MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samantha7e5cbf96-8eae-4993-bb92-0bc8ba6a620a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samantha7e5cbf96-8eae-4993-bb92-0bc8ba6a620a-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ వెరీ టాలెంటెడ్ నటీ మణులలో ఒకరు అయినటు వంటి సమంతా గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సమంత ఇప్పటికే తన కెరీర్ లో ఎన్నో కమర్షియల్ మూవీ లలో నటించి తన నటన తో ... డ్యాన్స్ తో ప్రేక్షకులను మైమరిపించగా ... అలాగే తన కెరియర్ లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో నటించి తన నటనతో కూడా ప్రేక్షకులను ఎంత గానో అలరించింది. అలాగే కొంత కాలం క్రితం విడుదల అయినటు వంటి పుష్ప ది రైస్ మూవీ లో ఐటమ్ సాంగ్.లో నటించి తన అందచందాలతో కూడా సమంత ప్రేక్షకులకు కిక్ ఎక్కించింది. ఇలా తన కెరీరSamantha{#}Kick;editor mohan;gunasekhar;Samantha;Kannada;Hindi;Beautiful;Telugu;Heroine;Cinemaమరో 5 రోజుల్లోనే "శాకుంతలం" మూవీ విడుదల... ఈ మూవీతో "సమంత" హిట్ కొట్టేనా..?మరో 5 రోజుల్లోనే "శాకుంతలం" మూవీ విడుదల... ఈ మూవీతో "సమంత" హిట్ కొట్టేనా..?Samantha{#}Kick;editor mohan;gunasekhar;Samantha;Kannada;Hindi;Beautiful;Telugu;Heroine;CinemaSun, 09 Apr 2023 14:54:32 GMTమోస్ట్ బ్యూటిఫుల్ వెరీ టాలెంటెడ్ నటీ మణులలో ఒకరు అయినటు వంటి సమంతా గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సమంత ఇప్పటికే తన కెరీర్ లో ఎన్నో కమర్షియల్ మూవీ లలో నటించి తన నటన తో ... డ్యాన్స్ తో ప్రేక్షకులను మైమరిపించగా ... అలాగే తన కెరియర్ లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో నటించి తన నటనతో కూడా ప్రేక్షకులను ఎంత గానో అలరించింది. 

అలాగే కొంత కాలం క్రితం విడుదల అయినటు వంటి పుష్ప ది రైస్ మూవీ లో ఐటమ్ సాంగ్.లో నటించి తన అందచందాలతో కూడా సమంత ప్రేక్షకులకు కిక్ ఎక్కించింది. ఇలా తన కెరీర్ లో ఇప్పటికే ఎన్నో రకాల పాత్రలలో నటించి చాలా రకాలుగా ప్రేక్షకులను అలరించిన ఈ మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ తాజాగా శాకుంతలం అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లో దేవి మోహన్ హీరో గా నటించగా ... గుణశేఖర్మూవీ కి దర్శకత్వం వహించాడు.

మూవీ ని తెలుగు , తమిళb, కన్నడ , మలయాళ , హిందీ , భాషలలో ఏప్రిల్ 14 వ తేదీన 2D మరియు 3D వర్షన్ లలో విడుదల చేయనున్నారు.మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా బృందం ఈ మూవీ నుండి కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. ఈ మూవీ విడుదల కావడానికి ఇంకా కేవలం 5 రోజులు మాత్రమే మిగిలి ఉంది. దానితో ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ప్రమోషన్ లను చాలా స్పీడ్ గా నిర్వహిస్తుంది. మరి ఆఖరుగా యశోద మూవీ తో అద్భుతమైన విజయాన్ని అందుకున్న సమంతమూవీ తో ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి.



RRR Telugu Movie Review Rating

శ్రద్ధా దాస్ కు మంచి మైలేజ్ ఇస్తున్న ఢీ షో..!

మళ్లీ మళ్లీ.. వరల్డ్ నెంబర్ 1.. మోదీనే?

మోదీతోనే చంద్రబాబు గేమ్స్ ఆడుతున్నారా?

కొట్టుకుంటున్న నాయకులు.. జగన్‌ పట్టించుకోవట్లేదా?

సీఎం అయితే ఎలా.. ఇప్పటి నుంచే బాబు ప్లానింగ్‌?

ఆ మూడు అంశాలే మళ్లీ జగన్‌ను గెలిపిస్తాయా?

పవన్‌ సీఎం కావాలంటే.. అదొక్కటే దారి?

జగన్‌.. క్యాడర్‌ను కాపాడుకోవట్లేదా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>