర్షన్ తో రీ రిలీజ్ చేశారు. 

మూవీ రీ రిలీజ్ కోసం ఎప్పటి నుండో చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్న అల్లు అర్జున్ అభిమానులు ఈ మూవీ థియేటర్ లలో రీ రిలీజ్ కాగానే ఈ మూవీ పై భారీ ఆదరణను చూపించారు. దానితో ఈ మూవీ కి అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు లభించాయి. ఈ మూవీ కి రీ రిలీజ్ లో భాగంగా నైజాం ఏరియాలో 68 లక్షలు ,  సీడెడ్ లో 18 లక్షలు , ఆంధ్ర లో 60 లక్షల కలెక్షన్ లు దక్కాయి. మొత్తం గా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ కి 1.46 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. అలాగే కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 4 లక్షల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ కి 1.50 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.



RRR Telugu Movie Review Rating

"ఏజెంట్" మూవీలో అది ఉంటుంది కానీ ... మీరు ఊహించిన రేంజ్ లో ఉండదు ... అఖిల్..!

మళ్లీ మళ్లీ.. వరల్డ్ నెంబర్ 1.. మోదీనే?

మోదీతోనే చంద్రబాబు గేమ్స్ ఆడుతున్నారా?

కొట్టుకుంటున్న నాయకులు.. జగన్‌ పట్టించుకోవట్లేదా?

సీఎం అయితే ఎలా.. ఇప్పటి నుంచే బాబు ప్లానింగ్‌?

ఆ మూడు అంశాలే మళ్లీ జగన్‌ను గెలిపిస్తాయా?

పవన్‌ సీఎం కావాలంటే.. అదొక్కటే దారి?

జగన్‌.. క్యాడర్‌ను కాపాడుకోవట్లేదా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>