TechnologyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/indian-el-bicke814653c-a246-4eaf-a366-57bb23d95454-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/indian-el-bicke814653c-a246-4eaf-a366-57bb23d95454-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలవైపే ప్రజలు మక్కువ చూపుతున్నారు.. అయితే ఇందులో కొన్ని పేలుతున్నాయని వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. తాజాగా బిగాస్ ఆటో ప్రైవేట్ లిమిటెడ్ తమ ప్రతిష్టాత్మకమైన ఎలక్ట్రిక్ స్కూటర్ను BI C -12 మాడల్ను నిన్నటి రోజున విడుదల చేయడం జరిగింది..D-15,B -8,A2 ల బైకులతోపాటు C-12 బైకుని కొనసాగిస్తూ విడుదల చేయడం జరిగింది. ఈ కొత్త ప్రోడక్ట్ విషయానికి వస్తే ఇది అత్యంత శక్తివంతంగా ఉండడంతో పాటు ఆకర్షణీయంగా కస్టమర్లను ఆకట్టుకునే విధంగా ఉంటుందని ఆ సంస్థ తెలియజేస్తోంది. అత్యంత తకINDIAN;EL;BICK{#}Bike;electricity;Director;India;Newsబుల్లి పిట్ట: 100% విద్యుత్ తో తయారు చేసిన ఇండియన్ బైక్..!!బుల్లి పిట్ట: 100% విద్యుత్ తో తయారు చేసిన ఇండియన్ బైక్..!!INDIAN;EL;BICK{#}Bike;electricity;Director;India;NewsSat, 08 Apr 2023 13:01:51 GMTఈ మధ్యకాలంలో ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలవైపే ప్రజలు మక్కువ చూపుతున్నారు.. అయితే ఇందులో కొన్ని పేలుతున్నాయని వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. తాజాగా బిగాస్ ఆటో ప్రైవేట్ లిమిటెడ్ తమ ప్రతిష్టాత్మకమైన ఎలక్ట్రిక్ స్కూటర్ను BI C -12 మాడల్ను నిన్నటి రోజున విడుదల చేయడం జరిగింది..D-15,B -8,A2 ల బైకులతోపాటు C-12 బైకుని కొనసాగిస్తూ విడుదల చేయడం జరిగింది. ఈ కొత్త ప్రోడక్ట్ విషయానికి వస్తే ఇది అత్యంత శక్తివంతంగా ఉండడంతో పాటు ఆకర్షణీయంగా కస్టమర్లను ఆకట్టుకునే విధంగా ఉంటుందని ఆ సంస్థ తెలియజేస్తోంది.


అత్యంత తక్కువ ధరకే అందుబాటులో లభ్యం కాబోతున్నట్లు తెలిపారు. ఇది పూర్తిగా 100% మేడిన్ ఇండియా అయిన విద్యుత్ స్కూటర్ C-12  భద్రత సౌకర్యం వంటి కీలక ప్రాధాన్యతలు కూడా కలిగి ఉంటాయని.. అలాగే 20 కి పైగా ఫీచర్లతో రాబోతోందని తెలిపారు. C-12 విడుదల సందర్భంగా బికాస్ ఆటో ప్రైవేట్ లిమిటెడ్ ఫౌండర్ మేనేజింగ్ డైరెక్టర్ హేమంత్ కాబ్రా మాట్లాడుతూ..C-12 ఐ మ్యాక్స్ పరిశ్రమలో మొదటిసారిగా ఈ తరహా ఫీచర్లు అయినటువంటి బైకు రావడం ఇదే మొదటిసారి అలాగే బూట్ స్పేస్ ను కలిగి ఉంటుందని తెలిపారు.


ఇందులో ఫుల్ ఫేస్ హెల్మెట్ భద్రపరచుకోవచ్చు కుటుంబానికి అనుభవంగా పొడవు ఉంటుంది. అత్యంత సౌకర్యమైన ఫీలింగ్ కలుగుతుంది వీటితో పాటుగా ARAI సర్టిఫికెట్ తో సంబంధం లేకుండా 140 కిలోమీటర్ల కు పైగా ప్రయాణిస్తోంది ..వాటర్ ప్రూఫ్..IP-67  రేటెడ్ విద్యుత్ మోటారు బ్యాటరీ కలిగిన ఈ స్కూటర్లు..3.2 కిలో వాట్ హౌర్ క్యాన్ ఎనేబుల్ లిథియం బ్యాటరీ కలిగి ఉంటుందని తెలియజేశారు. వినియోగదారులు తాజాగా ఈ బైక్ ని బుక్ చేసుకోవాలి అంటే వెబ్సైట్ ద్వారా దగ్గరలో ఉండే డీలర్ షిప్ వద్ద మాత్రమే బుక్ చేసుకుని సదుపాయం కలదు.. అయితే దీని ధర ప్రారంభం నుంచే రూ.97,999 రూపాయలు మాత్రమే .. అయితే వీటి మీద పలు ఆఫర్లు కూడా ఉన్నట్లు సమాచారం



RRR Telugu Movie Review Rating

మలద్వారం నుండి కడుపులోకి పాము.. డాక్టర్ల దగ్గరికి వెళ్తే?

పవన్‌ ఢిల్లీ టూర్‌లో ఏం జరిగింది?

కర్ణాటకలో ఈసారి గెలుపు కాంగ్రెస్‌దేనా?

ఆ 15 మందికి జగన్ మళ్లీ టికెట్‌ ఇవ్వరా?

పవన్ టీమ్‌.. బీజేపీలో ఆయన్ను టార్గెట్‌ చేస్తోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>