MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samantha-brand-watchd24d8840-445a-4274-b4ee-97c9b57859f7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samantha-brand-watchd24d8840-445a-4274-b4ee-97c9b57859f7-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా సమంత ఒక వెలుగు వెలుగుతోంది. డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో మైథాలాజికల్ గ్రాండి యర్ మూవీ శాకుంతలం. ఈ చిత్రంలో హీరోగా దేవ్ మోహన్ నటిస్తూ ఉన్నారు ఈ సినిమాని దిల్ రాజు సమర్పిస్తూ ఉండగా నీలిమ గుణ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో ఏ సినిమాని నిర్మించడం జరిగింది. ఏప్రిల్ 14వ తేదీన ఈ సినిమా పలు భాషలలో విడుదలకు సిద్ధంగా ఉంది. మరొకవైపు సమంత నటించిన హాలీవుడ్ వెబ్ సిరీస్ సిటాడెల్ సినిమా షూటింగ్లో పాల్గొన్న పోతుంది సమంత. మరొకపక్క వాణిజ్య ప్రకటనలతో కూడా బిజీగా ఉంటోంది ..నేషనలSAMANTHA;BRAND;WATCH{#}Amitabh Bachchan;neelima;advertisement;Hollywood;editor mohan;dil raju;Samantha;Director;India;Cinemaమరొక బ్రాండ్ కు అంబాసిడర్ గా సమంత..!!మరొక బ్రాండ్ కు అంబాసిడర్ గా సమంత..!!SAMANTHA;BRAND;WATCH{#}Amitabh Bachchan;neelima;advertisement;Hollywood;editor mohan;dil raju;Samantha;Director;India;CinemaSat, 08 Apr 2023 08:00:00 GMTటాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా సమంత ఒక వెలుగు వెలుగుతోంది. డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో మైథాలాజికల్ గ్రాండి యర్ మూవీ శాకుంతలం. ఈ చిత్రంలో హీరోగా దేవ్ మోహన్ నటిస్తూ ఉన్నారు ఈ సినిమాని దిల్ రాజు సమర్పిస్తూ ఉండగా నీలిమ గుణ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో ఏ సినిమాని నిర్మించడం జరిగింది. ఏప్రిల్ 14వ తేదీన ఈ సినిమా పలు భాషలలో విడుదలకు సిద్ధంగా ఉంది. మరొకవైపు సమంత నటించిన హాలీవుడ్ వెబ్ సిరీస్ సిటాడెల్ సినిమా షూటింగ్లో పాల్గొన్న పోతుంది సమంత.

మరొకపక్క వాణిజ్య ప్రకటనలతో కూడా బిజీగా ఉంటోంది ..నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్ కు కూడా ఇమే అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. లూయిస్ విట్టన్ అనే ఇంటర్నేషనల్ బ్యాగ్ బ్రాండ్ కు అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. తాజాగా టామీ గిరి ఫిగర్ ను కూడా సమంత తన ఖాతాలో వేసుకుంది. ఈ సంస్థకు చెందిన మహిళల వాచ్ ప్రకటనలను సమంత కనిపించడం జరుగుతోంది.. టామీ హెల్పయర్ సమస్త తమ కొత్త బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించడం జరిగింది. సమంత తమ టామీ హిల్ఫైయర్ బ్రాండ్ కు అంబాసిడర్ గా ఉన్నట్లు తెలిపింది.


మహిళలకు చెందిన వాచ్యుల ప్రకటనలు సమంత కనిపించబోతున్నారు స్వింగ్ సమ్మర్ 23 కాంపౌండ్ లో భాగంగా ఏప్రిల్ నెలలో ఎందుకు సంబంధించి ప్రకటనలు సమంత కనిపించబోతోంది. అమెరికాకు చెందిన టామీ సంస్థ ప్రకటనలో ఇప్పటివరకు పలువురు పాప ఐకాన్స్ మాత్రమే కనిపించారు. ఇందుకు సంబంధించిన యాడ్ ని మాత్రం  అమితాబ్ కామే చిత్రీకరించనున్నారు. ఈ షూటింగ్ ముంబైలో జరగబోతోంది. టామీ బ్రాండ్ సమ్మర్ 2023 వాచ్ కలెక్షన్లను సమంతతో కలిసి ప్రవేశపెడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ మువ్వాడ గ్రూప్ ప్రెసిడెంట్ రీచర్డ్ సీజర్ మార్టిన్స్ ఆనందంగా ఉందని తెలియజేస్తున్నారు ఈ సీజన్ తమ వారసత్వాన్ని భవిష్యత్తులో ఎలా కొనసాగిస్తుందో చూడాలి.
" style="height: 520px;">



RRR Telugu Movie Review Rating

అందుకే బాలీవుడ్ సినిమాలు హిట్ అవ్వట్లేదు : సల్మాన్ ఖాన్

పవన్‌ ఢిల్లీ టూర్‌లో ఏం జరిగింది?

కర్ణాటకలో ఈసారి గెలుపు కాంగ్రెస్‌దేనా?

ఆ 15 మందికి జగన్ మళ్లీ టికెట్‌ ఇవ్వరా?

పవన్ టీమ్‌.. బీజేపీలో ఆయన్ను టార్గెట్‌ చేస్తోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>