MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/akhil-samantha7b43080c-8314-4c4c-88b8-f69fc2c781e3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/akhil-samantha7b43080c-8314-4c4c-88b8-f69fc2c781e3-415x250-IndiaHerald.jpgటాలీవుడ్లో అక్కినేని హీరో నాగచైతన్య, సమంత ప్రేమించుకొని మరి వివాహం చేసుకున్నారు. అయితే 2020లో వీరిద్దరు విడిపోవడం జరిగింది.. ఇక అప్పటినుంచి ఎవరు సినిమాలలో వారు బిజీగా ఉంటున్నారు. నాగచైతన్య తమ్ముడు అఖిల్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నారు.. అఖిల్ పుట్టినరోజు ఈరోజు సందర్భంగా తన 28వ పుట్టినరోజున చాలా గ్రాండ్గా జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోని టాలీవుడ్ బాలీవుడ్ నటీనటుల సైతం హ్యాపీ బర్తడే అంటూ విష్ చేస్తున్నారు.. ఈ క్రమంలోనే అక్కినేని మాజీ కోడలు.. హీరోయిన్ సమంత కూడా తన మరిది అఖిల్ పుట్టినరోజు AKHIL;SAMANTHA{#}Daggubati Venkateswara Rao;Naga Chaitanya;Yevaru;rana daggubati;Venkatesh;Samantha;akhil akkineni;Reddy;Cinema;sushanth;Heroine;Tollywood;Instagram;media;Hero;Love;Director;Indiaఅఖిల్ పై స్పెషల్ పోస్ట్ షేర్ చేసిన సమంత..!!అఖిల్ పై స్పెషల్ పోస్ట్ షేర్ చేసిన సమంత..!!AKHIL;SAMANTHA{#}Daggubati Venkateswara Rao;Naga Chaitanya;Yevaru;rana daggubati;Venkatesh;Samantha;akhil akkineni;Reddy;Cinema;sushanth;Heroine;Tollywood;Instagram;media;Hero;Love;Director;IndiaSat, 08 Apr 2023 14:00:00 GMTటాలీవుడ్లో అక్కినేని హీరో నాగచైతన్య, సమంత ప్రేమించుకొని మరి వివాహం చేసుకున్నారు. అయితే 2020లో వీరిద్దరు విడిపోవడం జరిగింది.. ఇక అప్పటినుంచి ఎవరు సినిమాలలో వారు బిజీగా ఉంటున్నారు. నాగచైతన్య తమ్ముడు అఖిల్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నారు.. అఖిల్ పుట్టినరోజు ఈరోజు సందర్భంగా తన 28వ పుట్టినరోజున చాలా గ్రాండ్గా జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోని టాలీవుడ్ బాలీవుడ్ నటీనటుల సైతం హ్యాపీ బర్తడే అంటూ విష్ చేస్తున్నారు..


ఈ క్రమంలోనే అక్కినేని మాజీ కోడలు.. హీరోయిన్ సమంత కూడా తన మరిది అఖిల్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది.. నాగచైతన్య తో విడిపోయినప్పటికీ అక్కినేని కుటుంబంతో మాత్రం సమంత ఇప్పటికీ మంచి అనుబంధాన్ని కొనసాగిస్తోంది.. తాజాగా హ్యాపీ బర్తడే అఖిల్ అక్కినేని యాయ్ ఏప్రిల్ 28న ఏజెంట్ రిలీజ్ కాబోతోంది.. చూస్తుంటే ఫైర్ లా ఉంది లాట్సాఫ్ లవ్ యు అంటూ రాసుకుంది.. ప్రస్తుతం అందుకు సంబంధించి ఒక పోస్ట్ మాత్రం సమంత తన ఇంస్టాగ్రామ్ నుంచి షేర్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో అక్కినేని అభిమానులు కూడా తెగ సంబరపడుతున్నారు.
మరొకవైపు అక్కినేని హీరోలు అఖిల్, సుశాంత్  ల సినిమాలకు సమంత బెస్ట్ విషెస్ అందిస్తూ సోషల్ మీడియా ద్వారా పలు పోస్టులను తెలిపింది. అలాగే దగ్గుబాటి ఫ్యామిలీలోనూ రానా మీహిక వెంకటేష్ కూతురు అశ్రీతలతో ఆమెకు మంచి అనుబంధం ఉన్నది. ఎలాగైనా స్టార్ స్టేటస్ ను అందుకోవాలని తపన పడుతున్న అఖిల్ కు మరి ఏజెంట్ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంటుందేమో చూడాలి మరి. ఈ చిత్రాన్ని డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిస్తూ ఉన్నారు స్పై అండ్ యాక్షన్ త్రిల్లర్ చిత్రంగా ఈ సినిమాని ఈ సమ్మర్ లో విడుదల చేయబోతున్నారు. ప్రస్తుతం సమంత షేర్ చేసిన ఈ పోస్టు కాస్త తెగ వైరల్ గా మారుతోంది.



RRR Telugu Movie Review Rating

అఖిల్ పై స్పెషల్ పోస్ట్ షేర్ చేసిన సమంత..!!

పవన్‌ ఢిల్లీ టూర్‌లో ఏం జరిగింది?

కర్ణాటకలో ఈసారి గెలుపు కాంగ్రెస్‌దేనా?

ఆ 15 మందికి జగన్ మళ్లీ టికెట్‌ ఇవ్వరా?

పవన్ టీమ్‌.. బీజేపీలో ఆయన్ను టార్గెట్‌ చేస్తోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>