Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/death95036074-5e60-400c-9f62-a1535cb15e48-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/death95036074-5e60-400c-9f62-a1535cb15e48-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో ఎక్కడ చూసినా వీధికి కళ్ళు స్వైర విహారం చేస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. మనుషులు కనిపించారు అంటే చాలు ఏకంగా మనుషులతో జాతి వైరం ఉన్నట్లుగానే వ్యవహరిస్తూ ఉన్నాయి అని చెప్పాలి. అప్పటి వరకు ఎంతో సదా సీదా గానే ఉన్న కుక్కలు ఒక్కసారిగా రెచ్చిపోతున్నాయి. దీంతో ఇక రోడ్డు పక్కన వెళ్తున్న మనుషులపై దాడి చేస్తున్న చిన్నల నుంచి పెద్దల వరకు ఎవరిని వదలడం లేదు. దీంతో కుక్కల దాడిలో గాయపడి ప్రాణాలు వదులుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది అని చెప్పాలి. ముఖ్యంగా అభం శుభం తెలియని చిన్న పిల్లలను Death{#}Sada;Sea;Dogs;Kims Hospital;Parentsకుక్క కాటు.. చికిత్స చేసిన బ్రతకని చిన్నారి?కుక్క కాటు.. చికిత్స చేసిన బ్రతకని చిన్నారి?Death{#}Sada;Sea;Dogs;Kims Hospital;ParentsSun, 09 Apr 2023 09:00:00 GMTఇటీవల కాలంలో ఎక్కడ చూసినా వీధికి కళ్ళు స్వైర విహారం చేస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. మనుషులు కనిపించారు అంటే చాలు ఏకంగా మనుషులతో జాతి వైరం ఉన్నట్లుగానే వ్యవహరిస్తూ ఉన్నాయి అని చెప్పాలి. అప్పటి వరకు ఎంతో సదా సీదా గానే ఉన్న కుక్కలు ఒక్కసారిగా రెచ్చిపోతున్నాయి. దీంతో ఇక రోడ్డు పక్కన వెళ్తున్న మనుషులపై దాడి చేస్తున్న చిన్నల నుంచి పెద్దల వరకు ఎవరిని వదలడం లేదు. దీంతో కుక్కల దాడిలో గాయపడి ప్రాణాలు వదులుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది అని చెప్పాలి.


 ముఖ్యంగా అభం శుభం తెలియని చిన్న పిల్లలను టార్గెట్ గా మార్చుకుంటున్న కుక్కలు దారుణంగా దాడి చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి.  ఇలాంటి తరహా వీడియోలు చాలానే సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవుతున్నాయి అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా ఘటన ఒకటి జరిగింది. అభం శుభం తెలియని ఒక చిన్నారి చివరికి కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన కళ్యాణదుర్గంలోని బ్రహ్మ సముద్రం మండలంలో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. రెండు నెలల క్రితం చిన్నారికి కుక్క కరవగా  ఇటీవల హాస్పిటల్ లో చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది.



 ఉప్పలకుంట గ్రామానికి చెందిన చిన్నారిని రెండు నెలల క్రితం కుక్క కరిసింది. అయితే అప్పటినుంచి అనారోగ్యం బారిన పడింది చిన్నారి. ఇక ఇటీవల చిన్నారి ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తూ వచ్చింది. అయితే తల్లిదండ్రులు ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి ఇక చిన్నారి చికిత్స కోసం ఎంతలా డబ్బులు ఖర్చుపెట్టినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇటీవల ఆరోగ్యం మరింత విషమించడంతో బెంగుళూరు కిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది అని చెప్పాలి. దీంతో ముప్పలకొండ గ్రామంలో విషాదఛాయలు అమ్ముకున్నాయి. తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు అని చెప్పాలి.



RRR Telugu Movie Review Rating

పుష్ప-2 అమ్మవారి గెటప్ వెనుక.. ఇంత కథ ఉందా?

మళ్లీ మళ్లీ.. వరల్డ్ నెంబర్ 1.. మోదీనే?

మోదీతోనే చంద్రబాబు గేమ్స్ ఆడుతున్నారా?

కొట్టుకుంటున్న నాయకులు.. జగన్‌ పట్టించుకోవట్లేదా?

సీఎం అయితే ఎలా.. ఇప్పటి నుంచే బాబు ప్లానింగ్‌?

ఆ మూడు అంశాలే మళ్లీ జగన్‌ను గెలిపిస్తాయా?

పవన్‌ సీఎం కావాలంటే.. అదొక్కటే దారి?

జగన్‌.. క్యాడర్‌ను కాపాడుకోవట్లేదా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>