Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kohlia47f0e12-2d8b-4b99-86eb-976f94822e25-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kohlia47f0e12-2d8b-4b99-86eb-976f94822e25-415x250-IndiaHerald.jpgటీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ప్రతిభ గురించి ఎంత చెప్పినా తక్కువే. అతను సాధించిన రికార్డుల గురించి రాయడం మొదలుపెడితే పేజీలు కూడా సరిపోవు అని చెప్పాలి. ఇక అంతలా అత్యుత్తమ క్రికెటర్ గా ప్రస్తానాన్ని కొనసాగిస్తున్నాడు విరాట్ కోహ్లీ. భారత జట్టులోకి వచ్చిన తక్కువ సమయంలోనే తాను అందరిలా వచ్చిపోయే ఆటగాడిని కాదు చరిత్రలో నిలిచిపోయే ఆటగాడిని అన్న విషయాన్ని నిరూపించాడు అని చెప్పాలి. ఇక ఎంతోమంది దిగ్గజ క్రికెటర్లు సాధించిన రికార్డులను బ్రేక్ చేసే తన పేరును లికించుకున్నాడు విరాట్ కోహ్లీ. జట్టులKohli{#}Karthik;Suresh;MS Dhoni;VIRAT KOHLIచెత్త రికార్డు.. ఓడిపోవడంలో కోహ్లీ నెంబర్.1?చెత్త రికార్డు.. ఓడిపోవడంలో కోహ్లీ నెంబర్.1?Kohli{#}Karthik;Suresh;MS Dhoni;VIRAT KOHLISat, 08 Apr 2023 12:30:00 GMTటీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ప్రతిభ గురించి ఎంత చెప్పినా తక్కువే. అతను సాధించిన రికార్డుల గురించి రాయడం మొదలుపెడితే పేజీలు కూడా సరిపోవు అని చెప్పాలి. ఇక అంతలా అత్యుత్తమ క్రికెటర్ గా ప్రస్తానాన్ని కొనసాగిస్తున్నాడు విరాట్ కోహ్లీ. భారత జట్టులోకి వచ్చిన తక్కువ సమయంలోనే తాను అందరిలా వచ్చిపోయే ఆటగాడిని కాదు చరిత్రలో నిలిచిపోయే ఆటగాడిని అన్న విషయాన్ని నిరూపించాడు అని చెప్పాలి. ఇక ఎంతోమంది దిగ్గజ క్రికెటర్లు సాధించిన రికార్డులను బ్రేక్ చేసే తన పేరును లికించుకున్నాడు విరాట్ కోహ్లీ.


 జట్టులో స్టార్ ప్లేయర్ గా మాత్రమే కాకుండా అటు కెప్టెన్ గా కూడా టీమిండియాను ఎన్నో ఏళ్లపాటు ముందుకు నడిపించి అద్వితీయమైన విజయాలను అందించాడు అని చెప్పాలి. ఇక మరోవైపు ఐపీఎల్ లో కూడా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కెప్టెన్గా వ్యవహరించాడు. అయితే ఎప్పుడు తన ప్రదర్శనతో ఇక జట్టు విజయంలో కీలక పాత్ర వహించే మొదటి ఆటగాడిగా నిలిచే కోహ్లీ ఇక ఇప్పుడు ఓటముల్లో నెంబర్ వన్ ఆటగాడిగా మారిపోయాడు అని చెప్పాలి.



 ఐపీఎల్ సీజన్ ప్రారంభమైన నాటి నుంచి కూడా టైటిల్ గెలవడం ఆర్సిబి కి అందని ద్రాక్ష లాగే కొనసాగుతోంది అన్న విషయం తెలిసిందే. అయితే ఎప్పుడు జట్టు విజయంలో కీలక పాత్ర వహించే కోహ్లీ పేరిట ఒక చెత్త రికార్డు నమోదయింది. అత్యధిక సార్లు ఓటమి చవిచూసిన ప్లేయర్గా కోహ్లీ నిలిచాడు. ఇప్పుడు వరకు 111 సార్లు ఓటమి చవి చూసాడు. ఇక తర్వాత స్థానంలో దినేష్ కార్తీక్ 109 సార్లు  ఓడిన  ప్లేయర్గా నిలిచాడు. ఉత్తప్ప 106 సార్లతో ఈ లిస్టులో ఉన్నాడు. ఇక ఎక్కువ మ్యాచ్లు గెలిచిన ప్లేయర్లలో ధోని 136, సురేష్ రైనా122 మ్యాచ్లతో మొదటి రెండు స్థానాల్లో ఉన్నారా అని చెప్పాలి..



RRR Telugu Movie Review Rating

మలద్వారం నుండి కడుపులోకి పాము.. డాక్టర్ల దగ్గరికి వెళ్తే?

పవన్‌ ఢిల్లీ టూర్‌లో ఏం జరిగింది?

కర్ణాటకలో ఈసారి గెలుపు కాంగ్రెస్‌దేనా?

ఆ 15 మందికి జగన్ మళ్లీ టికెట్‌ ఇవ్వరా?

పవన్ టీమ్‌.. బీజేపీలో ఆయన్ను టార్గెట్‌ చేస్తోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>