Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/viraleabd8cfb-d94a-4c2d-afb8-9bf50b5ed524-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/viraleabd8cfb-d94a-4c2d-afb8-9bf50b5ed524-415x250-IndiaHerald.jpgఅన్నోచ్చేసాడు.. ఇక కథ మారిపోద్ది.. ప్రత్యర్ధులు వణికి పోవాల్సిందే.. టైటిల్ మా వశం కావాల్సిందే.. సైడ్ సైడ్ ప్లీస్ వి ఆర్ ద విన్నర్స్.. అన్న ఒక్కసారి మొదలెట్టాడు అంటే ఇక దబిడి దిబిడే. ఐడెన్ మార్కరం సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో చేరిన తర్వాత ఆ జట్టు అభిమానులు అందరూ కూడా ఇలాగే అనుకున్నారు. మొదటి మ్యాచ్ లో ఓడిపోయిన పర్వాలేదు. ఐడెం మార్గరమ్ వచ్చిన తర్వాత వరుస మ్యాచ్లో విజయం సాధిస్తామని గట్టిగా నమ్మకాన్ని పెట్టుకున్నారు. ఐడెన్ మార్కరమ్ చేరిక తర్వాత ఇక అటు జట్టు అభిమానుల్లో కొత్త జోష్ చేరిపోయింది అనిViral{#}Josh;V;Hyderabadఐపీఎల్ : అన్నొచ్చాడు.. నిండా ముంచేసాడు?ఐపీఎల్ : అన్నొచ్చాడు.. నిండా ముంచేసాడు?Viral{#}Josh;V;HyderabadSat, 08 Apr 2023 07:24:05 GMTఅన్నోచ్చేసాడు.. ఇక కథ మారిపోద్ది.. ప్రత్యర్ధులు వణికి పోవాల్సిందే.. టైటిల్ మా వశం కావాల్సిందే.. సైడ్ సైడ్ ప్లీస్ వి ఆర్ ద విన్నర్స్.. అన్న ఒక్కసారి మొదలెట్టాడు అంటే ఇక దబిడి దిబిడే. ఐడెన్ మార్కరం సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో చేరిన తర్వాత ఆ జట్టు అభిమానులు అందరూ కూడా ఇలాగే అనుకున్నారు. మొదటి మ్యాచ్ లో ఓడిపోయిన పర్వాలేదు. ఐడెం మార్గరమ్ వచ్చిన తర్వాత వరుస మ్యాచ్లో విజయం సాధిస్తామని గట్టిగా నమ్మకాన్ని పెట్టుకున్నారు.


 ఐడెన్ మార్కరమ్  చేరిక తర్వాత ఇక అటు జట్టు అభిమానుల్లో కొత్త జోష్ చేరిపోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే సన్రైజర్స్ ప్రభంజనం మొదలైంది అంటూ లక్నోతో మ్యాచ్ కు ముందు అభిమానులు అందరూ ఎన్నో పోస్టులు పెట్టారు.  కానీ కట్ చేస్తే ఇక జట్టులో చేరిన ఐడెన్ మార్కరమ్ కెప్టెన్సీ చేపట్టి జట్టును గెలిపించాల్సింది పోయి.. ఏకంగా తొలి మ్యాచ్ లోనే గోల్డెన్ డకౌట్  గా పెవెలియన్ చేరాడు. కృనాల్ పాండ్యా బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు అని చెప్పాలి. కనీసం బంతిని కూడా అంచనా వేయడంలో విఫలం అయ్యాడు. దీంతో ఒక్కసారిగా అభిమానుల ఆశలపై నీళ్లు చల్లినంత పని అయింది అని చెప్పాలి.


 అన్నొచ్చాడు ఏదో చేస్తాడు అనుకుంటే.. ఇలా గోల్డెన్ డకౌట్ అవడం ఏంటి అని సన్రైజర్స్ జట్టు అభిమానులు అందరూ కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. తొలి మ్యాచ్ లోనే ఇలా గోల్డెన్ డక్ గా వెనుతిరిగితే ఇక తర్వాత మ్యాచ్లో పరిస్థితి ఏంటో అని ఊహించుకోవడానికే భయపడిపోతున్నారు. ఏంటి బ్రో నమ్మకం పెట్టుకుంటే ఇలా చేసేసావు అంటూ వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు సన్రైజర్స్ ఫ్యాన్స్. అయితే ఎంతమంది కెప్టెన్లు వచ్చినా అటు సన్రైజర్స్ ఆట తీరు మాత్రం ఏ మాత్రం మారడం లేదు అని చెప్పాలి. పార్ట్ టైం బౌలర్గా వ్యవహరించే కృనాల్ పాండ్యా బౌలింగ్లో సన్రైజర్స్ కెప్టెన్ ఐడెన్ మార్కరమ్ గోల్డెన్ డకౌట్ అవ్వడాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు ఫ్యాన్స్.
">



RRR Telugu Movie Review Rating

అందుకే బాలీవుడ్ సినిమాలు హిట్ అవ్వట్లేదు : సల్మాన్ ఖాన్

పవన్‌ ఢిల్లీ టూర్‌లో ఏం జరిగింది?

కర్ణాటకలో ఈసారి గెలుపు కాంగ్రెస్‌దేనా?

ఆ 15 మందికి జగన్ మళ్లీ టికెట్‌ ఇవ్వరా?

పవన్ టీమ్‌.. బీజేపీలో ఆయన్ను టార్గెట్‌ చేస్తోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>