Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/tamanna-provoked-back-to-back-hot-pics47586f6c-33d7-45a3-a011-228b22ac5cc6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/tamanna-provoked-back-to-back-hot-pics47586f6c-33d7-45a3-a011-228b22ac5cc6-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ మిల్క్ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మొదట శ్రీ మాతో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తమన్నా ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది. అంతేకాకుండా తమన్నా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 17 ఏళ్లు పూర్తి అవుతున్న ఇప్పటికీ అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ అవకాశాలను అందుకుంటు దూసుకుపోతోంది తమన్నా. ఈమె పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఆమె మిల్కీ అందం. ఇకపోతే తమన్నా ఇప్పటివరకు తమన్నా దాదాపుగా 50 కి పైగా సినిమాలలో నటSocialstars lifestyle {#}tamannaah bhatia;sree;Heroine;BEAUTY;Tamil;netizens;Hindi;Telugu;Cinemaబ్యాక్ టు బ్యాక్ హాట్ ఫోటో షూట్ తో మత్తెక్కిస్తున్న మిల్కీ బ్యూటీ....!!బ్యాక్ టు బ్యాక్ హాట్ ఫోటో షూట్ తో మత్తెక్కిస్తున్న మిల్కీ బ్యూటీ....!!Socialstars lifestyle {#}tamannaah bhatia;sree;Heroine;BEAUTY;Tamil;netizens;Hindi;Telugu;CinemaSat, 08 Apr 2023 07:44:29 GMTటాలీవుడ్ మిల్క్ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మొదట శ్రీ మాతో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తమన్నా ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.

అంతేకాకుండా తమన్నా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 17 ఏళ్లు పూర్తి అవుతున్న ఇప్పటికీ అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ అవకాశాలను అందుకుంటు దూసుకుపోతోంది తమన్నా. ఈమె పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఆమె మిల్కీ అందం.

ఇకపోతే తమన్నా ఇప్పటివరకు తమన్నా దాదాపుగా 50 కి పైగా సినిమాలలో నటించింది. కేవలం సినిమాలలో మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ మెప్పిస్తోంది. ఒకవైపు సినిమాలలో హీరోయిన్ గా నటిస్తూనే మరోవైపు ఐటమ్ సాంగ్స్ లో చిందులు వేస్తోంది. అలాగే నటిస్తూ భారీగానే సంపాదిస్తుంది. తెలుగు భాషలోనే కాకుండా తమిళం కన్నడ మలయాళం హిందీ భాషల్లో కూడా నటిస్తూ నేర్పిస్తోంది. సినిమాలలో మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీబిజీగా గడుపుతోంది. సినిమాల పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది. అలాగే సోషల్ మీడియాలో బ్యాక్ టు బ్యాక్ హాట్ ఫోటో షూట్ చేస్తూ యువతకు కంటిమీద కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది. ఆమె అంద చందాలతో యువతకు చెమటలు పట్టిస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ట్రావెల్ లీజర్  కోసం ఫోటో షూట్ చేయగా అవికాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అందులో తమన్నా గ్రీన్ డ్రెస్ లో క్లివేజ్ షో చేస్తూ యువతని రెచ్చగొడుతోంది. ఆ ఫోటోలను చూసిన నెటిజన్స్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు. అలే ఎండాకాలం ఇప్పుడు వేడిని మరింత పెంచడం అవసరమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరు పాజిటివ్గా స్పందిస్తుండగా మరికొందరికి నెగిటివ్ గా స్పందిస్తూ ఇంత వయసొచ్చినా గ్లామర్ షో చేయడం అవసరమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

అందుకే బాలీవుడ్ సినిమాలు హిట్ అవ్వట్లేదు : సల్మాన్ ఖాన్

పవన్‌ ఢిల్లీ టూర్‌లో ఏం జరిగింది?

కర్ణాటకలో ఈసారి గెలుపు కాంగ్రెస్‌దేనా?

ఆ 15 మందికి జగన్ మళ్లీ టికెట్‌ ఇవ్వరా?

పవన్ టీమ్‌.. బీజేపీలో ఆయన్ను టార్గెట్‌ చేస్తోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>