MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shakunthlam-movie62527bd5-f467-40ba-971c-decd37cef187-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shakunthlam-movie62527bd5-f467-40ba-971c-decd37cef187-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో సమంత నటించిన శాకుంతలం సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది.. ఈ సినిమా విడుదల సమయం దగ్గర పడుతూ ఉండడంతో ఈ సినిమాకి మంచి హైప్ క్రియేట్ అవుతోంది. శకుంతల పాత్రలో సమంతను చూడడానికి సినీ ప్రేక్షకులు సైతం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా శకుంతల దృశ్యంతుల ప్రేమ కథ ఆధారంగా తెరకెక్కించడం జరిగింది ఈ చిత్రాన్ని దిల్ రాజు సమర్పణలో నీలిమ గుణ నిర్మిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ టీజర్స్ ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇప్పటికే ఈ సినSHAKUNTHLAM;MOVIE{#}dil raju;mohan babu;neelima;Dussehra;Vemuri Radhakrishna;Prema Katha;Vijayadashami;Audience;Samantha;American Samoa;Chitram;News;Cinemaశాకుంతలం సినిమాపై అవన్నీ రూమర్సే..!!శాకుంతలం సినిమాపై అవన్నీ రూమర్సే..!!SHAKUNTHLAM;MOVIE{#}dil raju;mohan babu;neelima;Dussehra;Vemuri Radhakrishna;Prema Katha;Vijayadashami;Audience;Samantha;American Samoa;Chitram;News;CinemaSun, 09 Apr 2023 09:02:16 GMTటాలీవుడ్ లో సమంత నటించిన శాకుంతలం సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది.. ఈ సినిమా విడుదల సమయం దగ్గర పడుతూ ఉండడంతో ఈ సినిమాకి మంచి హైప్ క్రియేట్ అవుతోంది. శకుంతల పాత్రలో సమంతను చూడడానికి సినీ ప్రేక్షకులు సైతం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా శకుంతల దృశ్యంతుల ప్రేమ కథ ఆధారంగా తెరకెక్కించడం జరిగింది ఈ చిత్రాన్ని దిల్ రాజు సమర్పణలో నీలిమ గుణ నిర్మిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ టీజర్స్ ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.


ఇప్పటికే ఈ సినిమా విడుదల తేదీపై ఎన్నోసార్లు వాయిదా పడుతూ వస్తోంది అయితే ఎట్టకేలకు ఈనెల 14వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతున్నది.. తాజాగా ఇప్పుడు ఈ సినిమా టాక్ సినీ ప్రేక్షకులను సమంతా అభిమానులను కలవర పెట్టేలా చేస్తోంది. అయితే ఇవన్నీ కేవలం రూమర్స్ అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. శాకుంతలం  చిత్రాన్ని రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్ అమెరికాలో విడుదల చేయబోతున్నారు ఇదిలా ఉంటే అమెరికా డిస్ట్రిబ్యూటర్ గా రాధాకృష్ణ ఈ చిత్రం నుంచి తప్పుకున్నట్లుగా వార్తలు వినిపించాయి. అయితే ఇవి కేవలం రూమర్స్ అన్నట్లుగా తెలియజేశారు.


ఏప్రిల్ 14వ తేదీన విడుదల కాబోతున్న శాకుంతలం సినిమా ప్రస్తుతం ఎలాంటి పోటీ లేకపోవడం వల్ల సానుకూలంగా కనిపిస్తోంది. ఇక ఇప్పటివరకు విడుదలైన దసరా రావణాసుర సినిమాలు శాకుంతలం సినిమా  విడుదల సమయానికి వీటి హవా కాస్త తగ్గే అవకాశం ఉంది దీంతో ఈ సినిమా పైన ప్రభావం పెద్దగా చూపదని సమంతా అభిమానులు తెలియజేస్తున్నారు అందుకు తగ్గట్టుగానే చిత్ర బృందం కూడా పలు ప్రమోషన్స్ ను నిర్వహిస్తోంది ఇప్పటికి ఈ సినిమాకి మంచి బజ్ క్రియేట్ అయిందని చెప్పవచ్చు. అంతేకాకుండా శాకుంతలం  సినిమా ఓపెనింగ్స్ కూడా బాగుంటాయని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో అల్లు అర్హ, ప్రకాష్ రాజ్, మోహన్ బాబు కీలకమైన పాత్రలో నటిస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

పుష్ప-2 అమ్మవారి గెటప్ వెనుక.. ఇంత కథ ఉందా?

మళ్లీ మళ్లీ.. వరల్డ్ నెంబర్ 1.. మోదీనే?

మోదీతోనే చంద్రబాబు గేమ్స్ ఆడుతున్నారా?

కొట్టుకుంటున్న నాయకులు.. జగన్‌ పట్టించుకోవట్లేదా?

సీఎం అయితే ఎలా.. ఇప్పటి నుంచే బాబు ప్లానింగ్‌?

ఆ మూడు అంశాలే మళ్లీ జగన్‌ను గెలిపిస్తాయా?

పవన్‌ సీఎం కావాలంటే.. అదొక్కటే దారి?

జగన్‌.. క్యాడర్‌ను కాపాడుకోవట్లేదా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>