BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/kiran-kumar-reddy63287e71-5371-4209-b139-4ef9dd220ace-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/kiran-kumar-reddy63287e71-5371-4209-b139-4ef9dd220ace-415x250-IndiaHerald.jpgభారతీయ జనతా పార్టీలో చేరిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీపై చేసిన వ్యాఖ్యలను ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు తప్పుబట్టారు. కాంగ్రెస్ లో అత్యున్నత పదవులు అనుభవించి పార్టీని వీడుతూ బురద జల్లడం సరికాదని పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు హితవు పలికారు. ఏ నాయకుడైనా తమకు నచ్చిన పార్టీలోకి వెళ్లవచ్చని.. వెళ్లిన తరువాత ముందున్న పార్టీపై బురద జల్లడం ఏమిటని పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీని తక్కువ చేసి మాట్లాడడంకాని, విమర్శలు చేయడంకాని KIRAN KUMAR REDDY{#}Mohandas Karamchand Gandhi;Congress;Reddy;Telangana Chief Minister;Andhra Pradeshకిరణ్‌ కుమార్‌ రెడ్డీ.. ఇదేం బాలేదుగా?కిరణ్‌ కుమార్‌ రెడ్డీ.. ఇదేం బాలేదుగా?KIRAN KUMAR REDDY{#}Mohandas Karamchand Gandhi;Congress;Reddy;Telangana Chief Minister;Andhra PradeshSat, 08 Apr 2023 05:30:00 GMTభారతీయ జనతా పార్టీలో చేరిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీపై చేసిన వ్యాఖ్యలను ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు తప్పుబట్టారు. కాంగ్రెస్ లో అత్యున్నత పదవులు అనుభవించి పార్టీని వీడుతూ బురద జల్లడం సరికాదని పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు హితవు పలికారు. ఏ నాయకుడైనా తమకు నచ్చిన పార్టీలోకి వెళ్లవచ్చని.. వెళ్లిన తరువాత ముందున్న పార్టీపై బురద జల్లడం ఏమిటని పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ప్రశ్నించారు.


కాంగ్రెస్‌ పార్టీని తక్కువ చేసి మాట్లాడడంకాని, విమర్శలు చేయడంకాని చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు హెచ్చరించారు. మూడున్నర సంవత్సరాలపాటు కాంగ్రెస్‌ ముఖ్యమంత్రిగా పని చేసిన కిరణ్‌కుమార్‌ రెడ్డి రాహుల్ గాంధీ , సోనియాగాంధీలపై విమర్శలు చేయడం సరికాదని పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు అన్నారు. బీజేపీ, ఈడీల దాడులకు భయపడి వెళ్లారా.. పదవుల కోసం వెళ్లారా.. చెప్పాలని పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు డిమాండ్‌ చేశారు.



RRR Telugu Movie Review Rating

కిరణ్‌ కుమార్‌ రెడ్డీ.. ఇదేం బాలేదుగా?

పవన్‌ ఢిల్లీ టూర్‌లో ఏం జరిగింది?

కర్ణాటకలో ఈసారి గెలుపు కాంగ్రెస్‌దేనా?

ఆ 15 మందికి జగన్ మళ్లీ టికెట్‌ ఇవ్వరా?

పవన్ టీమ్‌.. బీజేపీలో ఆయన్ను టార్గెట్‌ చేస్తోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>