MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/disha-patani86836b81-68ed-420d-9d6c-edd0bd6716e8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/disha-patani86836b81-68ed-420d-9d6c-edd0bd6716e8-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ హీరోయిన్ దిశాపటాని హాట్ ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేసిందంటే చాలు క్షణాలలో వైరల్ గా మారుతూ ఉంటాయి.. ఒకపక్క ఘాటైన అందాలతో ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాని షేక్ చేయడమే కాకుండా సినిమాలలో కూడా బోల్డ్ సన్నివేశాలలో నటిస్తూ ఉంటుంది. మొదటిసారి పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన లోఫర్ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది దిశాపటాని. తన మొదటి చిత్రంతోనే కుర్రకారును తన వైపు తిప్పుకున్న ఈ ముద్దుగుమ్మకి ఈ సినిమా నిరాశపరిచింది. DISHA PATANI{#}Instagram;News;Heroine;Tollywood;Cinemaసోషల్ మీడియానే షేక్ చేస్తున్న దిశాపటాని హాట్ నెస్..!!సోషల్ మీడియానే షేక్ చేస్తున్న దిశాపటాని హాట్ నెస్..!!DISHA PATANI{#}Instagram;News;Heroine;Tollywood;CinemaSat, 08 Apr 2023 19:12:31 GMTబాలీవుడ్ హీరోయిన్ దిశాపటాని హాట్ ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేసిందంటే చాలు క్షణాలలో వైరల్ గా మారుతూ ఉంటాయి.. ఒకపక్క ఘాటైన అందాలతో ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాని షేక్ చేయడమే కాకుండా సినిమాలలో కూడా బోల్డ్ సన్నివేశాలలో నటిస్తూ ఉంటుంది. మొదటిసారి పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన లోఫర్ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది దిశాపటాని. తన మొదటి చిత్రంతోనే కుర్రకారును తన వైపు తిప్పుకున్న ఈ ముద్దుగుమ్మకి ఈ సినిమా నిరాశపరిచింది.

బాలీవుడ్ లో మాత్రం తిరుగులేని గ్లామర్ హీరోయిన్ గా పేరు సంపాదిస్తోంది.  ఏదో ఒక విధంగా నిత్యం వార్తలలో నిలుస్తూనే ఉంటుంది. ఇంస్టాగ్రామ్ లో సరికొత్త పోస్ట్ షేర్ చేసిందంటే చాలు.. క్షణాల్లో వైరల్ గా మారుతూ ఉంటుంది.  అంతలా ఈమె క్రేజ్ పాకి పోయిందని చెప్పవచ్చు.  ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన ఈమె.. నటన కంటే గ్లామర్ తో ఎఫైర్లతోనే ఎప్పుడు వైరల్ గా మారుతూ ఉంటుంది. బాలీవుడ్లో అతి తక్కువ సమయంలోనే దిశాపటాని బోల్డ్ బ్యూటీగా పేరు సంపాదించింది.  బోల్డ్ ఫోటోషూట్లతో సోషల్ మీడియాని ఆమె దృష్టికి పడేలా చేసుకుంది.

దిశాపటాని, టైగర్ ష్రాప్ మధ్య బ్రేకప్ జరిగినట్లుగా గతంలో వార్తలు వినిపించాయి. గత కొన్ని ఏళ్లుగా ఈ జంట ప్రేమలో మునిగి తేలుతున్నారని వార్తలు వినిపించాయి. కానీ కొన్ని కారణాల చేత వీరిద్దరూ విడిపోయినట్లుగా ప్రచారం జరుగుతోంది.  ఒక మిస్టరీ వ్యక్తితో దిశాపటానికి సరికొత్త ప్రేమాయణం నడుపుతోందని అలెగ్జాండర్ అనే వ్యక్తితో దిశ ప్రస్తుతం ప్రేమలో ఉందని సమాచారం.

తాజాగా దిశపటని తనదైన స్టైల్ లో గోల్డ్ నెస్ తో రెచ్చిపోతుంది ఒక అవార్డు వేడుకలకు హాజరైన ఈ ముద్దుగుమ్మ సిల్వర్ కలర్ దుస్తులను తన అందాలతో అక్కడున్న వారందరిని ఆకర్షిస్తోంది ఆమె ధరించిన డ్రెస్ చూస్తే యువత ఊపిరాడడం కష్టమే అన్నట్లుగా కామెంట్లు చేస్తున్నారు ముఖ్యంగా తన ఎద థైస్ అందాలను చూపిస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.



RRR Telugu Movie Review Rating

సోషల్ మీడియానే షేక్ చేస్తున్న దిశాపటాని హాట్ నెస్..!!

పవన్‌ ఢిల్లీ టూర్‌లో ఏం జరిగింది?

కర్ణాటకలో ఈసారి గెలుపు కాంగ్రెస్‌దేనా?

ఆ 15 మందికి జగన్ మళ్లీ టికెట్‌ ఇవ్వరా?

పవన్ టీమ్‌.. బీజేపీలో ఆయన్ను టార్గెట్‌ చేస్తోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>