MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/vighnesh-nayanatara-marriage-news-tollywood-movies411d0416-9889-4d64-999b-de44622be1a3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/vighnesh-nayanatara-marriage-news-tollywood-movies411d0416-9889-4d64-999b-de44622be1a3-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటి మనులలో ఒకరు అయినటు వంటి నయన తార గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే ఎంతో మంది టాలీవుడ్ స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించి ఎన్నో సంవత్సరాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగించింది. నయనతార తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోలుగా కొనసాగినటువంటి చిరంజీవి , బాలకృష్ణ , నాగార్జున , వెంకటేష్ , ప్రభాస్ , ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటించి ఎన్నో సంవత్సరాల పాటుvignesh{#}nayantara;tara;Darsakudu;Kollywood;prema;Akkineni Nagarjuna;Venkatesh;pradeep;Love;Prabhas;Chiranjeevi;Tamil;Tollywood;Balakrishna;NTR;Beautiful;Director;Industry;Telugu;Heroine;Cinemaమూడోసారి విఘ్నేష్ ... దర్శకత్వంలో నయనతార..!మూడోసారి విఘ్నేష్ ... దర్శకత్వంలో నయనతార..!vignesh{#}nayantara;tara;Darsakudu;Kollywood;prema;Akkineni Nagarjuna;Venkatesh;pradeep;Love;Prabhas;Chiranjeevi;Tamil;Tollywood;Balakrishna;NTR;Beautiful;Director;Industry;Telugu;Heroine;CinemaSun, 09 Apr 2023 14:00:37 GMTమోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటి మనులలో ఒకరు అయినటు వంటి నయన తార గురించి ప్రత్యేకం గా తెలుగు సినీ ప్రేమికు లకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే ఎంతో మంది టాలీవుడ్ స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించి ఎన్నో సంవత్సరాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగించింది.

 నయనతార తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోలుగా కొనసాగినటువంటి చిరంజీవి , బాలకృష్ణ , నాగార్జున , వెంకటేష్ , ప్రభాస్ , ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటించి ఎన్నో సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కెరియర్ ను కొనసాగించింది. అలాగే తమిళ సినిమా ఇండస్ట్రీ లో కూడా ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అద్భుతమైన హీరోయిన్ గా నయనతార కెరియర్ ను కొనసాగించింది.

 ప్రస్తుతం కూడా తమిళ సినిమా ఇండస్ట్రీ లో నయనతార టాప్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇది ఇలా ఉంటే నయనతార కొంత కాలం క్రితమే తమిళ దర్శకుడు అయినటువంటి విగ్నేష్ ను ప్రేమ వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసింది. ఇది ఇలా ఉంటే విగ్నేష్ దర్శకత్వంలో రూపొందినటువంటి నానుమ్ రౌడీతాన్ (2015) మరియు కాతువాకుల రెండు కాదల్ (2022) మూవీ లలో నయనతార హీరోయిన్ గా నటించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం వస్తున్న వార్తలను బట్టి చూస్తే విఘ్నేష్ దర్శకత్వంలో నయనతార మూడవ సారి మూవీలో నటించబోతున్నట్లు ... ఈ మూవీ లో నటుడు మరియు దర్శకుడు అయినటువంటి ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.



RRR Telugu Movie Review Rating

శ్రద్ధా దాస్ కు మంచి మైలేజ్ ఇస్తున్న ఢీ షో..!

మళ్లీ మళ్లీ.. వరల్డ్ నెంబర్ 1.. మోదీనే?

మోదీతోనే చంద్రబాబు గేమ్స్ ఆడుతున్నారా?

కొట్టుకుంటున్న నాయకులు.. జగన్‌ పట్టించుకోవట్లేదా?

సీఎం అయితే ఎలా.. ఇప్పటి నుంచే బాబు ప్లానింగ్‌?

ఆ మూడు అంశాలే మళ్లీ జగన్‌ను గెలిపిస్తాయా?

పవన్‌ సీఎం కావాలంటే.. అదొక్కటే దారి?

జగన్‌.. క్యాడర్‌ను కాపాడుకోవట్లేదా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>