Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/movies0dd0f76f-576b-4666-94ca-50d777727784-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/movies0dd0f76f-576b-4666-94ca-50d777727784-415x250-IndiaHerald.jpgప్రియదర్శి.. ఒకప్పుడు కమెడియన్ గా మాత్రమే తెలుగు ప్రేక్షకులకు తెలుసు. అద్భుతమైన కామెడీ పండించగలడు. ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించగలడు అనే విషయం ఎన్నో సినిమాల్లో చూసాం. కానీ కమెడియన్ గా ఇండస్ట్రీకి పరిచయమైన ప్రియదర్శిలో ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయే నటుడు ఉన్నాడు అన్నది మాత్రం ఇటీవల కాలంలో ప్రతి ఒక్క ప్రేక్షకుడికి అర్థమవుతుంది. ఎన్నో వైవిధ్యమైన కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ మంచి సక్సెస్ సాధిస్తూ ఉన్నాడు ప్రియదర్శి. గతంలో మల్లేశం అనే సినిమాతో విజయాన్ని సాధించిన ప్రియదర్శి ఇక ఇటీవల బలగం సినిమాతMovies{#}naina;priyadarshi;priyadarsini;Mallesam;Mallesham;Comedy;Darsakudu;Success;Comedian;Director;Telugu;Cinemaబలగం సూపర్ హిట్.. రేటు అమాంతం పెంచేసిన ప్రియదర్శి?బలగం సూపర్ హిట్.. రేటు అమాంతం పెంచేసిన ప్రియదర్శి?Movies{#}naina;priyadarshi;priyadarsini;Mallesam;Mallesham;Comedy;Darsakudu;Success;Comedian;Director;Telugu;CinemaSat, 08 Apr 2023 08:15:00 GMTప్రియదర్శి.. ఒకప్పుడు కమెడియన్ గా మాత్రమే తెలుగు ప్రేక్షకులకు తెలుసు. అద్భుతమైన కామెడీ పండించ గలడు. ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించ గలడు అనే విషయం  ఎన్నో సినిమాల్లో చూసాం. కానీ కమెడియన్ గా ఇండస్ట్రీకి పరిచయమైన ప్రియదర్శిలో ఎలాంటి పాత్రలో నైనా ఒదిగి పోయే నటుడు ఉన్నాడు అన్నది మాత్రం ఇటీవల కాలంలో ప్రతి ఒక్క ప్రేక్షకుడికి అర్థమవుతుంది. ఎన్నో వైవిధ్యమైన కథల  తో ప్రేక్షకుల ముందుకు వస్తూ మంచి సక్సెస్ సాధిస్తూ ఉన్నాడు ప్రియదర్శి.


 గతంలో మల్లేశం అనే సినిమా తో విజయాన్ని సాధించిన ప్రియదర్శి ఇక ఇటీవల  బలగం సినిమా తో సెన్సేషన్ సృష్టించాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా లో తన నటన తో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నాడు. సాధారణం గా సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ వచ్చిందంటే చాలు రెమ్యూనరేషన్ అమాంతం పెంచేస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు అందరి బాట లోనే అటు ప్రియదర్శి కూడా తన పారితోషకాన్ని పెంచేశాడు అన్నది మాత్రం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారి పోయింది. ఏకంగా హీరోగా ప్రియదర్శిని తీసుకోవాలి అంటే మాత్రం రెండు కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ చెల్లించాల్సిందేనట.



 అయితే ఇంత పెద్ద మొత్తం అటు ప్రియదర్శి మార్కెట్కు కాస్త ఎక్కువే అయినప్పటికీ.. ప్రస్తుతం అతనికి ఉన్న డిమాండ్ దృష్టిలో పెట్టుకొని ఇక రెండు కోట్ల రెమ్యూనరేషన్ ఇవ్వడానికి కూడా దర్శక నిర్మాతలు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. అయితే బలగం సినిమా తర్వాత ఎలాంటి పాత్రలో నటించిన ప్రియదర్శి పూర్తిస్థాయి న్యాయం చేస్తాడని ఇటీవల కాలంలో ఎంతోమంది విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అని చెప్పాలి. అంతేకాదు ఎవరైనా కొత్త దర్శకుడు వైవిధ్యమైన కథను ఎంచుకున్నాడు అంటే చాలు వారికి మొదటి ఆప్షన్ గా ఇప్పుడు ప్రియదర్శి మారిపోయాడు అని చెప్పాలి. ఇలాంటి టాలెంట్ ఉన్న నటులు ఇండస్ట్రీకి మరికొంతమంది అవసరమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.



RRR Telugu Movie Review Rating

అందుకే బాలీవుడ్ సినిమాలు హిట్ అవ్వట్లేదు : సల్మాన్ ఖాన్

పవన్‌ ఢిల్లీ టూర్‌లో ఏం జరిగింది?

కర్ణాటకలో ఈసారి గెలుపు కాంగ్రెస్‌దేనా?

ఆ 15 మందికి జగన్ మళ్లీ టికెట్‌ ఇవ్వరా?

పవన్ టీమ్‌.. బీజేపీలో ఆయన్ను టార్గెట్‌ చేస్తోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>